జబర్దస్త్ షో లో టీమ్ లీడర్ పై చేయి చేసుకున్న కమిడియన్ అసలు కారణం ఏంటి?

తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరి ఏషో కి దక్కని స్పందనతో దూసుకుపోతుంది, జబర్దస్త్ ఆరంభం నుంచి రికార్డు స్థాయి టిఅర్ పీ రేటింగ్ తో సత్తా చాటుతున్న ఈ షో దాదాపు 8 ఏళ్లగా నెంబర్ 1ప్లేస్ లో వెలుగు అందుతుంది.. ఇంతటి పేరున్న ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు, ఇపుడు వాళ్లంతా సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు అందుకే ఈ షో తరచూ ఏదొక రకంగా వార్తలో నిలుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో జబర్దస్త్ సెట్ లో ఊహించాను సంఘటన జరిగింది ఒక పేరు ఉన్న ఆర్టిస్ట్ ఏకంగా టీమ్ లీడర్ పై చేయి చేసుకున్నాడు, సుదీర్ఘమైన ప్రస్థానం లో జబర్దస్త్ ఎంతోమంది ఆర్టిస్టులను,టెక్నీషియన్లను బుల్లితెరకు పరిచయం చేసింది టాలెంట్ ఉంది అవకాశాలు దొరకక ఇబ్బందులు పడుతున్న వారికీ అండగా నిలిచింది ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా కొన్ని వందలమంది జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు.

ప్రస్తుతం వీళ్లలో చాలామంది ఆర్టిస్టులు తెలుగు రాష్ట్రలో సెలెబ్రిటీలుగా వెలుగు అందుతున్నారు, జబర్దస్త్ షో కేవలం ఆర్టిస్టులకి మాత్రమే కాదు అందులో పని చేసిన ఎంతోమందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది మరి ముఖ్యం గా ఈ షో ఆరంభం నుంచి జడ్జిలు గా పని చేసిన సీనియర్ హీరోయిన్ రోజా మరియు మెగాబ్రదర్ నాగబాబు కి కూడా ఈ షో మరింత ప్లస్ అయ్యింది బాగా పేరు కూడా తెచ్చింది.. జబర్దస్త్ షో ని ఆదరించేవాళ్లు తప్పకుండ చూస్తూండేవాళ్లు కూడా తెలుగు రాష్ట్రలో కొన్ని కోట్లమంది ఉన్నారు అదే సమయంలో ఈషోను వెతికేరించే వాళ్లు ఇష్టపడని వాళ్ళు ఉన్నారు,ఈ కామెడీ షో లో కామెడీ తో పాటు డబల్ మీనింగ్ డైలాగులు కూడా వాడుతున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి మహిళలను కించపరుస్తున్నారని కొన్ని వర్గాలకు వ్యతికేరకంగా స్కిట్లు చేస్తున్నారని చాలా ఆరోపణులు వచ్చాయి, దీనితో షోని నిషేదించాలని డిమాండ్ లు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ షో వల్ల పాపులర్ అయినా ఆర్టిస్టులలో ఇమ్మానుయేల్ కూడా ఒక్కరు పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయినా అతడు తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు, ఆ షో ఆగిపోవడం తో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్కటుకుని ఇపుడు సెకండ్ లీడ్ గా చేస్తున్నాడు అదే సమయం లో వర్ష తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు వచ్చే గురువారం ప్రసారం కానున్న జబర్దస్త్ షో ప్రోమో తాజాగా విడుదలైంది అందులో కొన్ని టీమ్ లకు సంబంధించిన స్కిట్లను చూపించారు అందులో హైపర్ అది 30 రోజులో ప్రేమించడం ఏలా సినిమా స్కూప్ తో అలరించగా మిగిలిన వాళ్లంతా తమ టీమ్ లతో సత్తా చాటారు. జబర్దస్త్ షోలో ఎక్కువగా ప్రేక్షకులు ఎదురు చూసేది సుధీర్,హైపర్ అది టీమ్ స్కిట్స్ కోసమే వేళ్ళకి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు, వీళ్లు వేసే పంచ్ డైలాగులు అందరికి తెగ నాచేస్తాయి జబర్దస్త్ షోలో ప్రత్యేకంగా వీళ్ల ఇద్దరు స్కిట్ల కోసమే ఎక్కువ ఎదురుచూస్తారు.

జబర్దస్త్ షోలో ఎప్పటిలాగా ఎంటర్టైన్మెంట్ ఇచినప్పటికీ ఈసారి షో చివరిలో ఒక ఊహించని సంఘటన జరిగింది దీనితో అక్కడ ఉన్నవారంతా షాక్ కి గురయ్యారు షోలో భాగంగా ఇమ్మానుయేల్ తాగుబోతు రమేష్ స్కిట్లో చేసాడు ఎంతో హాస్యం గా సాగిన స్కిట్ ఇందులో వీళ్లు ఇద్దరు అదిరిపోయే పంచులతో అక్కటుకున్నారు అదే సమయం లో స్కిట్ కోసం తాగుబోతు రమేష్ ని ఇమ్మానుయేల్ కొట్టాడు అయితే అతనికి నిజంగానే తగిలింది దీనితో రోజాతో పాటు అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు ఆ తరువాత అతడు సారీ కూడా చెప్పాడు.. ఇదంతా షో లో ఎంటర్టైన్మెంట్ కోసం అయినప్పటికీ కొన్ని సార్లు టీమ్ లీడర్ చెప్పినట్టు చేయాల్సి వస్తుంది కాబ్బటి ఇలాంటివి కామన్ అని తెలుస్తుంది ఈ షో లో ఎన్ని చేసిన ప్రేక్షకులను నవ్వించడానికి కాబ్బటి గొడవలు అన్ని చాలా సాధారణం అని తెలుస్తుంది అందుకే జబర్దస్త్ షో ఎప్పటినుండో అన్నిటికన్నా నెంబర్ 1 కామెడీ షో గా పేరు అందుకుంది.