జనసేన పార్టీ గురించి ఎవ్వరు ఊహించని కామెంట్స్ చేసిన జేడీ లక్ష్మి నారాయణ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ జోరు ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత అసలు పార్టీ ఉంటుందా ఉండదా అని అందరూ అనుకుంటున్న సమయం లో ఏ మాత్రం ఆత్మా విశ్వాసం కోల్పోకుండా ధైర్యం గా నిలబడి ఈరోజు పార్టీ కి ఒక్క రూపు రేఖలు వచ్చేలా చేసాడు, ఇటీవల జరిగిన పంచాయితీ మరియు మున్సిపల్ ఎన్నికలలో అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే మెరుగైన ఫలితాలు సాధించి రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది జనసేన పార్టీ, ముఖ్యంగా తూర్పు గొడవారి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధాన ప్రతి పక్షం పార్టీ గా అవతరించిన జనసేన పార్టీ, కృష్ణ, గుంటూరు మరియు విశాఖ జిల్లాలో టీడీపీ పార్టీ కి తానూ ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించింది , పరిస్థితి ఇలాగేయ్ కొనసాగితే భవిష్యత్తులో టీడీపీ పార్టీ ని కనుమరుగు చేసి సరికొత్త ప్రతిపక్ష పార్టీ గా జనసేన పార్టీ అవతరించే అవకాశం ఉంది అని రాజకీయా విఓశ్లేషకుల అభిప్రాయం,ఇక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీ ని వీడి వెళ్లిపోయిన కొంతమంది ముఖ్య నేతలు, ఇప్పుడు మళ్ళీ తిరిగి పార్టీ లోకి వచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, వారిలో ఒక్కరు జెడ్ లక్ష్మి నారాయణ గారు.

ఇక ఈ టీజర్ కి అభిమానుల నుండి ఎలాంటి మాస్ రెస్పాన్స్ వచ్చిందో, టాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది,ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సరిసమానంగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే రేంజ్ హీరోలు కూడా ఈ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, అందులో ఒక్కరు జూనియర్ ఎన్టీఆర్, ఈయన టీజర్ చూసిన వెంటనే డైరెక్టర్ క్రిష్ కి మరియు పవన్ కళ్యాణ్ కి ఇద్దరికీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేసినట్టు ఫిలిం నగర్ లో ఒక్క వార్త చక్కర్లు కొడుతోంది,ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లుక్ ని చూసి జూనియర్ గారు చాలా సర్పైజ్ అయినట్టు సమాచారం,సినిమా మంచి విజయం సాధించాలి అని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు అట,జూనియర్ ఎన్టీఆర్ కి మరియు పవన్ కళ్యాణ్ మొదటి నుండి మంచి స్నేహ పూర్వక సంబంధం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, అభిమానులు ఎలా ఉన్నా, వీళ్లిద్దరు మాత్రం ఎల్లపుడు మంచి స్నేహంగా మెలుగుతుంటారు, గతం లో ఎన్టీఆర్ అరవింద సామెత చిత్రం ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరు అయినా సంగతి మన అందరికి తెలిసిందే, గతం లో కూడా రామ్ చరణ్ నిశ్చితార్థం రోజు వీళ్లిద్దరు జరిపిన సంభాషణ అప్పట్లో ఎలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ని బాబాయి అని పిలుస్తాడు.

ఇది ఇలా ఉండగా ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఒక్కేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నాడు, ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం గా ఉంది, ఈ సినిమా తో పాటు ఆయన హర హర వీర మల్లు మరియు రానా తో కలిసి అయ్యప్పానుమ్ కోశియుమ్ అనే రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు, ఇందులో హర హర వీర మల్లు సినిమా వచ్చే నెల తో 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా,పవన్ కళ్యాణ్ రానా సినిమా కూడా వాయు వేగంతో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది,ఈ సినిమా ఈ ఏడాది లోనే విడుదల కాబోతుండగా, హరిహర వీర మల్లు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది,ఇక అదే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీ గా రానుంది,మరి టాలీవుడ్ కి రెండు కళ్ళు లాంటి వీళ్లిద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద తలపెడితే ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరుకు ఆగాల్సిందే.