టిక్ టాక్ ఫేమ్ దీపికా పిల్లి గురించి తెలియని నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

ఈటీవీ లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో ఇపుడు 12వ సీసన్ ముగివడం తో చిన్న మార్పులతో ఢీ 13 సీసన్ ప్రారంభం అయింది.. ఈ కొత్త సీసన్ కి ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అని పేరు పెట్టారు కొత్త సీసన్ ప్రోమో తొలి వారం విడుదల అయ్యి హాల్ చల్ చేసింది రెండు వారలు అద్భుతంగా సాగింది రెండు రాజ్యాల మధ్య యుద్ధం చూసి ఉంటారు, ఇద్దరు రాజులూ మధ్య యుద్ధం చూసారు కానీ ఒక రాజుకి రాణికి యుద్ధం జరిగితే చూసారా అనేది ఈ షో లో చూపించారు… యాంకర్ ప్రదీప్ ప్రోమోకి బీభత్సమైన ఎలివేషన్ తీసుకొచ్చారు తొలివారం అయితే ఈసారి జంటలు కాకుండా అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిలు ఒకవైపు టైటిల్ కోసం పోటీకి ఉన్నారు అయితే అబ్బాయిలకి టీమ్ మెంటార్స్ గా సుడిగాలి సుధీర్ , హైపర్ అది ఉంటె అమ్మాయిలకి టీమ్ కి యాంకర్ రష్మీ,దీపికా పిల్లి ఉన్నారు .

ఎప్పటిలాగే ప్రియమణి, శేఖర్ మాస్టర్,పూర్ణ జడ్జి గా తమ స్థానాల్లో ఉన్నారు అయితే గతంలో ఉన్న వర్షిణి ప్లేస్ లో దీపికా పిల్లి అనే టిక్ టక్కర్ ని తీసుకొచ్చారు. ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది గత సీసన్ లో హైపర్ ఆది తో కలిసి వర్షిణి చేసిన హంగామా మాములుగా ఉండేది కాదు ఇద్దరిమధ్య రొమాన్స్ పీక్స్ లో ఉండేది. డబల్ మిన్నినింగ్ డైలాగ్ ల డోస్ ఒక రేంజ్ లో ఉండటం తో విమర్శలు బాగా వచ్చాయి అయితే వర్షిణి ని తప్పించారా లేక కావాలని తప్పకుండా తెలీదు కానీ వర్షిణి ప్లేస్ ని రీప్లేస్ చేసింది దీపికా పిల్లి సోషల్ మీడియా లో క్వీన్ గా టిక్ టాక్ స్టార్ సంచలనం అనే చెప్పాలి తన డాన్సులతో యాక్టింగ్ తో అందరిని అక్కటుకుంది 5 మిలియన్ ఫాలోయర్స్ ని సంపాదించుకుంది. ఈటీవీ డాన్స్ షోలో యాంకర్ గా ఛాన్స్ కొట్టింది.

దీపికా విజయవాడ లో పుట్టింది హైదరాబాద్ లో చదువు పూర్తీచేసి చిన్ననాటి నుంచి చిలిపి చేష్టలతో పక్క వారిని ఆటపట్టిస్తూ ఉండేది టీవీ షోలు సినిమాలు విపరితంగా చూసేది కోరిక వినోద రంగం లో ఉండాలని కోరిక ఉండేది అనుకున్నట్టే ఇపుడు ఢీ 13 వరకు వచ్చింది, తన తండ్రి అంతే అమితమైన ప్రేమ ఒక ఫ్రెండ్ ల క్లోజ్ గా ఉంటది రోడ్ సైడ్ ఫుడ్ అంతే చాలా ఇష్టం ఇక పెట్స్ కూడా సినిమా యాక్టర్స్ షారుఖాన్,దీపికా పడుకునే అంతే చాలా ఇష్టం వయసు 21 ఏళ్ల దీపికా టిక్ టక్కర్ రేవంత్ పుట్టగంతి అనే వ్యక్తి తో ప్రేమలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఆమె అప్లోడ్ చేసిన వీడియోలు ఎక్కువగా ఆయనతోనే ఉన్నాయి.

దీనితో టిక్ టాక్ వీడియోలతో తక్కువ కాలం లో బాగా పాపులర్ అయింది. ముఖ్యం గా దీపికా స్టైల్ నవ్వు డాన్స్ కి యూత్ అంత ఫిదా అయిపోతున్నారు, దీపికా వీడియో లకి 75 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారంటే ఆమె రేంజ్ తెల్సుకోవచ్చు సెలబ్రిటీ లెవల్ లో ఇంస్టాగ్రామ్ లో 8 లక్షల 45 వేళా మంది ఫాలోయర్స్ ని సంపాదించింది. 2019 నుంచి సోషల్ మీడియా ద్వారా ఏడాదికి 3 లక్షల వరకు సంపాదిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 17 లక్షలు సంపాదిస్తుంది. ఇపుడు ఢీ 13 సీసన్ లో ఒక యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది మరిన్ని సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి అనే వార్తలు వస్తున్నాయి,సినిమాలో ఎంట్రీ ఇస్తుందేమో చూడాల్సిందే.