జూనియర్ ఎన్టీఆర్ అందుకున్న మొదటి పారితోషకం ఏంటో తెలుస్తే ఆశ్చర్యపోతారు !

ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రలో ప్రజలకి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు సెలబ్రిటీ, అయినా నటన డాన్స్, ఫైట్ లు అంటే ప్రత్యేకమైన అభిమానం సినిమా అభిమానులకి ఎన్టీఆర్ కి ఇపుడు మాస్ ఫాలోయింగ్ ఎంత ఉందొ స్పెషల్ గా చెప్పకర్లేదు అయిన తో సినిమా అంటే నిర్మాతలకు పండగ కేవలం 10 ఏళ్ల వయసులోనే హీరో అయిపోయాడు.. సీనియర్ ఎన్టీఆర్ తాత పోలికలు ఉన్నాయి అంటూ ఈయనకి అప్పటినుంచే మంచి గుర్తింపు వచ్చింది.. వోట్ హక్కు కూడా రానివయసులోనే ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డు సృష్టించారు తారక రాముడు.. తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఎన్టీఆర్ టాప్ హీరో గా ఉన్నారు నందమూరి వంశం నుంచి వచ్చి బాల్లయ్య తరువాత స్టార్ హీరో గా నిలబడ్డాడు మన ఎన్టీఆర్ రికార్డు లో బాబాయ్ కంటే చాలా పైనే ఉన్నారు అంటారు నందమూరి అభిమానులు…

సింహాద్రి సినిమాతో స్టార్ అయిన ఎన్టీఆర్ దానికి ముందే అది, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలతో తాను ఏంటో నటనలో నిరూపించుకున్నాడు.. ఎన్టీఆర్ కెరీర్ ఆరంభం లో కొన్ని విషయాలు ప్రస్తుతం కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..సింహాద్రి తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు కానీ అంతకన్నా ఉండు 3 ,4 సినిమాలు వరకు చేసారు తారక్ , ఈ సమయంలో అయిన తొలి సినిమా గురించి ఆ సినిమాకి అయిన అందుకున్న పారితోషకం గురించి ఆశక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి, అప్పటికే బాల రామాయణం సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు గుణ శేఖర్ తెరకు ఎక్కించిన ఈ చిత్రానికి అవార్డ్స్ లతో పాటు ప్రసంశలు పొందారు..

3 ఏళ్ల గ్యాప్ తీసుకుని 2001 లో నిన్ను చూడాలని అనే సినిమాతో సోలో హీరో గా పరిచయం అయ్యారు ఎన్టీఆర్ వీ.అర్.ప్రతాప్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయింది కానీ గుర్తింపు మాత్రం బాగా వచ్చింది ఈ చిత్రాన్ని ఉషకిరణ్ మూవీస్ నిర్మించింది.. ఈ చిత్రం లో నటించినందుకు ఎన్టీఆర్ కి 4 లక్షలు రెమ్యూనిరేషన్ ఇచ్చారు నిర్మాత రామోజీ రావు అప్పటికే అది చాలా ఎక్కువ వోట్ హక్కు కూడా రాని ఎన్టీఆర్ ఆ 4 లక్షలు తో ఏమి చేయాలో అర్ధం కాలేదు అందుకే తీసుకెళ్లి తన తల్లి షాలిని కి బహుమతి గా ఇచ్చారట ఎన్టీఆర్ ఆ తరువాత రెండు ఏళ్ల లోన్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది,సింహాద్రి వంటి సినిమాలతో స్టార్ హీరో గా ఎదిగారు..

ప్రస్తుతం ఎన్టీఆర్ ఇపుడు ఒకో సినిమాకి 30 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడు, సినిమాలోనే కాదు అటు హోస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.. బిగ్ బాస్ రియాలిటీ షో లో హోస్ట్ గా చేసి వారానికి 35 లక్షలు రెమ్యూనిరేషన్ సంపాదించారు. మరోసారి ఇపుడు జెమినీ టీవీ లో కూడా హోస్ట్ గా రాబోతున్నాడు.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తూ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.. ఈ సినిమాకి రాజమౌళి దర్శకుడు గా నిర్విస్తున్నాడు.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తరువాత విదేశాలకి వెళ్లబోతున్నాడు. ఏప్రిల్ నుంచి కొత్త షూటింగ్ మొదలు అవ్వబోతుంది.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాతో బిజీ గా ఉండబోతున్నారు మరి ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగే అని చెప్పచు..