జబర్దస్త్ కమెడియన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో తెలుసా?

జబర్దస్త్ కమెడియన్స్ పైకి చూడటానికి అమ్మాయికులు గా కనిపిస్తుంటారు కానీ లోపల మాత్రం మహా ముదుర్లు ఎవరు ఎంత ఎక్కడ సెటిల్ అవ్వాలో అలా అయిపోయారు నిజానికి తమకి జబర్దస్త్ నుంచి తక్కువ పారితోషకం వస్తుంది అని శాంతి స్వరూప్ లాంటివాళ్లు చెబుతుంటారు కానీ బయట ఈవెంట్స్ చేసినపుడు మాత్రం భారీగానే వాసులు చేస్తారు దానితో పాటు అటు జబర్దస్త్ కామెడీ షోలో చేస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తున్నారు ఇంకో వైపు అక్కడ వచ్చిన బ్రాండ్ వాడుకుంటూ సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టారు. ఒక్కరో ఇద్దరో కాదు చాలామంది జబర్దస్త్ కామిడీయన్స్ కి సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది ఇందులో కొందరికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మరి వాళ్లలో కొంతమంది అదిరే అభి ఈయన ఛానల్ పేరు అమేజింగ్ అభి నెలకు వచ్చే ఆదాయం దాదాపు 50,000 నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది.

ఇక శాంతి స్వరూప్ జబర్దస్త్ లో స్కిట్ లో మెయిన్ ఆర్టిస్ట్ గా అన్నిట్లో కనిపిస్తుంది అతని యాక్టింగ్ అందరిని అక్కటుకుంటుంది అయితే శాంతి స్వరూప్ ఛానల్ పేరు షైనింగ్ శాంతి నెలకు వచ్చే ఆదాయం దాదాపు 35 వేల రూపాయల వరకు ఉంటుంది, చైల్డ్ ఆర్టిస్ట్ దీవెన జబర్దస్త్ ద్వారా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు దీవెన పలు సీరియల్ లో కూడా నటిస్తుంది అయితే దీవెన ఛానల్ పేరు జబర్దస్త్ దీవెన నెలకు వచ్చే ఆదాయం 20 వేల రూపాయలు పైగానే ఉంటుంది జబర్దస్త్ యెడ ఒకప్పటి ట్రేండింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరిని అక్కటుకుంది పలు సినిమాలో కూడా నటించింది జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యింది అయితే యెడ ప్రస్థితం తన యూట్యూబ్ ఛానల్ లో బిజీ గా గడుపుతుంది, తన తండ్రి కూడా ఆర్టిస్ట్ కొత్త అప్డేట్ ఇస్తూ అందరిని అక్కటుకుంటాడు, యెడ ఛానల్ పేరు జబర్దస్త్ వైడి టీవీ ముప్పై వేలు వరకు ఉంటుంది.

సునామి సుధాకర్ కూడా జబర్దస్త్ పాపులర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయినా పేరు యూట్యూబ్ ఛానల్ పేరు కూడా సునామి సుధాకర్ ఆయనకి నెలకు వచ్చే ఆదాయం 50 వేల నుంచి 75 వేల వరకు ఉంటుంది. ఇక అదుర్స్ ఆనంద్ ఆయనకి నెలకు వచ్చే ఆదాయం 30 వేలకు పైగా ఉంటుంది. ఇక మహీధర్ అయినా ఛానల్ పేరు మహీధర్ వైబ్స్ నెలకు వచ్చే ఆదాయం లక్ష నుండి రెండు లక్ష రూపాయల వరకు ఉంటుంది గడ్డం నవీన్ ఛానల్ పేరు గడ్డం నవీన్ నెలకు వచ్చే ఆదాయం 15 వేలకు పైగానే ఉంటుంది, జబర్దస్త్ నరేష్ షోలో తన స్కిట్ లతో జోక్స్ తో అందరిని అక్కటుకుంటాడు చూడటానికి పోటిగానే ఉన్న మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి నరేష్ అయితే తన యూట్యూబ్ ఛానల్ పేరు నాటీ నరేష్ ఆయనకి నెలకు వచ్చే ఆదాయం దాదాపు 40 వేల వరకు ఉంటుంది.

జబర్దస్త్ పరదేశి ఛానల్ నెలకు వచ్చే ఆదాయం 20 వేలకు పైగానే వస్తుంది. ఇక జబర్దస్త్ వర్ష జబర్దస్త్ లో ట్రేండింగ్ సెన్సేషన్ అవుతుంది తన మాటలతో అందరిని అక్కటుకుంటూ చాలా తక్కువ సమయంలో పాపులారిటీ తెచ్చుకుంది ఈమె యూట్యూబ్ ఛానల్ పేరు వర్ష నెలకు వచ్చే ఆదాయం 10 వేలకు పైగానే ఉంటుంది. ఇక రాకింగ్ రాకేష్ ఛానల్ పేరు చంటి అబ్బాయి నెలకు వచ్చే ఆదాయం దాదాపు 40 వేలకు పైగానే ఉంటుంది. జబర్దస్త్ అవినాష్ ఫేమస్ కమిడియన్ అవినాష్ ఛానల్ పేరు ముక్కు అవినాష్ నెలకు వచ్చే ఆదాయం 30 వేలకు పైగానే ఉంటుంది, ఇక రోహిణి ఛానల్ పేరు రౌడీ రోహిణి వచ్చే ఆదాయం ౧౦ వేలకు పైగా ఉంటుంది. ఇక యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారా నే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా బాగా సంపాదిస్తుంది ఆమెకు నెలకు దాదాపు 3 లక్షల వరకు ఆదాయం ఉంటుంది.