టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ !

యూట్యూబ్ సెన్సేషన్ ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఈ కుర్రాడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు ముఖ్యం గా సౌత్ ఇండియా లోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ లో ఒక్కరిగా నిలిచారు షణ్ముఖ్ జస్వంత్ మిస్టర్ షన్ను అంటూ అమ్మాయిలు కూడా అతని ముద్దుగా పిలుస్తారు షణ్ముఖ్ జస్వంత్ కి అమ్మాయిల క్రేజ్ చాలా ఉంది అనే చెప్పచు అయినా ఎప్పుడు వచ్చాము అనేది కాదు ఎం చేస్తున్నాం అనేది ముఖ్యం, ఇపుడు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ విష్యం లో కూడా అదే జరుగుతుంది. ఈయన వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ విడుదల అయితే చాలు యూట్యూబ్ షేక్ అవుతుంది, పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రీతిలో రోజుల తడపడి షణ్ముఖ్ జస్వంత్ వీడియోలు నెంబర్ 1 ట్రేండింగ్ లో ఉంటున్నాయి.

ఎన్ని కొత్త వీడియోలు విడుదలైన షణ్ముఖ్ ని బీట్ చేయలేక పోతున్నారు మరెవరు కూడా ఇపుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా షణ్ముఖ్ నటించిన సూర్య వెబ్సెరీస్ చివరి ఎపిసోడ్ యూట్యూబ్ లో జులై 7న విడుదల అయ్యింది, అప్పటినుంచి ఇప్పటివరకు దూసుకుపోతుంది మిలియన్ వ్యూస్ వస్తున్నాయి నిజానికి ఈ సిరీస్ మధ్యలో ఉన్నపుడే షణ్ముఖ్ అనుకోని సంఘటనతో వార్తలో నిలిచాడు, ఒక్కోసారి జీవితం లో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి దానితో అప్పటివరకు ఉన్న గుర్తింపు క్రేజ్ అన్ని ఒక్కసారిగా పోతాయి అలాంటి సంఘటన ఈ మధ్య యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ విష్యంలో జరిగింది తన వెబ్సెరీస్ కవర్ సాంగ్స్ తో అందరి మాయ చేసే షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు ఆక్సిడెంట్ కూడా చేసాడు అయితే ఈ సంఘటన అయినా కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించడంలేదు.

ఇపుడు సూర్య వెబ్సెరీస్ కి వస్తున్నా రెస్పాన్స్ చూసిన తరువాత అంత ఫిదా అవుతున్నారు. తాజాగా అయినా హీరోగా నటించబోతున్నారు ప్రచారం జరుగుతుంది, ఇండస్ట్రీ లో అవకాశం కోసం చాలా రోజుల నుండి చూస్తున్నారు షణ్ముఖ్ జస్వంత్ ఇప్పటికే కొన్ని అవకాశాలు వచ్చిన కూడా చిన్న పాత్రలు కావడంతో ఒప్పుకోలేదు యూట్యూబ్ లో తన టాలెంట్ ని నిరూపించుకున్న తరువాత సిల్వర్ స్క్రీన్ పై అడుగులు వేయాలి అనుకున్నారు ఇపుడు ఆ సమయం వచినట్టు తెలుస్తుంది, యూట్యూబ్ లో సంచనాలు నమోదు చేసిన షణ్ముఖ్ జస్వంత్ వెండితెర పై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి అంటున్నారు అయినా అభిమానులు త్వరలోనే షణ్ముఖ్ ని హీరో గా పరిచయం చేయడానికి ఒక నిర్మాత సిద్ధం అవుతున్నారట అంటే కాదు ఇప్పటికే దర్శకుడు ఒక కథ ని కూడా వినిపించినట్టు తెలుస్తుంది.

ఇక వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి మరో పక్క షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీసన్ 5 లో కూడా పలుగొంటారు అనే వార్తలు వినిపిస్తున్నాయి, సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో సెన్సషనల్ స్టార్ అయ్యాడు షణ్ముఖ్ మరోసారి సూర్య తో ఫ్యామిలీ సిరీస్ తో అందరిని అక్కటుకున్నాడు చాలా పాపులారిటీ సంపాదించారు అనే చెప్పచు. హీరోకి ఉనంత క్రేజ్ బుల్లితెరలో షణ్ముఖ్ జస్వంత్ కి ఉండనే చెప్పచు, వైవ కామెడీ వీడియోస్ తో యూట్యూబ్ లో వీడియోస్ స్టార్ట్ చేసారు షణ్ముఖ్ అలానే సిరీస్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు, నన్ను దోచుకుందువటే సినిమాలో చిన్న పాత్రలో నటించాడు, అలా పలు డాన్స్ షోలో, క్యాష్ షోలో పార్టిసిపేట్ చేసారు, ఇక షణ్ముఖ్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త ఇపుడు ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.