టాలీవుడ్ టాప్ 12 విల్లన్స్ రెమ్యూనరేషన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ?

తెలుగు సినిమా రేంజ్ చాలా పెరిగింది ఇక్కడ హీరోలే కాదు విల్లన్స్ కి కూడా బారి రెమ్యూనిరేషన్ వస్తుంది, ఒక్కో సినిమాకి కోటి రూపాయలు పైగా రెమ్యూనిరేషన్ అందుకునే ప్రతినాయకులు చాలామంది ఉన్నారు. సోను సూద్, ప్రకాష్ రాజ్,జగపతి బాబు లాంటి వాళ్లకు ఏంటో డిమాండ్ ఉంది తెలుగు తెరపై వాళ్ళు కేవలం విల్లన్స్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు గా రాణిస్తున్నారు ఏడాది కి ఆరు సినిమాలు చేసిన రెండు నుంచి మూడు కోట్లు వరకు సంపాదిస్తున్నారు ఇలా తెలుగు ఇండస్ట్రీ లో బారి రెమ్యూనిరేషన్ అందుకుంటున్న విల్లన్స్ ఎవరంటే మొదట జగపతి బాబు ఒక్కపటి స్టార్ హీరో ఇపుడు విల్లన్ గా ఏంటో బిజీ అయ్యారు మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నాడు ఒకో సినిమాకి ఈయన కోటి నుంచి 2 కోట్లు వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారని అని తెలుస్తుంది.

హీరో శ్రీకాంత్ కెరీర్ మొదట్లో విల్లన్ గా నటించి ఆ తరువాత స్టార్ హీరోగా ఎదిగారు శ్రీకాంత్ ఇపుడు బాల్లయ్య అఖండ సినిమాలో విల్లన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కోటికి పైగా రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి, ప్రకాష్ రాజ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా పాపులారిటీ తెచ్చుకున్నాడు, ఒక్క రోజుకి 10 లక్షలు పైగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటారు ఈయన అన్ని భాషలో సినిమాలు చేసారు కొన్ని సినిమాలకి కోటిన్నర వరకు అయినా రెమ్యూనిరేషన్ ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తాయి, సోనూసూద్ ఈ రియల్ హీరో ఒక్కో సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటున్నారు, ఒకో సినిమాకి అయినా డిమాండ్ బట్టి 3 కోట్ల రూపాయల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారట. సంపత్ రాజ్ మిర్చి సినిమాతో స్టార్ విల్లన్ గా మారాడు ఒక్కో సినిమాకి అరవై లక్షల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారు .

డైలాగ్ కింగ్ అంటే సాయి కుమార్ పేరు వినిపిస్తుంది విల్లన్ గా అయినా సపోర్టింగ్ రోల్ అయినా సినిమాకి 50 లక్షల వరకు రెమ్యూనిరేషన్ ఉంటుంది. ఇక సుదీప్ కన్నడ సూపర్ స్టార్ అయినా సుదీప్ ఇతర భాషలో విల్లన్ గా నటిస్తున్నాడు ఒక్కో సినిమాకి డిమాండ్ బట్టి 3 కోట్లకి పైగా రెమ్యూనిరేషన్ ఉంటుంది. స్టైలిష్ విల్లన్ గా ఆది అటు హీరోలుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తన టాలెంట్ నిరూపించుకున్నాడు ఆది రంగస్థలం సినిమాలో తన అద్భుతమైన పాత్రలో తన నటనతో అందరిని అక్కటుకుంది, ఒక పక్క హీరో మరో పక్క విల్లన్ గా కూడా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఆది కోటికి పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు. ఇక రవి కిషన్ బొచూపుడి సూపర్ స్టార్ తెలుగు లో రేస్ గుర్రం సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు, స్టార్ విల్లన్ అయినా సినిమాకి 40 నుండి 60 లక్షల వరకు రెమ్యూనిరేషన్ ఉంటుంది.

ఇక హరీష్ ఉత్తమం తమిళ విల్లన్ తెలుగు లో గౌరవం సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు అయినా చేసిన పండగ చేసుకో, శ్రీమంతుడు, నాంది సినిమాలో తన నటానికి మంచి గుర్తింపు తెచ్చింది, ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నాడు అయినా సినిమాకి 30 నుంచి 50 లక్షల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారు అని తెలుస్తుంది. వివేక్ ఒబెరాయ్ ఒక్కపుడు బాలీవుడ్ లో హీరో గా పాపులర్ అయ్యారు వివేక్ వినయ విధాయ రామ సినిమాలో విల్లన్ గా మారాడు సినిమాకి 3 కోట్ల రూపాయలు వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారు. నీల్ నితిన్ ముకేశ్ కత్తి సినిమాలో విల్లన్ పాత్రలో నటించాడు, ఇక సాహూ లాంటి సినిమాలో మన దగ్గర బాగా మెప్పించాడు అయితే నితిన్ ముకేశ్ సినిమాకి 3 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పక్క హీరోల రెమ్యూనిరేషన్ తో పోటీ పడుతూ మన విల్లన్స్ రెమ్యూనిరేషన్ ఉంటుంది.