జబర్దస్త్ వర్ష గురించి అసలు రహస్యాలు బయట పెట్టిన హైపర్ ఆది అవేంటో తెలుసా?

తెలుగు బుల్లితెర పై 8ఏళ్ళు గా తన హవాని చూపిస్తుంది నెంబర్ 1 కామెడీ షోగా వెలుగు అందుకుంటుంది,జబర్దస్త్ ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభమైన ఈషో చాలా తక్కువ సమయం లో ఊహించని రీతిలో ప్రేక్షకుల ఆదరణ అందుకుంది రికార్డులను బ్రేక్ చేసింది ఎంతోమంది ఆర్టిస్టులను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేసింది, వందల మందికి చాలావరకు జబర్దస్త్ మంచి ప్లాటుఫార్మ్ అందించింది అనే చెప్పాలి.. అలాంటివారిలో మన తెలుగు అమ్మాయి నటి వర్ష కూడా ఒక్కరు జబర్దస్త్ స్కిట్ లలో నటించడం ద్వారా బాగా ఫేమస్ అయ్యింది,ఈ బ్యూటీ బండారం బయటపెట్టాడు హైపర్ ఆది, యాక్టింగ్ మీద ఉన్న ఇంటరెస్ట్ తో మోడల్ గా కెరీర్ ని ఆరంభించింది.

తెలుగు అమ్మాయి వర్ష ఈ క్రమంలోనే ఇండస్ట్రీ లో ఉన్న పరిచయాలతో ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న అభిషేకం, తూర్పుపడమట,ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్ లో నటించింది,నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందంలోనూ అక్కటుకునే,ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు కోసం చూస్తుంది, జబర్దస్త్ లో టాప్ కమెడియన్ లో హైపర్ ఆది ఒక్కడుగా నిలుస్తాడు, తన స్కిట్ల ద్వారానే షోలోకి అడుగుపెట్టింది వర్ష అతనితో పలు స్కిట్ల లో కలిసి నటించింది ఆ తరువాత రాకింగ్ రాకేష్ టీమ్ లో ఒక మెంబెర్ అయ్యింది,అప్పటినుంచి ఇమ్మానుయేల్ కి జోడిగా చేస్తుంది,ఇంకా వీళ్ల ఇద్దరు జంట కాంబినేషన్ మంచి హిట్ అయ్యింది అనే చెప్పాలి.

ఈ క్రమంలోనే అతనితో ట్రాక్ నడుపుతున్నట్టు కలరింగ్ ఇస్తూ బారి స్థాయిలో క్రేజ్ అందుకుంది, గతంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక అబ్బాయి ఫోన్ ని విసిరికొట్టిన సంగతి తెలిసిందే దాని కందిస్తూ వర్ష రిలీజ్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది,అందులో అనసూయని ఆమె బాగా విమర్శించింది అది బాగా ట్రెండ్ అవుతూ ఉండటం తో మరోసారి రెస్పాండ్ అయినా వర్ష అపుడు తాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని వివరణ ఇచ్చింది. జబర్దస్త్ షో వల్ల దక్కిన పాపులారిటీ తో సినిమాలో అవకాశాలు దక్కించుకోవాలని వర్ష గట్టి పట్టుదలతో ఉంది ఇందులో భాగంగానే సోషల్ మీడియా లో సైతం యాక్టీవ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన వ్యక్తి గత విషయాలు తో పాటు కెరీర్ కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది తరచు వార్తలో నిలుస్తుంది.

తెలుగు అమ్మాయిలు గ్లామర్ షోలు చేయలేరు అనే టాక్ ఇండస్ట్రీ లో ఎప్పటినుంచో ఉంది దాని బ్రేక్ చేస్తూ జబర్దస్త్ ద్వారా వర్ష రెచ్చిపోతుంది సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ని అక్కటుకుంటుంది, ఆమెకు ఫాలోయర్స్ కూడా పెరుగుతున్నారు ఆమె పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.జబర్దస్త్ లో పెర్మనెంట్ మెంబెర్ అయిపోయింది,స్కిట్లలో మెరిపిస్తుంది, తెలుగు రాష్ట్రలో ఫుల్ ఫేమస్ అయింది వర్ష జబర్దస్త్ లో లీడర్ గా ఉన్నహైపర్ ఆది ఎక్స్ట్రా జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ టీమ్ కోసం గెస్ట్ గా ఒచ్చాడు అందులో భాగంగా వర్షకి నాన్న క్యారెక్టర్ లో నటించాడు,స్కిట్లో ఆమె మాట్లాడుతూ నాన్న నా వెంట పదిమంది పడుతున్నారు అంటుంది దీనికి మేకప్ అద్దడం ఇక్కడ 10మంది అరవడం వల్ల నీకు అలా అనిపిస్తుంది కరెక్ట్ గా చుస్తే కష్టం అని పరువు తీసేసాడు హైపర్ ఆది..