జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కి కేంద్రమంత్రి పదవి సంబరాల్లో ఫాన్స్ !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. 2014 ఎన్నికలో తెలుగు దేశం పార్టీ కి సపోర్ట్ చేసి ఆ పార్టీ ఎన్నికలో అఖండ విజయం సాధించడానికి ముఖ్య కారకుడు అయ్యాడు పవన్ కళ్యాణ్, ఇక 2019 ఎన్నికలో స్వయం గా పోటీ చేసి ఓడిపోయిన కూడా తెలుగు దేశం పార్టీ కి చావుదెబ్బ కొట్టినట్లు అయ్యింది కేవలం జనసేన పార్టీ కి పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అక్షరాలా 70 స్థానాల్లో ఓటమి పలు అయ్యింది, దానితో కేవలం 23 స్థానాలకు పరిమితం అయ్యి చరిత్రలో ఇంతకముందు ఎప్పుడు కూడా తెలుగు దేశం పార్టీ కానివిరి ఎరుగని ఓటమిని చూసింది, ఇక ఆ తరువాత జరిగిన గ్రామస్థాయి మరియు మండల స్థాయి ఎన్నికలో తెలుగు దేశం పార్టీ కంటే జనసేన పార్టీ మెరుగైన ఫలితాలు సాధించి కొన్ని స్థానాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాని దక్కించుకుంది.

ఇక దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు రోజు రోజుకి జనసేన పార్టీ గ్రాఫ్ ఎలా పెరుగుతుందో ఎలా ముందుకి పోతుంది అనేది ఇక గత ఏడాది జనసేన పార్టీ బీజేపీ పార్టీ తో పొత్తు పెట్టుకున్న విష్యం తెలుసు, ఈ పొత్తు దర్మంలో భాగంగా బీజేపీ పార్టీ పెద్దలు రిక్వెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలో అలాగే తిరుపతిలో జరిగిన ఎంపీ ఉపఎన్నికలో పోటీ నుండి తప్పుకుని బీజేపీ పార్టీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో పోటీ చేసే అవకాశం కలిపించింది, పవన్ కళ్యాణ్ చేసిన ఈ త్యాగంకి బీజేపీ పార్టీ నాయకులూ, సెంట్రల్ లో బీజేపీ పెద్దలు ప్రసంశలు తో ముంచెత్తారు. ఇపుడు కేంద్రంలో ఉన్న కొన్ని మంత్రి పడవలు బీజేపీ పార్టీ ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చే ఉదేశ్యంలో ఉన్న సంగతి తెలుగు అలానే ఆ ముఖ్య నాయకుల్లో పవన్ కళ్యాణ్ పేరుని కూడా వారు పరిశీలిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి కాబినెట్ లో ఒక పదవి ఇవ్వాలని ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో జోరుగా ప్రసారం సాగుతుంది కానీ పవన్ కళ్యాణ్ ఆ కేంద్ర మంత్రి పదవిని తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఏది ఆశించి పని చేయదు కేవలం ప్రజా శ్రేయాసిని దృష్టిలో పెట్టుకుని అయినా ఇప్పటివరకు అడుగులు వేస్తూ వచ్చారు అందుకే పవన్ కళ్యాణ్ గెలవకపోయిన ఆయనలో ఉన్న నిజాయితీని చూసి ప్రతిఒక్క ప్రత్యర్థి బయపడుతారు. బీజేపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని గౌరవించి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి ముందుకి వచ్చిన అయినా చిరునవ్వుతో వద్దు అని చెప్పే మనస్తత్వం ఉన్న మనిషి అయినా తో పని చేసిన వారు చెబుతారు అలాంటి వ్యక్తితం ఉన్న మనిషి కబాటే 2 బలమైన ప్రధాన ప్రత్యాదులను ఒంటరిగా ఎదురునిలబడి పోరాడగలుగుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఆ పదవిని తీసుకోడానికి తిరస్కరించిన జనసేన పార్టీ కి సంబందించిన వారిలో ఎవరో ఒక్కరికి కచ్చితంగా కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని విశ్వాసనియ వర్గాల్లో నుండి అందుతున్న సమాచారం ఒకవేళ అలాంటి పరిసితీతి వస్తే నాదెండ్ల మనోహర్ ని కానీ పవన్ కళ్యాణ్ రెండవ సోదరుడు నాగేంద్ర బాబు ని కానీ జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ పంపే అవకాశాలు ఉన్నాయ్ అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్త మరి భవిషత్తులో ఎం జరుగుతుందో ఈ విష్యం పై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుం కోశియుమ్ మరియు హరి హర వీర మల్లు సినిమాలతో బిజీ గా ఉన్నారు షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది, ఈ సినిమాల కోసం మెగా ఫాన్స్ మరియు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు అనే చెప్పాలి.