డాన్స్ షో లో సాకేత్ తో దీప్తి సునైనా చేసిన పెర్ఫార్మన్స్ పై స్పందించిన షణ్ముఖ్..

సోషల్ మీడియా స్టార్ సెలబ్రిటీస్ లో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ గురించి సోషల్ మీడియా లో వీళ్ల గురించి కాస్త యాక్టీవ్ గా వినిపిస్తుంది అని అందరికి తెలిసిందే అయితే దీప్తి సునైనా డబ్స్మాష్ వీడియోలతో సెలెబ్రిటీలు గా మారగా అటు వైవా షార్ట్ ఫిలిమ్స్ తో షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఫేమస్ అయ్యాడు. ఇక దీప్తి సునైనా క్రేజ్ తో బిగ్ బాస్ రియాలిటీ షో సీసన్ 2 లో పాలుగొన్న సంగతి కూడా తెలిసిందే, ఆ సమయం లో హీరో తనీష్ తో దీప్తి సునైనాకి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయినా ఎక్కువగా దీప్తి సునైనా, షణ్ముఖ్ జశ్వంత్ మధ్య ప్రేమాయణం ఉందని ప్రచారం జరిగింది అయితే తాజాగా దీప్తి సునైనా గురించి కామెంట్ చేయగా దానికి ఆసక్తికరంగా స్పందించారు షణ్ముఖ్ జశ్వంత్ స్టార్ మా లో విజయవంతంగా ప్రసారమైన డాన్స్ ప్లస్ షో ఫైనల్ ముగిసింది చివరికి విన్నర్ ని ప్రకటించారు.

ఈ ఫైనల్స్ లో టోనీ, సాకేత్ సహదేవ్, మహేశ్వరీ, తేజస్విని ,జియా ఠాకూర్, డార్జిలింగ్ డెవిల్స్ పోటీ పడ్డారు చివరికి సీసన్ విజేతగా సాకేత్ సహదేవ్ నిలవడంతో ట్రోఫీ తో పాటు 20 లక్షలు ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. ఇక ట్రోఫీని శేఖర్ మాస్టర్ చేతుల మీదగా అందించారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఈ ప్రతిభగల డాన్సర్లకు ఈ డాన్స్ ప్లస్ షో ఒక మంచి నివేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షోగా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదని అందుకుంది. స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ జానకి కలగనలేదు హీరో అమరదీప్, జాతిరత్నాలు సినిమా హీరోయిన్ ఫారియా అబ్దుల్లాహ్, ప్రముఖ నాట్య కారిణి సంధ్య రాజు, నటాషా దోషి ఫైనల్స్ కి పాలుగోన్నారు అయితే డాన్స్ ప్లస్ షోలోనే దీప్తి సునైనా సాకేత్ సహదేవ్ తో కలిసి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అందులో దీప్తి సునైనా కాస్త రెచ్చిపోయి డాన్సర్ తో క్లోజ్ గా డాన్స్ చేసింది.

నిజానికి కళాకారిణి కాబట్టి ఇది సహజం కానీ నెటిజన్లు కొందరు మిమ్స్ ఈ హంసంలో షణ్ముఖ్ ని లాగి అయినా బాధ పడుతున్నారు అనే విధంగా మిమ్స్ వేశారు కామెంట్ చేసారు, నేను అనుకోకుండా చాట్ సెషన్ నిర్విహించిన అయినా ఈ హంసం మీద స్పందించారు డాన్స్ ప్లస్ షో లో దీప్తి సునైనా డాన్స్ చేస్తే మీకు చాలా మిమ్స్ వచ్చాయి అనుకుంట అని ఒక నెటిజన్ అడిగారు కొత్తగా ఏమి అనుభవించలేదు ఇంతకన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది ఇవ్వని ఎంత అంటూ షణ్ముఖ్ సమాధానం ఇచ్చారు ఇక షణ్ముఖ్ ప్రస్తుతం సూర్య అనే వెబ్సెరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ వెబ్సెరీస్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది విడుదలైన అన్ని ఎపిసోడ్స్ మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది.ఈ నేపథ్యంలోనే 8వ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అని అడగగా నేను కూడా షూటింగ్ కోసం ఎదురుచూస్తునాను అన్నారు.

జూన్ మొదటి వారం లో షూట్ చేయాలనీ భావిస్తున్నాను అని చెప్పారు. ఇక షణ్ముఖ్ ఎక్కువగా దీప్తి సునైనా తో వీడియోలు చేయడంతో వీరి ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం ఎప్పుడు జరుగుతుంది ఇద్దరు ఈ హంసం మీద ఎప్పుడు ఇప్పటిదాకా స్పష్టమైన వ్యాఖ్యలు ఎం చేయలేదు కానీ వీరి ఇద్దరి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని అందరు భావిస్తుంటారు. ప్రస్తుతం దీప్తి సునైనా కూడా పలు సాంగ్స్ తో బిజీ గా ఉంది తాను మొదటిగా కిరాక్ పార్టీ సినిమాలో సైడ్ యాక్టర్ గా నటించింది.. ఆ తరువాత బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యింది ఇపుడు మిలియన్ ఫాలోయర్స్ తో సెలబ్రిటీ అయిపోయింది, తాను చేసే ప్రతి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంటుంది ఇక షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమలో ఉందని కొన్ని ఏళ్లగా ఈ వార్త వినిపిస్తుంది దీనిపై ఓఫిషల్ న్యూస్ అయితే ఇంకా బయటకి రాలేదు.