జొన్నలగడ్డ నిహారిక,చైతన్య దంపతులకు కరోనా దానిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు !

చిత్రసీమ ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా బారాణా పడ్డారు కొందరు కరోనా తో కోలుకుంటే మరి కొందరు కరోనా వాళ్ళ కళ్ళు మూసారు.. ఇటీవలే మరిన్ని కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, ముఖ్యం గా దేశం లో కొత్త కేసులు తగ్గుతుంటే మరి కొన్ని చోట్ల కొత్త కేసులు పెరుగుతున్నాయి, క్రమంగా కరోనా తగ్గుతుంది అనుకునే సమయం లో కొత్త కేసులు పుట్టుకు వస్తున్నాయి ముఖ్యం గా మెగా కుటుంబం లో కరోనా కలకలం లేపింది చర్చ నియాంశం అయింది.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాలుగొన్న మెగా రామ్ చరణ్ కి కరోనా సాగింది రామ్ దీనిపై ప్రకటన చేసారు సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు..

ఆ రోజే కొన్ని గంటలో హీరో వరుణ్ తేజ్ కి కూడా పాజిటివ్ అని తెలిపారు దీనితో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది… ఇటీవలే మెగా వారి ఇంట్లో పెళ్లి సందడి జరిగింది మెగా డాటర్ నిహారిక వివాహం హైదేరాబద్ లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్ అదే విదంగా క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకున్నారు ఈ నెల అంత ఫుల్ జోష్ తో కనిపించింది మెగా ఫ్యామిలీ ఈ సమయం లో అక్కడైనా కరోనా సోకింది అనే అనుమానులు కూడా ఉన్నాయి అయితే ఉపాసన కి కరోనా నెగటివ్ వచ్చింది కానీ రామ్ చరణ్ తో పాటు ఉపాసన తో కలిసి క్వారంటైన్ లో ఉన్నారు..

ఇక రీసెంట్ గా చైతన్య తో నిహారిక పెళ్లి తరువాత వంటనే నిహారిక పుట్టినరోజు అదే విధంగా వెంటనే క్రిస్టమస్ కావడం తో మెగా ఫ్యామిలీ అంత ఒకేచోట పార్టీ చేసుకున్నారు, ఈ వేడుకలో పార్టీ ఒక్కరు క్లోజ్ గా నీ ఫోటోలు దిగారు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫొటోస్ అయితే నవదంపతులు చైతన్య మరియు నిహారిక కి కరోనా వచ్చిందా అనే అనుమానులు కూడా చాలా మందికి ఉంది మెగా అభిమానులు దీనిగురించి చాలా ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికే కరోనా వాళ్ళ చాలా మంది సెలబ్రిటీ కి చాలా బాధలు పడ్డారు ఇటీవలే చిరంజీవి కి రావడం ఆలా చాలా మంది హీరోయిన్లకి వచ్చి పోవడం అనేది సహజం గా మారింది..

ఈ జంటకి కూడా కరోనా సోకిందా అనే అవమానాల పై తాజాగా మెగా నాగబాబు అందరికి ఒక క్లారిటీ ఇచ్చారు హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లే ముందు డిసెంబర్ 26వ తేదీన నిహారిక చైతన్య కరోనా పరీక్షలు చేపించుకున్నారు నెగటివ్ వచ్చింది అని తిరిగి వచ్చేటపుడు కూడా డిసెంబర్ 29న ముంబై ఏర్పోర్ట్ లోని కరోనా టెస్టులు చేపించుకున్నారు అక్కడ నెగటివ్ వచ్చింది అని నాగబాబు తెలియచేసారు కూతురు అల్లుడు ఇపుడు బాగానే ఉన్నారని కరోనా లక్షణాలు కూడా లేవని తెలుస్తుంది మొత్తానికి మెగా అభిమానులు కి సంతోషం అనే చెప్పాలి నాగబాబు చెప్పిన మాటలతో అయితే ఇపుడు ఇంకా వరుణ్ తేజ్ తరువాత మెగా ఫ్యామిలీ నుండి ఇంకా కరోనా వచినట్టు ప్రకటన రాలేదు కాబ్బటి అందరు బాగానే ఉండచ్చు …