టాలీవుడ్ ఇండస్ట్రీ లో విగ్గులు లేకుండా బయట తిరగని హీరోలు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

మన సినిమా ఇండస్ట్రీ లో హీరో అంటే 6 అడుగుల ఎత్తు ఉండాలి,తెల్లగా ఉండాలి తెలుపు కూడా చాలా స్ట్రాంగ్ గా ఒత్తుగా ఉండాలి అలాంటివారిని హీరోలు గా సినీ జనాలు ఆదరిస్తారు వాళ్ళు మెంటైన్ చేసే స్టైల్ ని కూడా అభిమానులు ఫాలో అవుతారు అయితే మన తెలుగు హీరోలు తెల్లగా ఉంటూ చూడటానికి బలం గా ఉన్నపటికీ జుట్టు మాత్రం తక్కువగా ఉంటుంది అలాంటి వారిలో చాలామంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు వాళ్లలో మహేష్ బాబు లాంటి వాళ్ళకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో జుట్టు చాలా తక్కువగా ఉండేది కానీ తరువాత ఒత్తుగా మారింది దానికి కారణం అయినా సినిమాకి కొత్త రకం విగ్గులు వాడుతారని ఇండస్ట్రీ లో అంత అంటారు అన్ని బాగున్నా మహేష్ జుట్టు సరిగా ఉండకపోతే చాలా సమస్య అవుతుందని జనాలకి తెలీకుండా విగ్ వాడుతున్నారని ఇండస్ట్రీ లో ఒక టాక్ అయితే ఉంది,ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వం లో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు.

ప్రభాస్ విగ్ వాడుతున్నారని చెప్పాలంటే ఉదాహరణ అయినా మిస్టర్.పర్ఫెక్ట్ సినిమాలో తన జుట్టు చాలా పల్చగా ఉంటుంది కానీ బాహుబలి సినిమాకి వచ్చేసరికి జుట్టు ఎక్కువగా ఉంటుంది దీనిబట్టి చుస్తే ప్రభాస్ కూడా విగ్గు వాడుతున్నారని తెలుస్తుంది.ప్రభాస్ బాహుబలి సినిమా తో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు కానీ జుట్టు సరిగా లేకపొతే తన ఫాన్స్ బాధపడతారని విగ్ వాడుతున్నారని వార్తలు వస్తున్నాయి,ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది, దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయినా హీరో రామ్ ఈ సినిమా తరువాత మంచి హిట్ సినిమాలు చేసి తనకంటూ ఎనర్జిటిక్ స్టార్ అని పేరు సాధించాడు. ఇటీవల రామ్ నటించిన రెడ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అయితే రామ్ జుట్టు కూడా అసలిది కాదని తాను కూడా విగ్ వాడుతున్నారు ఇండస్ట్రీ లో అంటుంటారు.

అక్కినేని నాగార్జున పరిస్థితి కూడా అంటే నాగార్జున విగ్ వాడుతూ కూడా బయట జనాలకి కేరళ నుండి ఒక నూనె తెప్పించుకుని వాడుట అని కవరింగ్ ఇస్తుంటారు అయితే నాగార్జున గురించి తెలిసిన జనాలు మాత్రం అతను విగ్ వాడుతున్నారని చెప్తుంటారు అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ప్రొమోషన్స్ కోసం తిరుగుతూ ఉంటె చిరంజీవి జుట్టు చాలా ఊడిపోయింది దానితో అయినా జుట్టు బాగా పల్చపడి దానితో చిరంజీవి మల్లి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేముందు తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు గా విగ్ చేపించుకుని వాడుతున్నారని ప్రస్తుతానికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారని చిరంజీవి సన్నిహితులు కూడా అనుకున్నట్టు టాక్ నడుస్తుంది అయితే హీరో గోపీచంద్ పరిస్థితి కూడా అంటే ప్రస్తుతం గోపీచంద్ జుట్టు చాలా పల్చపడి ఉంటుంది అందుకే గోపీచంద్ సినిమా చేసే ముందు డైరెక్టర్లతో సినిమాలో వర్షం సీన్ లు ఉండకూడదు అని అన్నట్లు ఇండస్ట్రీ లో పెద్ద చర్చ జరుగుతుంది.

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కూడా విగ్ వాడుతున్నారని స్పష్టంగా తెలిసిపోతుంది ఎందుకంటే అతని మొదటి సినిమాలోనే జుట్టు చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ తరువాత జుట్టు బాగా ఊడిపోవడం వల్ల తాను ప్రస్తుతం విగ్ వాడుతున్నారు తెలుస్తుంది విగ్ లేనిది బయటకి కూడా రారు అని అంటున్నారు జనాలు అయితే ఇప్పటిదాకా ఏ హీరో అయినా విగ్ లేనిది సినిమాలో కనిపించరు,ప్రతి సినిమాలో ఒకో స్టైల్ లో కనిపిస్తారు షూటింగ్ లో వాతావరణం,వత్తిడి వల్ల కూడా జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది అయితే మన హీరోస్ ఫిట్నెస్ కోసం జిమ్ లకు వెళ్లారు డైట్ లు చేస్తారు కానీ జుట్టు విష్యం ఎవరు బయట పెట్టారని తెలుస్తుంది..ఇపుడు జుట్టు ఊడిపోయే వాళ్లకి సహాయపడే షాంపూ,ఆయుర్వేదం అన్ని రకరకాలు వాడుతున్నారు హెయిర్ ట్రాన్స్ఫలెంట్ లు అన్ని వచ్చాయి కానీ ఇండస్ట్రీ లో వాళ్లకి విగులు మాత్రం బాగా సహాయపడ్తున్నాయి అని తెలుస్తుంది.