జబర్దస్త్ కమిడియన్ పై ఛీ అంటూ అవమానించిన రోజా అసలు కారణం ఏంటి?

అర్.కే రోజా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు ఇది అంతలా ఈమె దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీరంగంలో చెరగని ముద్రను వేసుకుంది అదే సమయం లో బుల్లితెరపై సందడి చేస్తూ తన హవాని చూపిస్తుంది, అక్కడ ఎక్కడ ఉంటూ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఇక ఈ మధ్య సర్జరీ చేయించుకోవడం వల్ల అన్నిటికి దూరం అయినా రోజా తాజాగా జబర్దస్త్ లో కనిపించరు ఈ సందర్బంగా ఒక కమిడియన్ పై షాకింగ్ కామెంట్స్ చేయగా మరొకరి పై ఛీ అంటూ ఉమ్మెసి మరి అవమానించింది ఈ విష్యం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది అయితే దాదాపు 40 ఏళ్ల క్రితమే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు రోజా ఆరంభంలోనే ఎన్నో సినిమాలో నటించింది ఆమె చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు మంచి క్రేజ్ సంపాదించారు అప్పటినుంచి వెండితెరపై వెలుగు చిందుతూ దూసుకుపోతున్నారు.

హీరోయిన్ గా గ్యాప్ తీసుకున్న రోజా కొన్ని ఏళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు అప్పటినుంచి అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. వెండితెర పై చాలా కాలం గా తన హవాని చూపించిన రోజా బుల్లితెర పై కూడా ఎంట్రీ ఇచ్చిన విష్యం తెలిసిందే మోడరన్ మహాలక్ష్మలు అనే గేమ్ షో తో హోస్ట్ గా పరిచయం అయినా ఆమె ఫేమస్ కామెడీ షో జబర్దస్త్ తో క్రేజ్ దక్కించుకున్నారు మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె 7 ఏళ్ళు గా జబర్దస్త్ లో జడ్జి గా కొనసాగుతూనే ఉన్నారు దాని ద్వారా ఈ షో ని సక్సెస్ లో భాగం అయ్యారు సినిమాలు ,టీవీ షోలలో బిజీ గా ఉన్న సమయంలో రోజా సినిమాలోకి కూడా ఎంటర్ అయ్యారు అప్పట్లో తెలుగు దేశం పార్టీ లో కీలక పాత్ర చేసిన ఈ హీరోయిన్ కొన్ని ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ పార్టీ నుంచి వరసగా 2 సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు.

తన నియోజ వర్గ అభివ్రుది చేసుకుంటూనే కెరీర్ ని కూడా సక్సెస్ఫుల్ గా నడుపుకుంటున్నారు. ఒక వైపు గ్లామర్ ఫీల్డ్ లో బిజీ గా ఉంటూనే మరో వైపు రాజకీయాల్లో ఎంతో యాక్టీవ్ గా ఉంటున్నారు రోజా దీనితో ఆమె తీరిక లేని షెడ్యూల్ గడుపుతున్నారు,ఇలాంటి పరిస్థితిలో ఇటీవల ఆమెకు ఒక సర్జరీ జరిగింది దీనితో రాజకీయాలతో పాటు షోలకు బ్రేక్ ఇచ్చారు ఆమె వైద్యుల సూచనా మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రోజా ఇంటినుంచి ఎన్నో వ్యవహారాలు చూసుకుంటున్నారు సర్జరీ కారణంగా చాలా రోజుల పాటు బ్రేక్ తీసుకున్న రోజా సుదీర్ఘ విరామం తరువాత జబర్దస్త్ లోకి రిఎంట్రీ ఇచ్చారు దీనికి సంబందించిన ప్రోమో తాజాగా విడుదలైంది ఇందులో ఆమెనే ఎక్కువగా హైలెట్ చేసారు స్కిట్ జరుగుతున్న మధ్యలో కంటెస్టెంట్ పై పంచ్‌లు పేలుస్తూ అదిరిపోయే కంబ్యాక్ అయ్యారు. ఇక ఈ ప్రోమోలో ఎక్కువగా ఆమె కనిపించరు దీనితో ఫాన్స్ ఆనందంలో ఉన్నారు.

ఈ ప్రోమోలో రోజా తరచూ ఎవరో ఒకరిపై పంచ్‌లు వేస్తూ కనిపించరు మొదటిగా అదిరే అభి టీమ్‌లో పని చేసే రాము పై నువ్వు హౌలా వి మీ ఇంట్లో అడ్డం లేదా అంటూ గాలి తీసేసారు.. ఆ తరువాత చేలకి చంటిని ఉదేశించి ఆయనకి ఇగో ఎక్కువ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అలా వాలా స్కిట్లో తరచూ పంచ్‌లు వేశారు అలాగే చంటిని కొట్టమని టీం మెంబెర్స్ కి సిగ్నల్ ఇచ్చారు అలాగే పడే పడే ఎవరో ఒక్కరిది గాలి తీస్తూ వచ్చారు రోజా ఈ క్రమంలోనే అలాగే ఫ్యామిలీ అంటూ ఒక స్కిట్ చేసారు బాబు ఆ సమయం లో తాను అలుగుతున్నట్లు బిక్క మొకం పెట్టి పక్కకి వెళ్లారు అపుడప్పుడు పక్కనే ఉన్న పంచ్ ప్రసాద్ ఎం చేస్తున్నావురా మొఖంలో అసలు అర్ధం కావట్లేదు అంటూ కామెంట్ చేసారు దీనితో రోజా ఛీ తు అంటూ అతడి ని గోరంగా అవమానించారు రోజా దీనితో అక్కడ ఉన్న వారు అంత షాక్ అయ్యారు ప్రేక్షకులు కూడా ప్రోమో చూసి అలా అన్నారు ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.