జబర్దస్త్ వర్ష పరిస్థితి దారుణం గా ఉంది అసలు కారణం ఏంటో తెలుసా?

మన సినీ ఇండస్ట్రీ లో కరోనా విజృంభిస్తుంది ఇప్పటికే ఎంతోమంది ఈ మహమ్మారి బారాణా పడ్డారు ఇపుడు ఇది బుల్లితెర పైకి కూడా వచ్చేసింది జబర్దస్త్ షో ని కూడా టచ్ చేసింది. ఈ భయంకరమైన వైరస్ తో చాలామంది ప్రజలు భయపడుతున్నారు కొద్దీ రోజులు గా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు చిన్న ఆర్టిస్టులు నుండి పెద్ద స్టార్ల వరకు అందరు కూడా ఈ మహమ్మారికి చిక్కుతున్నారు ఈ మధ్య హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,హీరోయిన్ నివేత థామస్, సోను సూద్ ఇక చిరంజీవి, రామ్ చరణ్ అలా అందరు కూడా కోవిద్ బాధితులు అయ్యారు అదే సమయం లో చాలామంది టెక్నీషియన్లు,ఆర్టిస్టులు అందరికి కూడా పాజిటివ్ గా వచ్చింది కరోనా వైరస్ ప్రభావంతో టాలీవుడ్ లో చాలా సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.

పాన్ ఇండియా మూవీలతో పాటు చిన్న సినిమాలు ఉన్నాయ్ ఇపుడు షూటింగ్ లు నిలిచిపోవడం తో వాటి రిలీజ్ లు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనితో తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి అపారమైన నష్టాలు వాటిల్లే ప్రమాదం కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలం లో తెలుగు సినీ ఇండస్ట్రీ లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది తాజాగా ఈ ప్రమాదకరమైన వైరస్ బుల్లితెరలో కూడా తాకింది టెలివిషన్ చరిత్రలో ఎన్నో రికార్డులు క్రీయేట్ చేస్తూ నెంబర్ 1 కామెడీ షోగా ఉన్న జబర్దస్త్ లో ఒక కరోనా పాజిటివ్ కేసు బయటపడింది గెస్ట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలో అద్భుతమైన టాలెంట్ తో షోలో స్థిరపడింది వర్ష ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా లో అకౌంట్ నుండి వెల్లడించింది ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది జబర్దస్త్ వర్ష తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది అందులో నాకు రెండు రోజులు గా హెల్త్ బాగోలేదు అందుకే కరోనా టెస్ట్ చేపించుకున్నాను అందులో కరోనా పాజిటివ్ అని తేలింది హాస్పిటల్ లో పరిస్థితులు అసలు బాగోలేదు డెడ్ బాడీలను చుట్టేసి పడేస్తున్నారు అందుకే అందరు జాగ్రత్తగా ఉండాలని మాస్కస్ లు పెట్టుకుని సానీటిజర్లు వాడమని చెప్పుకొచ్చింది.వర్ష జబర్దస్త్ షోలో కెవ్వు కార్తీక్ టీమ్ లో పని చేస్తుంది అందులో ఇమ్మానుయేల్ జోడిగా ఎన్నో స్కిట్లో అద్భుతమైన నటనతో అక్కటుకుంది ఇదే సమయం లో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పని చేస్తుంది ఇందులోనూ తన అందంతో పాటు ఆట పాటలతో అక్కటుకుంటుంది దీనితో ఈ రెండు షోలతో ఆమెతో పాటు పని చేసిన వారంతా టెస్టులు చేపించుకునే పరిస్థితి ఏర్పడింది.

జబర్దస్త్ వర్ష కి కరోనా పాజిటివ్ రావడం తో మిగిలిన వారంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే కొద్దీ రోజులతో పాటు టీవీ రంగానికి సంబంధించిన కొన్ని షోలకి సంబంధించి షూటింగ్ లు కూడా నిలిపివేయాలి ఆలోచనకు నిర్వాహకులు వస్తున్నారు అదే జరిగితే రాబోయే రోజులో ఆ షో ప్రసారాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది అంటున్నారు బుల్లితెర అనయలిస్ట్ అయితే ఈ షో లో పని చేసే చాలా మందికి కూడా కరోనా వస్తుంది యాంకర్ అనసూయ కి కూడా కరోనా సోక్కింది అలానే ఇపుడు దేశం లో కరోనా ౨న్ద్ వేవ్ విజృంభిస్తుంది గతం లో కంటే బిన్నంగా ఈసారి అన్ని ప్రాంతాల్లో కంటే ఎక్కువ కేసులు నమ్మొడు అవుతున్నాయి కొత్త కొత్త లక్షణాలు కూడా బయటపడుతున్నాయి చాలా రాష్ట్రలో నైట్ క్యార్ఫు కూడా విధించారు కొన్ని చోట్ల మల్లి లొక్డౌన్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది ఇలాంటి పరిస్థితిలో షూటింగ్ లు ఆపేయడం మంచిది అని నెటిజన్లు అంటున్నారు.