జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి మనకి తెలియని అనేక నిజాలు!

జాతిరత్నాలు సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనకి తెలిసిందే ఒక పక్క నిర్మాతలకు సినిమా కొన్న కొనుగోలుదారులకు డిస్టిబ్యూటర్స్ కి కూడా మంచి లాభాలు తెచ్చి పెట్టింది అంటే కాదు సినిమాలో నటించిన హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియా దర్శి, రాహుల్ రామకృష్ణ కి లీడ్ రోల్స్ లో నటించిన వీరికి మంచి ఫేమ్ కూడా వచ్చింది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు హీరో నవీన్ పోలిషీటీ ఫేమ్ కూడా మారింది అనే చెప్పాలి. ఈ సినిమాతో నవీన్ కి సినిమా అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి.టాలీవుడ్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి వాసులు రాబట్టింది జాతిరత్నాలు సినిమా సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండం అయినా ప్రమోషన్ వచ్చింది సినిమా చూసిన వారి నుంచి సినిమా థియేటర్ లో కూర్చున్న అంతసేపు ఏంతో నవ్వుతు ఎంజాయ్ చేసాం అని సినిమాని చుసిన ప్రతి ఒక్కరు అన్నారు.

ఇక ఈ సినిమాలో చిట్టి గురించి ముందుగా చెప్పుకోవాలి ఈ పాత్ర అద్భుతంగా ఉంది ఈ సినిమాలోని హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో చిట్టి గా నటించింది తొలి చిత్రం అయినా చాలా అద్భుతంగా నటించింది తొలి చిత్రంతోనే ఇంత అద్భుతమైన అవకాశం రావడం తో ఆమెకి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ లోకి మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది వెండితెర పై ఈ సినిమాతో ఫరియా అబ్దుల్లా ఇపుడు అఖిల్ అక్కినేని తో కలిసి ఒక సినిమా చేయబోతుంది. ఈ అందాల తార ఈమె ఎవరో కాదు ఆమె హైదరాబాద్ అమ్మాయి అచ్చ తెలుగు అమ్మాయి 1998 మే 28న సంజయ్ అబ్దుల్లా,కౌశల్ సుల్తాన్ దంపతులకు జన్మించింది ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది లయోలా కాలేజీలో లో మాస్టర్స్ డిగ్రీ పూర్తీ చేసింది చిన్ననాటి నుంచి డాన్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం అంటే కాదు మంచి పెయింటర్ కూడా చిన్న తనంలోనే ఎన్నో డాన్స్ షోస్ లో పార్టిసిపేట్ చేసింది ఫరియా ప్రత్యేకంగా డాన్స్ కూడా నేర్చుకుంది.

చిన్నతనం నుంచి పెయింటింగ్ అంటే ఆమెకు ఏంతో ఇష్టం అనేక చోట్ల పెయింట్ కూడా వేస్తుంటుంది ఇంటి దగ్గర ముఖ్యం గా ఆమె వేసే కళలు అద్భుతంగా ఉంటాయి అని చాలామంది చెబుతుంటారు కళాకృతిలో ఈమెకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చిన్నతనం నుంచి ఈ ఆసక్తి తో తల్లి తండ్రులు కూడా ఆమె ఎటు వైపు వెళ్తే అటు వైపే పంపించేవారు పలు మీడియా సమస్తలో ముందు ఉద్యోగాలు చేసింది తరువాత పలు వెబ్సెరీస్ లో ఆవిడకి నటించే అవకాశం వచ్చింది హైదరాబాద్ వీడియోస్ పేరిట యూట్యూబ్ ఛానల్ లో ఆమె పదుల సంఖ్యలో వీడియోస్ చేసింది గత 5 ఏళ్లగా థియేటర్స్ వెబ్సెరీస్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఫరియా అయితే ఆమెకు అవి సరైన గుర్తింపు తీసుకురాలేదు కేవలం యూట్యూబ్ వరకే పరిమితం అయ్యింది నాగ్ అశ్విన్ ఒక ఫంక్షన్ కి వచ్చినపుడు తన వెబ్సెరీస్ గురించి ఫరియా అబ్దుల్లా చెపింది జాతిరత్నాలు మూవీ హీరోయిన్ కోసం వెతుకుతుంటే డైరెక్టర్ అనుదీప్ కి నాగ్ అశ్విన్ ద్వారా ఫరియా అబ్దుల్లా గురించి తెలిసి ఆడిషన్ కి రావడం సెలెక్ట్ అవడం యాక్ట్ చేయడంతో అన్ని చాలా త్వరగా జరిగిపోయాయి.

ఇపుడు ఏంతో అద్భుతమైన ఫేమ్ తో మరిన్ని సినిమా అవకాశాలు అందుకుంటుంది చిట్టి పాటతో ఫరియా కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి,థియేటర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యి యాక్టింగ్ తో అందరిని అక్కటుకుంది ఒక వైపు కాలేజీ కి అటెండ్ అవుతూనే మరో వైపు యూట్యూబ్ వీడియోలు తీయడం ప్రారంభించింది మొదట్లో కేవలం తన నటనను షేర్ చేసుకోడానికి మాత్రమే వీడియోలు తీసిన ఫరియా ఆ తరువాత యాక్టింగ్ పై మరింత ఇంటరెస్ట్ తో ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేసే విదంగా వెబ్సెరీస్ ని ప్లాన్ చేసింది, ఈ క్రమం లోనే యూట్యూబ్ లో బాగా పాపులర్ అయినట్టి వంటి హైదరాబాద్ డైరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఫరియా కి హిందీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది కానీ తెలుగు వాళ్లకి మాత్రం పెద్దగా తెలీదు కానీ వెండితెరపై నటిగా రాణించాలని ఎన్నో కళలు కానుంది.ఈ క్రమం లోనే జాతిరత్నాలు లో ఆఫర్ రావడం జరిగింది అయితే ఫరియా అబ్దుల్లా కి ఇంకా మంచి అవకాశాలు పొందాలని కోరుకుందాం.