జబర్దస్త్ వర్ష పెళ్లి ఫిక్స్ ఎంగేజ్మెంట్ రింగ్ తో ఇమ్మాన్యుయేల్ కి షాక్ వరుడు ఎవరంటే?

తెలుగు బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతోమంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నిషన్లు ఎంట్రీ ఇచ్చారు దీనికి కారణం కొత్త కొత్తగా ఎన్నో షోలు పుట్టుకు వస్తుండటమే అయితే ఒకే ఒక్క షో మాత్రం వందలమందిని ఇండస్ట్రీ కి పరిచయం చేసింది అదే ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ఈషో ద్వారానే వెలుగులోకి వచ్చిన వారిలో వర్ష ఒక్కరు చాలా రోజులు గా ఆ షోలో సందడి చేస్తున్న ఆమె తాజాగా ఒక షాకింగ్ ఫోటో ని షేర్ చేసింది అందులో వర్ష ఏకంగా ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించింది అదే సమయంలో మరో ప్రకటన కూడా చేసింది,ఆ ఫోటో చూసి సోషల్ మీడియా లో షాక్ అవుతున్నారు, యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది వర్ష ఈ క్రమంలోనే చాలా కాలం పాటు అందులో బిజీ గా గడిపింది, ఆ తరువాత సీరియల్ దర్శక నిర్మాత దృష్టిలో పడటంతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటిస్తుంది వీటిలో అందంతో పాటు యాక్టింగ్ లోను రాణిస్తూ తన సత్తా చాటుతుంది దాదాపు 8 ఏళ్లగా బుల్లితెరపై హవాని చూపిస్తూ నెంబర్ 1 షోగా వెలుగు అందుతుంది జబర్దస్త్ ఇందులో లేడీ ఆర్టిస్టులు కనిపించరు అలాంటిది వర్ష మాత్రం ఈ షో లో పర్మనెంట్ ఆర్టిస్ట్ గా మారిపోయింది టాప్ టీం లీడర్ హైపర్ ఆది తరచూ ఎవరో ఒక అమ్మాయిని తన టీం లోకి తీసుకొస్తుంటారు, ఈ క్రమంలోనే వర్ష ని తీసుకురాగా ఆమె అక్కటుకుని షోలో కొనసాగుతుంది గెస్ట్ గా జబర్దస్త్ లోకి ప్రవేశించిన వర్ష చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుని సంపాదించుకుంది అదే సమయంలో ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకుని ఫలితంగా ఇందులో వరసగా స్కిట్లు చేస్తూ మెప్పిస్తుంది అదే సమయంలో పలు స్పెషల్ ఈవెంట్ లో సందడి చేస్తుంది.

వీటితో పాటు అదే ఛానల్ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో భాగం అయ్యింది తన అందం తో కుర్రాళ్ల గుండలో గాయాలు చేసిన వర్ష తక్కువ కాలంలోనే ఊహించని రీతిలో ఫేమస్ అయిపోయింది అదే సమయంలో యంగ్ కమిడియన్ ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ వాళ్ళ మరింత పాపులర్ అయ్యింది అతడితో చెత్త పట్టాలు వేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే బారి స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక తరచూ అతడితో హాగ్ లు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయిపోతుంది వరసగా సీరియల్ లు ఇపుడు జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు స్పెషల్ ఈవెంట్ లో పలుగొంతు బిజీ గా గడుపుతుంది వర్ష అయినప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం వర్ష ఏంటో యాక్టీవ్ గా కనిపిస్తుంది, ఇందులో భాగంగానే తరచూ తనకి సంబందించిన విషయాలు తో పాటు కెరీర్ విషయాలను కూడా ఫాన్స్ తో షేర్ చేస్తుంది.

ఆమె ఇంటర్నెట్ లో సెన్సేషన్ అవ్వడంతో పాటు అవకాశాలను కూడా అందుకుంటున్నారు ఇలానే జబర్దస్త్ వర్ష కూడా అందంతో తరచూ హాట్ ఫోటోలు, వీడియోలు పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది, ఈ క్రమం లోనే ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసింది అందులో ఆమె స్టీరింగ్ మీద చేయి వేసి ఉండగా అందులో ఒక వెలికి ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టినట్టు కనిపించింది దీనితో వర్ష కి నిశ్చితార్థం అయిపోయిందని ప్రచారం అయ్యింది, ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించడటంతో పాటు దానికి జులై 4న బిగ్ అనౌన్స్మెంట్ అంటూ కాప్షన్ పెట్టింది మరో ఫొటోలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చిత్రంని జత చేసింది దీనికి కూడా కాప్షన్ పెట్టింది దీనితో ఇప్పటికే ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయిందని పెళ్లి గురించి ప్రకటించబోతుంది అని టాక్ వినిపిస్తుంది దీనితో ఇమ్మానుయేల్ కి షాక్ అని అంటున్నారు నెటిజన్లు.