జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది గురించి నిజాలు బయట పెట్టిన దొరబాబు భార్య అసలు విష్యం ఏంటి?

బుల్లితెర పైకి ఎంతోమంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తుంటారు అయితే వారిలో కొందరు మాత్రమే సక్సెస్ ని అందుకుంటారు అందులోను మరికొందరు అయితే బిగ్ సెలబ్రిటీలు గా మారిపోతారు ఈ జాబితాలోకి వస్తాడు జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆది సాధారణ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు చాలా తక్కువ సమయం లో ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు దీనితో స్టార్డమ్ అనుభవిస్తున్నారు, హైపర్ ఆది పై జబర్దస్త్ కమిడియన్ దొరబాబు భార్య అమూల్య షాకింగ్ కామెంట్స్ చేసింది చేదు ఘటనలు గుర్తుకి చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది సినిమా స్కూప్, డబ్స్మాష్ వీడియోలు చేస్తూ కెరీర్ ని మొదలు పెట్టాడు ఆది అలా సోషల్ మీడియా లో చాలామంది గుర్తించే స్థాయికి ఎదిగాడు సరిగ్గా అపుడే అదిరే అభి ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ టీమ్ లో పని చేస్తున్న సమయం లోనే అతడిలోని టాలెంట్ ని గుర్తించిన నిర్వాహకులు టీమ్ లీడర్ గా ప్రమోట్ చేసారు అప్పటినుండి దూసుకెళ్తున్నాడు హైపర్ ఆది.

హైపర్ ఆది టీమ్ లీడర్ అయ్యాక అప్పటినుండి హైపర్ ఆదికి తిరుగు లేకుండా పోయింది అనే చెప్పాలి పక్కన ఎంతమంది ఆర్టిస్టులు ఉన్న పంచులతో వాలా అందరిపై దండయాత్ర చేస్తుంటారు. ఈ క్రమం లోనే వాలా పై సెటైర్ లు వేస్తూ అందరిని నవిస్తూ ఉంటారు హైపర్ ఆది అన్ని స్కిట్లను 1 మాన్ షో గా మార్చేసుకున్నారు అందుకే అతడి పేరు మారుమోగుతోంది అని తెలుస్తుంది .హైపర్ ఆది స్కిట్లు సక్సెస్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయ్ అందులో ట్రేండింగ్ హంసలను వాడడం బాగా కలిసొస్తుంది సమాజం లో జరిగే చాలా విషయాలను అతడు కామెడీ కి వాడటం తో ఎక్కువగా స్కిట్లలో వాడటం వల్ల ఎక్కువగా హిట్ అవుతుంటారు అదే సమయం లో షో లో పని చేసే యాంకర్లులను మిగిలిన టీమ్ లీడర్ లను వదిలి పెట్టకుండా సెటైర్లు వేస్తుంటారు అందుకే అతడి స్కిట్లు ఎప్పుడు ట్రేండింగ్ లో ఉంటాయి.

జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ లో పని చేస్తున్న ఇద్దరు కమిడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టు పడిన విష్యం తెలిసిందే వీలు ఇద్దరు ఆ టీమ్ లో సెకండ్ లీడ్ గా ఉన్న ఆర్టిస్టులు కావడం తో అపుడు కేసులు పెద్ద సంచలనం అయ్యింది ఇలాంటి పరిస్థితిలో వీలు ఇద్దరినీ టార్గెట్ చేస్తూ ఆది ఎన్నో సార్లు పంచ్లు వేశారు ఇప్పటికి దీని కంటిన్యూ చేస్తున్నారు, దొరబాబు తన భార్య అమూల్య ని కూడా జబర్దస్త్ కి పరిచయం చేసిన విష్యం తెలిసిందే హైపర్ ఆది చేసిన కొన్ని స్కిట్లలో ఆమె పని చేసింది కూడా ఈ క్రమంలోని ఇపుడు అదే ఛానల్ లో వస్తున్నా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కి తన భార్య తో కలిసి వచ్చాడు దొరబాబు ఇందులో వాలా ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేయడం తో పాటు ఎన్నో ముఖ్య విషయాలను పంచుకున్నాడు షో లో భాగంగా దొరబాబు తో కలిసి వచ్చిన అమూల్య తో దొరబాబు ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని హోస్ట్ సుడిగాలి సుధీర్ ప్రశ్నించాడు.

సుధీర్ అడిగిన ప్రశ్నకి ఆమె దొరలాంటి వాడిని పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు చెప్తే దొరలాంటి వాడు ఎందుకని దొరబాబు ని చేసుకున్నాను అని పంచ్ పేల్చింది దీనికి పక్కనే ఉన్న హైపర్ ఆది నీకు ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందో ఇపుడు అర్ధం అయిందని కౌంటర్ వేసాడు ఇక ఇదే షో లో హైపర్ ఆది గురించి అమూల్య మాట్లాడుతూ మేము కష్టాలో ఉన్న సమయం లో హైపర్ ఆది గారు ఆదుకున్నాడు క్రిష్ట పరిస్థితిలో ఆయనే మా వెంటే ఉన్నాడు అందుకే అయినా నెంబర్ ని మా ఫోన్ లో దేవుడు అని సేవ్ చేసుకున్నాం అని ఎమోషనల్ అయ్యారు దీనితో దొరబాబు పై పంచ్లు వేస్తున్న అతడికి హైపర్ ఆది ఎలాంటి సహాయం చేసాడో రివీల్ చేసింది అమూల్య, ప్రస్తుతం హైర్ ఆది జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పని చేస్తున్నాడు ,ఢీ లో కూడా చేస్తూ పలు షోలతో బిజీ గా ఉన్నాడు అని తెలుస్తుంది .