జబర్దస్త్ కమెడియన్ గెట్ అప్ శ్రీను ముక్కు అవినాష్ చెంప పగలగొట్టారు షాక్ లో అభిమానులు..

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన కమెడియన్ లో ముక్కు అవినాష్ ఒక్కరు బిగ్ బాస్ వరకు వెళ్లిన ఈ కమెడియన్ ఆ షో ద్వారా తన స్థాయిని మరింత పెంచుకున్నారు అనే చెప్పాలి గతం లో ఎప్పుడు లేని విద్ధంగా ప్రస్తుతం అవినాష్ పేరు ఇంటర్నెట్ ప్రపంచం లో బాగా వైరల్ అవుతుంది ఫాన్స్ ఫాలోయింగ్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతుంది అయితే ఒక సమయం లో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ నా చెంప పగలకొట్టారు అంటూ ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చారు.. అవినాష్ బిగ్ బాస్ 4 సీసన్ లోకి ఒక జోకర్ గా ఎంట్రీ ఇచ్చిన విష్యం మనకు తెల్సిందే అతని ఎంట్రీ తోనే షో కి మంచి బజ్ క్రేయేట్ చేసారు పైగా తన టాలెంట్ ని కూడా అందరికి మరింత తెలిసేలా చేసారు.

బిగ్ బాస్ తెలుగు 4 సీసన్ ఈసారి సక్సెస్ అవ్వడానికి కారణం అవినాష్ కూడా ఒక కారణం అని చెప్పవచు మంచి వినోదం అందించారు, అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అవినాష్ తన పర్సనల్ విషయాలను ఎన్నో బయటకు చెప్పుకుంటున్నారు పైగా జబర్దస్త్ నుంచి బయటకి రావడానికి 10 లక్షలు డబ్బు కట్టడానికి కట్టిన డబ్బు కట్టడానికి పడిన ఇబ్బంది కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు..జబర్దస్త్ లో ఇలాంటివి కూడా ఉంటాయా అని విష్యం కూడా జనంలో చర్చ గా మారింది ఇక అవినాష్ ఒక ఇంటర్వ్యూ లో జబర్దస్త్ కమెడియన్ తన పై చెయ్యి చేసుకున్నారు అంటూ వివరణ ఇచ్చారు ఒక తప్పుడు ఆలోచన తీసుకోవడం వల్లనే అతడు కొట్టినట్టు చెప్పిన అవినాష్ ఇప్పుడు చివరకు డైరెక్టర్ పూరి జగన్నాధ్ వరకు ఆ విష్యం వెళ్లినట్టు చెప్పారు.

అవినాష్ మాట్లాడుతూ లాక్ డౌన్ లోనే చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది షూటింగ్ ఉంటె ఏ బాధ ఉండేది కాదు కానీ సడన్ గా కరోనా వాళ్ళ పనులన్నీ ఆగిపోవడం తో రెండు నెల్లలు లోనే చేతులో ఉన్న డబ్బు కూడా అయిపోయాయి, ఒక వైపు లోనే లో తీసుకున్న ఫ్లాట్ మరో వైపు అప్పులు చాలా కఠినమైన ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది ఒక సమయం లో ఏమి చేయలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారని చెప్పారు అయితే ఇలాంటి బాధ ఉన్న కూడా ముందు గా చెప్పుకునేది గెటప్ శ్రీను అన్న తోనే అన్న నాకు ఎలానో అనిపిస్తుంది చచ్చిపోవాలని ఉందని ఒకమాట చెప్పడం తో అయిన ఏమి అనకుండా ఇంటికి రమ్మని పిలిచారని ఇంటికి వెళ్లక శ్రీను రెండు చెంపలు వాయించేసారు అలాంటి తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు అని చాలా చెప్పారు.

ఇక మాట్లాడిన తరువాత శ్రీను డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి ఫోన్ చేసారు అపుడు అయిన చెప్పిన మాటలు కూడా బూస్ట్ ఇచ్చాయి,” నీ జీవితం ఒక సినిమా లాంటిది అందులో నువ్వే హీరో అపుడపుడు సినిమాలు హిట్ అవుతాయి ప్లాప్ అవుతాయి” అంటూ అలా మాటలు చేపి టెన్షన్ పడద్దు అని అన్నారు అంటే కాకుండా నీ టైమ్ వచ్చేవరకు వెయిట్ చేయాలనీ అన్నపుడు కూడా చాలా బాగా అనిపించింది ఒక విద్ధంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ అవినాష్ వివరణ ఇచ్చారు అయితే అవినాష్ కి ఇంతకముందు ఉన్న పేరు అభిమానం ఇప్పుడు మరింత ఎక్కువ అయింది బిగ్ బాస్ ద్వారా మంచి ప్లేట్ ఫార్మ్ లభించింది అని ప్రేక్షకులు అనుకున్నారు..