జాతిరత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి నిజ జీవితం లో పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు !

సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడికి ఎంతోమంది సినీ స్టార్లు అవ్వాలని వస్తుంటారు కానీ కొంతమంది రాణిస్తారు మరి కొంతమంది ఆశలు వదిలేసుకుంటారు, ఫ్యామిలీ బాక్గ్రౌండ్ ఉంటె సినిమాలో చేయడం పెద్ద కష్టము ఏమి కాదు కానీ ఎలాంటి బాక్గ్రౌండ్ లేని వాళ్ళు సినిమాలో రాణించాలి అంటే కాస్త సమయం పడుతుంది,ఇలా చాలామంది వచ్చారు మంచి ఫేమ్ సంపాదించుకుని స్టార్ హీరోలు అయ్యారు మెగాస్టార్ చిరంజీవి నుంచి నేది విజయ దేవరకొండ వరకు చాలామంది స్టార్ హీరోలు అయినా వారే ఎలాంటి ఫ్యామిలీ బాక్గ్రౌండ్ లేకపోయినా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు,తాజాగా యువ నటుడు నవీన్ పోలిశెట్టి గురించి కూడా చెప్పుకోవాలి ఒక ఏడాది కాదు రెండు ఏడాది కాదు ఏకంగా 10 ఏళ్ల పాటు స్ట్రగుల్స్ ఎదురుకున్నారు.ఇవన్నీ స్ట్రగుల్స్ కాదని తన ఇష్టాన్ని చేరుకోవడం కోసం ఎదురు అయినా సవాలు అని చెప్పాడు.. అతని సినిమా కష్టాలు చెప్పి అందరిని ఎమోషనల్ అయేలా చేసారు ఎంతోమంది యువ నటి,నటులకు మార్గదర్శిగా మారదు.

నవీన్ ఇండస్ట్రీ లో 2009లో మొదలు పెడితే 2019లో మంచి సినిమా పది గుర్తింపు వచ్చింది సక్సెస్ అపుడే వచ్చింది నాలుగు ఏళ్ళు,ఏడు ఏళ్ళు పాటు చాలా కష్టాలు పడ్డాను అందులో భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి, చిన్నప్పటినుండి సినిమాలో ఇంటరెస్ట్ ఉండేది 5వ తరగతి చదువుకునేటపుడే నటించాలని అనిపించేది అక్కడ నుండి నాకు ఇష్టం పెరిగింది, ఊహ తెలిసినప్పటి నుండి ఇదే నాకు గోల్ కానీ దానికోసం నేను చేస్తున్న ప్రయత్నం నాకు స్ట్రగుల్ అనిపించలేదు తిండి లేని వాడిని ఇది తినమని ఇస్తుంటే అది స్ట్రగుల్ కాదు వాడికి తినడం ఇష్టం కాబ్బటి నాకు సినిమా అంటే పాటలు ఇష్టపడేవరకు పాడమని అవకాశం ఇస్తే అది కష్టం కాదు సినిమా కోసం నేను పడ్డ కష్టం ఏది స్ట్రగుల్ గా ఫీల్ అవ్వలేదు ఆసలు నా స్ట్రగుల్ ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తూ నాకు సంబంధం లేని కోడింగ్ చేయడం అది అసలైన స్ట్రగుల్ డబ్బు గురించి కాదు కానీ ముందు ఇక్కడనుంచి బయట పడాలని అనుకున్నాను దానినుంచి ఎప్పుడైతే బయటపడ్డానో అపుడే నా సృగ్గుల్ అయితే ఎండ్ అయిపోయింది.

నవీన్ ఒకసారి మాట్లాడుతూ సినిమా ప్రయాణం మొదలుపెట్టిన తరువాత ఛాలెంజ్స్ మొదలయ్యాయి, ఆ ప్రయాణం లో ఎక్కడ కూడా ఒకేసారి కూడా ఎందుకు వచ్చానా అని ఫీల్ అవ్వలేదు కాకపోతే నేను థియేటర్ ఆర్టిస్ట్ గా చేసేవాడిని మహా అయితే 3 నెలలకి ఒక షో ఉండేది దానికి కూడా 20 మంది కంటే ఎక్కువ రారు 750 రూపాయలు మాత్రమే వచ్చేవి ఇలా 3 నెలల రిహార్సల్ చేసి పెర్ఫార్మన్స్ చేస్తే వచ్చే డబ్బు 750 దానితో సద్దుకోవడం చాలా కష్టం అయేది ఇంట్లో డబ్బులు అడగలేము మాది చాలా సాధారణ కుటుంబం వాళ్ల దగ్గర కూడా డబ్బులు లేవి ఫైనాన్సియల్ గా కూడా చాలా ఇబ్బందులు ఎదురుకున్నాను, రక రకాల పనులు చేసేవాడిని మాల్స్ లో పెర్ఫర్మ్ చేసి పిల్లల్ని ఆడించటం, అప్పట్లో నోకియా ఫోన్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని,రేడియో జింగిల్స్ చేసేవాడిని ఇలా చాలా పనులు చేశాను ఖర్చులు తక్కువ పెటుకునేవాడిని. చిన్న రూమ్ లో ఉండేవాడిని ముంబై వెళ్ళినపుడు ఖర్చులు చాలా ఎక్కువయి తీస్తే 500 ఖర్చు అయ్యేవి అలాంటి సమయం లో పొదుపు అంటే అర్ధం అయ్యింది.

ఉదయం లేస్తే ఆకలి వేసేది టిఫిన్ చేస్తే ఖర్చు అవుతుందని మధ్యాహ్నం లేచి అన్నం తినేవాడిని సినిమాలో ఇలాంటి కామన్ నా లైఫ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి అవ్వని ఛాలెంజ్ గానే ఉన్నాయి, ఆక్టర్ కావాలని ఛాన్స్ కోసం ఎదురుచూసే వాడిని న్యూయార్క్ వెళ్తే అక్కడ రెస్టుపైరెంట్స్ లో కనిపించే అమ్మాయిలు,అబ్బాయిలు అంత యాక్టర్స్ ఇండియా లో సపరేట్ జోన్ ఉంది తండ్రి డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ అయ్యి ఉంటె వీటి అన్నిటిని బ్రేక్ చేసి డైరెక్ట్ యాక్టర్ కావచ్చు కానీ బయట ఇండస్ట్రీ లో అలా ఉండదు కానీ నా ఫేవరేట్ యాక్టర్స్ అంత స్ట్రగుల్ అనుభవించి వచ్చినవారే అందుకే నేను ఫాలో తియ్యని అని చెప్పారు నవీన్ సివిల్ ఇంజనీర్ అయినా నవీన్ యూట్యూబ్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు తొలి చిత్రం లోనే పేరు సంపాదించాడు. బాలీవుడ్ లో చ్ఛిచ్చోరె సినిమాలో నటించాడు అక్కడ ప్రసంశలు పొందారు ప్రస్తుతం నవీన్ నటించిన జాతి రత్నాలు సినిమా విడుదల కానుంది ఈ సినిమా కోసం ఫాన్స్ ఏంటో ఎదురుచూస్తున్నారు.