జబర్దస్త్ స్టార్ కమిడియన్ రాకెట్ రాఘవ్ కి కరోనా ఉద్రిక్తత లో జబర్దస్త్ టీమ్

గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి ఎంతలా విజృంభించిందో మనందరికీ తెలిసిందే, రోజు 90,000 కు పైగా కేసులు నమోదు అయ్యాయి గత ఏడాది లో మనదేశం లో దాదాపు ఇపుడు 10 నుంచి 15,000 కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి కాస్త కరోనా ప్రభావం మనదేశం లో తగ్గింది సాధారణ ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీ , రాజకీయ పరిశ్రమకు వెతలు కూడా కరోనా బారిన పడ్డారు తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో కరోనా కలకలం రేగినట్టు తెలుస్తుంది, ఒక వార్త కూడా వినిపిస్తుంది.. ఒక స్టార్ కమిడియన్ కి కరోనా రావడం తో హోమ్ ఐసొలేషన్ లో ఉన్నటు వార్తలు వస్తున్నాయి అయినా ఎవరో కాదు జబర్దస్త్ కట్టప్ప రాకెట్ రాఘవ అంటున్నారు చాలామంది రాఘవ అంటే జబర్దస్త్ లో బాగా ఫేమస్ అని అందరికి తెల్సిందే.

కరోనా కారణం గా అయినా ఇంటికే పరిమితం అయ్యారని అందుకే జబర్దస్త్ లో కనిపించట్లేదని దీనికి కారణం ఉంది అంటున్నారు చాలామంది నెటిజన్లు బలమైన ఆధారమే చూపిస్తున్నారు.. జబర్దస్త్ కామెడీ షో 2013 లో మొదలైంది గత 7 సంవత్సరాలుగా ఆపకుండా కొనసాగుతుంది.. కరోనా లాక్ డౌన్ లో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది అప్పటినుంచి ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.. ఈ 7 ఏళ్లలో ఎంతోమంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు కొత్త వాళ్లు వచ్చారు కానీ రాకెట్ రాఘవ మాత్రం ఇక్కడే ఉన్నాడు అంటే కాదు ఒక వారం కూడా తన స్కిట్ మిస్ కాకుండా రికార్డు కూడా సాధించాడు.. జబర్దస్త్ లో ఈ 7 సంవత్సరాలో ఎవరికి రాని ఘనత కేవలం మన రాకెట్ రాఘవ కి సొంతం అయ్యింది.

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి వాళ్లు ఎప్పుడోకపుడు దూరం అయ్యారు పలు బిజీ వర్క్స్ కారణంగా రాఘవ మాత్రం ఒక్క స్కిట్ మిస్ కాలేదు కానీ అయినా తొలిసారి జబర్దస్త్ కి దూరం అయ్యాడు.. గతవారం గురువారం ప్రసారం అయినా జబర్దస్త్ ఎపిసోడ్ లో రాకెట్ రాఘవ స్టేజ్ పై కనిపించలేదు వర్చువల్ గా స్కిట్ లో పాలుగోన్నారు.. అతని టీమ్ సభ్యులు మాత్రమే స్టేజ్ పై కనిపించరు రాకెట్ రాఘవ మాత్రం తెరపై కనిపిస్తూ కామెడీ చేసారు.. అయినా ఇండియా లో లేరు ఏమో అని అందుకే రాలేదు అనుకోవడం పొరపాటు ఎందుకంటే రాఘవ రాఘవ ఇంట్లోనే ఉన్నది ఇంటి నుంచి వర్చువల్ గా స్కిట్ చేసారు ఇక్కడ నెటిజన్లకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాఘవ ఐసొలేషన్ లో ఉన్నారని అందుకే వర్చువల్ గా స్కిట్ చేసారని చెబుతున్నారు అందుకే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో కూడా ఇది విడుదలైంది అందులో అసలు రాకెట్ రాఘవ కనిపించలేదు టీమ్ సభ్యులు కూడా లేరు గత వారం వర్చువల్ గా ప్రయోగం చేసారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు అని అభిప్రాయాలు వచ్చాయి అందుకే వచ్చే వారం స్కిట్ లేదని ప్రచారం జరుగుతుంది వచ్చే వారం ప్రోమో లో రాకెట్ రాఘవ కనిపించకపోవడం ఆయనకి కరోనా వచ్చిందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత తెలియాల్సి ఉంది దీనిపై రాకెట్ రాఘవ కానీ జబర్దస్త్ టీమ్ స్పందించడం లేదు అసలు ఏమైంది అని సోషల్ మీడియా లో చర్చిస్తున్నారు.