టాలీవుడ్ సెలబ్రిటీలు డాక్టర్స్ కావాల్సినవాళ్లు యాక్టర్స్ అయ్యారు వాళ్ళు ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీ కి చెందిన నటులు అపుడపుడు అంటుంటారు నేను డాక్టర్ కావాలి అనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను అని అయితే నిజ జీవితంలో కూడా డాక్టర్ అయ్యి తరువాత సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి యాక్టర్ అయినా వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు నిజ జీవితం లో ఇలా డాక్టర్ అయ్యి యాక్టర్స్ గా మరీనా నటులు వీళ్ళే రియల్ లైఫ్ లో జనాలకి ప్రాణం పొసే డాక్టర్లు వీళ్ళే రీల్ లైఫ్ లో కూడా క్యారెక్టర్లకు ప్రాణం పోస్తున్నారు ఇంతకీ డాక్టర్ అయినా యాక్టర్లు ముందుగా అల్లు రామలింగయ్య ప్రముఖ హాస్య నటుడు తెరపై అయినా కనిపిస్తే నవ్వులు పూయాల్సిందే మెగాస్టార్ మామగా అందరికి తెలుసు అల్లు రామలింగయ్య కి పెద్దగా చదువు అంతుపట్టలేదు కుటుంబానికి పోషించేందుకు హోమియోపతి వైద్యం నేర్చుకున్నాడు జనాలకు వైద్యం చేసేవారు డాక్టర్ గా గుర్తింపు పొందారు అయినా ఆ తరువాత సినిమాలోకి వచ్చి 1000 చిత్రాల్లో నటించారు అయినా పేరుతో రాజమండ్రి లో ఒక కాలేజీ కూడా ఉంది.

రాజశేఖర్ ఈ పవర్ఫుల్ హీరో సినిమాలోకి రాకముందు ఎం.బి.బి.ఎస్ డాక్టర్ వైద్య వృత్తి చేస్తూ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సినిమాలపై ఇంటరెస్ట్ తో వచ్చి సినిమాలు చేసారు. నటి జీవితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సినిమాలోకి వచ్చిన తరువాత ప్రాక్టీస్ ని పక్కన పెట్టారు. సౌందర్య సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య మెడిసిన్ మధ్యలోనే ఆమె ఆపేసింది సినిమాలోకి వచ్చి హీరోయిన్ అయ్యింది నటిగా మంచి ఫేమ్ లో ఉన్న సమయంలో విమానం ప్రమాదంలో ఆమె మరణించి దూరం అయ్యింది, నటి ప్రణీత బావ సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది ఆమె డాక్టర్ సినిమాలో బిజీ గా ఉంటూనే కాలి సమయంలో ఆమెకి ఉన్న సొంత క్లినిక్ లో
రోగులకు వైద్యం చేస్తుంది. సాయి పల్లవి ఇపుడు యూత్ కి బాగా ఇష్టమైన హీరోయిన్ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దెగ్గరయ్యింది ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఢీ డాన్స్ షోలో మంచి డాన్సర్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది.

సాయి పల్లవి హీరోయిన్ గా సినిమాలో అడుగు పెట్టింది ఆమె కూడా సినిమాలోకి రాకముందు మెడిసిన్ చదివింది జార్జియాలో ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది ఇక నటుడు భరత్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ డాక్టర్ భరత్ రెడ్డి అపోలో హాస్పిటల్ లోని కార్డియాలిజిస్ట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు సినీ రంగం పై ఇష్టంతో ఇండస్ట్రీ లోకి వచ్చాడు అయినా అంటే చాలామందికి అభిమానం ఒక పక్క బిజీ గా అపోలో హాస్పిటల్ లో ఆపరేషన్లు అక్కడ ఉన్న రోగులను చూస్తూ ఒక పక్క సినిమాలకి సంబంధించిన డేట్స్ కూడా ఇస్తారు,రంగం విల్లన్ అజ్మీర్ అమిర్, హీరోయిన్ రూప కొదువాయుర్ గుంటూరు కటూరి మెడికల్ కాలేజీ లో హౌస్ సర్జెన్ గా చెస్తున్నారు.న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వాలా తల్లి క్యాన్సర్ తో బాధ పడ్డారని తరువాత కోలుకున్నారు అప్పటినుండి తన తల్లి కస్టపడి ఎంబిబిఎస్ చదివించి ఆంకాలజిస్ట్ చేసారని తెలియ చేసారు.

రంగం సినిమాలో తెలుగు ఆడియన్స్ కి దెగ్గరయినా అజ్మల్ ఉక్రెయిన్లోని యూనివర్సిటీ అజ్మల్ నేషనల్ పిరోగోవ్ మెమోరియల్ మెడికల్ విశ్వవిద్యాలయం లో మెడిసిన్ పూర్తి చెసాడు. పీసిషన్గా చేసారు, భరత్ రెడ్డి, యాక్టర్ ప్రభాకర్ కూడా డాక్టర్లు గానే జీవితాన్ని ప్రారంభించాడు అటు డాక్టర్లు ఏ కాదు బిసినెస్మెన్,ఇంజినీర్లు,మాస్టర్స్ కంప్లీట్ చేసారు అలా వివిధ రంగంలో చదువుని పూర్తీ చేసారు యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ తో సినిమాలో అడుగు పెట్టారు హీరో కళ్యాణ్ రెడ్డి కూడా బిట్స్ పిల్లాని లో డిగ్రీ పూర్తీ చేసారు చదువులో ముందు ఉండేవాడు ఎంబీఏ అమెరికన్ యూనివర్సిటీ లో పూర్తిచేసాడు.హీరో సిద్ధార్థ్, శ్రీనివాస్ అవసరాల,హీరో సాయి ధరమ్ తేజ్,నాగ చైతన్య,రామ్ చరణ్,అఖిల్ అక్కినేని, నారా రోహిత్ ఇక హీరో,హీరోయిన్ అలా చాలామంది హీరోలు కూడా చదివి ఆపేసి యాక్టింగ్ లో అడుగు పెట్టాడు ఇపుడు టాప్ పోసిషన్ లో ఉన్నవాళ్లే అని మనకి తెలుసు.