జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలకృష్ణ రియాక్షన్ ఏమన్నారంటే ?

ఎన్టీఆర్ వారసుడిగా సినిమాలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పర్చుకుని తెలుగు సినీ ఇండస్ట్రీ లో చాలా కాలంగా తన సత్తా ని చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగు అందుకున్నారు నట సింహ నందమూరి బాలకృష్ణ అదే వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన అయినా అక్కడ కూడా తన మార్కుని చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇలా రెండు రంగాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో తెలుగు రాష్ట్రలో హాట్ టాపిక్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు కొంతకాలంగా వరస పరాజయాలుతో సతమతం అవుతున్నారు నందమూరి బాలకృష్ణ అయితే ఈ క్రమంలోనే బోయపాటి శ్రీనుతో అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రగ్య జాశ్వాల్ హీరోయిన్ శ్రీకాంత్, పూర్ణ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు, తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా టీజర్ తెలుగు సినీ ఇండస్ట్రీ లో చరిత్ర సృష్టించింది అఖండ పట్టాల పై ఉండగానే బాల్లయ్య తన 107 వ సినిమాని ప్రకటించారు, క్రాక్ తో బారి విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు అలాగే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు, ఇది ఫ్యాక్షన్ నేపథ్యంలో రాబోతుందని టాక్ వినిపిస్తుంది జూన్ 10 న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా దీనిని పురస్కిరించుకుని అయినా అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియచేసారు దీనితో అయినా పేరు తెలుగు రాష్ట్రలో ట్రెండింగ్ అయ్యింది.

ఇక బాలయ్య మాత్రం తన పుట్టినరోజుని భాస్వతారకం హాస్పిటల్ లో కాన్సర్ పేషెంట్ మధ్యలో జరుపుకున్నారు పుట్టినరోజు సందర్బంగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా అతని ఇద్దరు అల్లుడులు లోకేష్, శ్రీ భరత్ గురించి మాట్లాడారు వాలా ఇద్దరు మంచి వర్కర్స్ జనాలతో కలిసిపోయే తత్త్వం వాళ్ళది ఇపుడు ఇపుడే నేర్చుకుంటూ రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు వాలా ఇద్దరిపట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను అంటూ అయినా చెప్పుకొచ్చారు చాలా కాలంగా తెలుగు రాష్ట్రలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అతను తెలుగు దేశం పార్టీలోకి రావాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు అంటే కాదు పార్టీ బాధ్యతలను సైతం తీసుకోవాలని కోరుతున్నారు ఇలాంటి పరిస్థితిలో ఈ హంసం పై నందమూరి బాలకృష్ణ స్పందించారు.

ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేసారు ఎన్టీఆర్ పొలిటికల్ గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విష్యం లో ఎవరి అభిప్రాయం వాళ్ళది వాలా ఇష్టాన్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటారు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న నాకు అభ్యంతరం లేదు ఈ విష్యం పై మాత్రం నేను దిగులు చెందటం లేదు వస్తాడా రాదా అనే విష్యం పై నేను ఆలోచించట్లేదు అంటూ పేరుకొన్నారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తెలుగు దేశం పార్టీ కి ప్లస్ అవుతుందా అనే యాంకర్ అడగక మైనస్ అయితే ఎం చేస్తారు ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే మైనస్ అంటూ షొక్కింగ్ సమాధానం ఇచ్చారు అంటే కాదు సినిమా హీరోగా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారని అలా అందరు అవుతారు అనుకోకూడదు నేను అందుకే సక్సెస్ అయ్యాను అని బాల్లయ్య చెప్పుకొచ్చారు పార్టీ గురించి బాల్లయ్య మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ పుట్టింది ఆవేశం నుంచి అలాంటివారికి పార్టీ లో స్తానం ఉంటుంది.