జబర్దస్త్ షో కామిడీయన్స్ భార్యలు ఎవరు ఎలా ఉంటారో తెలిస్తే షాక్ అవుతారు.

జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులరో అందులోని కామిడీయన్స్ అంతకంటే పాపులర్ ఏళ్లు గా తమ కామెడి ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచుకున్నారు. జబర్దస్త్ కామిడీయన్స్ అంటే ఇంటిలో సభ్యుడిలా ప్రేక్షకులు ఫీల్ అవుతారు.. ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తే చాలు ఫాన్స్ అందరు ఫోటోలు దిగడానికి తెగ యెగపడతారు మరి అలాంటి కామిడీయన్స్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికి ఆశక్తి ఉంటుంది.. జబర్దస్త్ షోలో స్టార్ కామిడీయన్స్ గా ఉన్న గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, చలాకి చంటి వంటి పలు బ్యూటిఫుల్ వైఫ్ ఫోటోలు సోషల్ మీడియా లో ఉన్నాయి..

జబర్దస్త్ లో గెటప్ శ్రీను ఒక సెన్సేషన్ అయినా వేసినన్ని గెటప్స్ మరో కమిడియన్ వేసివుండరు అయినా భార్య సిజత వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు ఇక హైపర్ అది తో చాలా కాలం గా చేస్తున్న కమిడియన్ దొరబాబు తన భార్య అమూల్య టిక్ టాక్ స్టార్ గా పేరు ఉంది.. జబర్దస్త్ లో సీనియర్ కామిడీయన్స్ లో అప్పారావు అయినా భార్య సుబ్బలక్ష్మి వీళ్ల ఇద్దరు కలిసి మా టీవీ లో ప్రసారం అయినా ఓంకార్ నిర్మించిన ఇస్మార్ట్ జోడి షోలో పార్టిసిపేట్ చేసారు, ఇక ఈయన సినిమాలో కూడా బానే రాణిస్తున్నాడు, జబర్దస్త్ లో ఫేమ్ తెచ్చుకుని సినిమాలో బిజీ అయినా కామిడీయన్స్ లో మహేష్ ఒక్కరు రంగస్థలం తో మంచి గుర్తింపు పొంది మహానటి సినిమాలో కూడా నటించి గత ఏడాది అయినా పావని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు..

ప్రస్తుతం చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళిపోదాం జరిగింది అయితే అయినా వరస సినిమా అవకాశాలు అందుకున్నారు తనకి ఒక కొడుకు, జబర్దస్త్ మొదటినుంచి ఉన్నారు ధన్ రాజ్ అయినా భార్య శిరీష వీళ్లకి ఇద్దరు పిల్లలు అయితే ఇపుడు అయినా ఎక్కువగా సినిమాలో కనిపిస్తున్నాడు.. జబర్దస్త్ వేదిక పై వెలిగి ఏకంగా హీరో గా మరీనా వారిలో షకలక శంకర్ ఒకరు తన భార్య పార్వతి అయితే శంకర్ బెస్ట్ కమిడియన్ గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు , జీ గోల్డెన్ అవార్డు కూడా పొందారు.. మేనరిజం తో అలరించే సునామి సుధాకర్ వీరికి ఒక్క అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నారు.

ఇక జబర్దస్త్ వేదికగా వచ్చిన ఫేమ్ తో సినిమాలో నటిస్తున్నారు రచ్చ రవి ఈయనకి అందమైన కుటుంబం ఉంది.. సుడిగాలి సుధీర్ టీమ్ లో నవ్వులు పూయించే పంచ్ లు రాసే ఆటో రామ్ ప్రసాద్ గురించి తెలియని వారు ఉండరు.. వీరికి ఒక బాబు రామ్ ప్రసాద్ పంచ్ ప్రసాద్ గా ఫేమస్ అయ్యాడు.. గెటప్ శ్రీను , సుడిగాలి సుధీర్ వీళ్ల ముగ్గురు మంచి స్నేహితులు వాళ్ల భార్యలు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు, అయితే జబర్దస్త్ షో ద్వారా చాలామంది సినిమాలో అవకాశాలు పొంది మంచి గుర్తింపు పొందారు అలానే చాలామంది పాపులర్ అయ్యారు.. మహేష్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ ఇంకా కొందరు కమిడియన్లు గా సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించారు.