జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్లు పెట్టి కొత్త కార్ కొన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మన సినీ సెలెబ్రిటీలు స్టార్ హీరోలు చాలావరకు ఎంతో ఇష్టంగా కొన్ని కార్లను కొంటారు అయితే ఎక్కువ రోజులు వాటిని మైంటైన్ చేయడానికి ఇష్టపడరు కూడా కొన్ని ఏళ్ళు వారి వాటిని పక్కన పెటేస్తారు మల్లి మార్కెట్ లో వచ్చిన కొత్త కార్లపై ఇష్టం పెంచుకుని దాని బుక్ చేస్తారు,ఇక మార్కెట్ లోకి కొత్త అడ్వాన్స్ కార్ ఏదైనా వస్తుందంటే మన బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది అగ్ర హీరోలు వాటిని ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు,ఇతర దేశాల నుంచి ఇక్కడికి దిగుతాయి వారికీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది షోరూంలతో మహా అయితే 3 ఏళ్ల వరకు వాడుతారు ఆ కార్స్ ఆ తరువాత మల్లి మార్కెట్ లో కొత్తగా వచ్చిన కార్స్ మీద ఇంటరెస్ట్ పెరుగుతుంది దానిపైనే మనసు మళ్లుతుంది మల్లి కొత్తది కొంటారు అలా నిజంగా ఇపుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇదే పని చేస్తున్నాడు.

ఎన్టీఆర్ కి కార్లు అంటే అమితమైన ఇష్టం ఇటీవల తనకి ఎంతో ఇష్టమైన కార్ ని విదేశాల నుంచి దింపుతున్నారు,తారక్ కష్టపడి ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు టీనేజ్ వయస్సు వరకు కూడా హైదరాబాద్ ఆర్టీసీ బస్సు లో తిరిగారు, అమ్మ తో ఒక్కడే ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో సినిమాలు చేసారు. మొత్తానికి హీరో గా క్లిక్ అయ్యి నందమూరి ఫ్యామిలీ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు, ఎన్టీఆర్ హీరోగానే కాదు ప్లేబాక్ సింగర్ గా కూడా యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాకి బెస్ట్ ప్లేబాక్ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డు ని కూడా పొందారు.అయితే ఇప్పటిదాకా ఎన్టీఆర్ చాలా పాత్రలో నటించారు కానీ ఇపుడు రాజమౌళి దర్శకత్వం లో రాబోతున్న సినిమాలో సరికొత్త కొమరం భీం పాత్రలో మనముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా లో బిజీ గా ఉన్నాడు పాతిక కోట్లకి పైగా రెమ్యూనిరేషన్ అందుతుంది ఈ సినిమాలో తారక్ కెరీర్ లో ఇదే అత్యధిక పారితోషకం అయితే తారక్ కి కార్ లు అంటే చాలా ఇష్టం మార్కెట్ లోకి కొత్త బ్రాండ్ కారు వచ్చిందంటే దాని గురించి ఎక్స్పర్ట్ ని అడుగుతాడు వివరాలు తెలుసుకుంటాడు రెగ్యులర్ కార్లని వాడకుండా ఎప్పటికి అపుడు మార్చేస్తుంటారు సూపర్ లగ్జరీ కార్స్, ఎస్యూవీస్, స్పోర్ట్స్ కార్స్ బైక్స్ అలా అన్ని బ్రాండెడ్ కార్స్ అంటే చాలా ఇష్టం అని తెలిసింది ఆ కార్ గురించి వివరణ తెలుసుకున్నాడు..బిగ్ బాస్ ద్వారా హోస్ట్ గా కూడా మంచి పేరు సాధించారు సీసన్ 2 లో కూడా కొనసాగుతారు అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రాలేదు కానీ మరోసారి ఇపుడు జెమినీ టీవీ లో మరో రియాలిటీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు సీసన్ 5 ప్రారంభం అవుతుంది. ఆ షో కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఎన్టీఆర్ ఫాన్స్ ఇది నిజం కావాలని చాలా సంతోషం గా ఉన్నారు.

ఎన్టీఆర్ కి ఈమధ్య ఒక కార్ అంతే ఇష్టం పెరిగిందంతా ఇటలీ నుంచి మొట్టమొదటి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ని లంబోర్ఘిని అవెంతడోర్ కార్ ని ఆర్డర్ ఎన్టీఆర్ చేసిన్నట్టు తెలిసింది దీని విలువ అన్ని ఖర్చులతో కలిపి మనదేశం లో 5 కోట్లు అవుతుంది తారక్ దగ్గర ఖరీదైన కార్ లు చాలానే ఉన్నాయి ఇపుడు మరొకటి గారేజ్ లో చేరనుంది అదే లంబోర్ఘిని కార్ మరో 15 రోజులో ఆ కార్ అతని గారేజ్ కి రాబోతుందని తెలుస్తుంది, ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతుంది తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లో మరో సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారు, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని చేయనుంది ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, 2022 సంవత్సరం వరకు తారక్ వరుస సినిమాలతో బిజీ గా ఉండబోతున్నారు అని తెలుస్తుంది అయితే ఎన్టీఆర్ ఫాన్స్ అందరు అయినా సినిమాలకోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.