డైరెక్టర్ కే .రాఘవేంద్ర రావు గారి తల్లి ఒక్కపట్టి స్టార్ హీరోయిన్ అనేది మీకు తెలుసా?

తెలుగు ఇండస్ట్రీ లో టాప్ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు తన 79వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. రాఘవేంద్ర రావు గారి తండ్రి కోవెలముడి ప్రకాష్ రావు తెలుగు లో చాలా సినిమా రూపొందించారు మరో వైపు అయినా భార్య గరికపాటి వరలక్ష్మి హీరోయిన్ గా అనేక సినిమాలో నటించి అలరించారు అందమైన రూపంతో మంచి అభినయంతో ఆమె అప్పటి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఆమె ఒంగోలు లో పుట్టారు కానీ గుంటూరులోనే తన బాల్యం గడిపారు ఆమె తండ్రి సన్యాసం స్వీకరించడంతో కుటుంబ పోషణం కోసం వరలక్ష్మి చిన్నతనం నుంచే విజయవాడలో ప్రజా నాట్యమనలో నాటకాలు వేసేవారు అయితే అక్కడే ఆమెకు కోవెలమూడి ప్రకాశం రావు పరిచయం అయ్యారు వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది దీనితో ప్రకాష్ రావు, వరలక్ష్మి పెళ్లి చేసుకుని విజయవాడలో రెండు నుంచి మూడు సంవత్సరాలు పాటు కాపురం చేసారు.

1948 లో మద్రాస్ కి షిఫ్ట్ అయ్యారు అయితే మద్రాస్ వెళ్లిన తరువాత వరలక్ష్మికి సినిమాలో అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. ఆమె మొట్ట మొదటిగా వింధ్యరాణి అనే చిత్రంలో రేలంగితో సరసన ఒక చిన్న కామెడీ పాత్రలో నటించారు. 1948 లో ఎల్.వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ద్రోహి అనే సినిమాలో ప్రకాష, వరలక్ష్మి కలిసి హీరో, హీరోయిన్లు గా నటించారు.తనదంతరం ఈ దంపతులు ప్రకాష్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు.. ప్రకాష్ స్టూడియోస్ పేరుతో ఒక స్టూడియో కూడా ప్రారంభించారు. వరలక్ష్మి ఎన్టీఆర్ సరసన పెళ్లి చేసి చూడు సినిమాలో హీరోయిన్ గా కూడా నటించారు.. ఈమె యువత వయసులో మాయ ,రంభ మొదటి రాత్రి, స్వప్న సుందరి, దీక్ష, నిర్దోషి వంటి చాలా సినిమాలో హీరోయిన్ గా నటించారు కాస్త వయసు వచ్చాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు గయ్యాళి మహిళా పాత్రలో ఆమె కూడా చక్కగా నటించి ప్రసంశలు పొందారు.

ఆమె తల్లి పాత్రలో కూడా నటించి మేపించారు టాలీవుడ్ పరిశ్రమలో మంచిపేరు దక్కించుకున్న ఆమె కోలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో ముద్ర వేశారు అయితే ఆమె తన భావాలను కుండ బద్దలు కొట్టినట్లు వ్యక్త పరిస్తారు అని అందరు చెబుతూ ఉంటారు. ఆమె తనకు నచ్చని పనులు చేసినవారిని చెప్పుతో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని తెలిసింది రాఘవేంద్ర రావు తల్లి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించారు. తాను నటి మాత్రమే కాదు మంచి సింగర్, తెలుగు, తమిళ సినిమాలకి డైరెక్షన్ కూడా చేసారు. ఆమె మొదటి రెండు సినిమా పాత్రలు రఘుపతి ప్రకాష్ నిర్మించిన బారిస్టర్ పర్వతీసం, మరియు హెచ్.ఎమ్.రెడ్డి నిర్మించిన బొండం పెల్లి. ఈ రెండు సినిమాలు అప్పట్లో ఒక సినిమాలో రెండుగా కలిసి విడుదలయ్యాయి ఆ తరువాత ఆమె 1942 లో నౌషాద్ కోసం కోరస్ లో పాడటానికి బాంబేకి వెళ్ళింది.

వరలక్ష్మి గాయకురాలిగా ఆమె కెరీర్ సక్సెస్ కాలేదని ఆమె 1946 లో మద్రాస్ కి తిరిగి వచ్చింది.అయితే అసలీ విష్యం ఏంటంటే ఆమె ప్రముఖ దర్శకుడు కోవెలముడి రాఘ్వేంద్ర రావుకు సవతి తల్లి. ఆమెకు ఇద్దరు పిల్లలు, ఒక కుమార్తె కోవెలముడి కనక దుర్గా మరియు ఒక కుమారుడు కోవెలముడి శివ ప్రకాష్ ప్రసిద్ధ కెమెరామెన్ అయ్యారు. రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు అతను నటుడు గా మారిన చిత్రనిర్మాత ప్రకాష్ కోవెలముడి రాఘవేంద్రరావు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో 2015 నుండి 2019 వరకు ఎగ్జిక్యూటివ్ సభ్యుడుగా పనిచేసారు. కే. రాఘవేంద్ర రావు గారు దాదాపు 108 సినిమాలు దాక తీశారు ఎన్నో నేషనల్ అవార్డు, నంది అవార్డు, సీమ అవార్డు లు గెల్చుకున్నారు ఒకపుడు స్టార్ డైరెక్టర్ అంటే కే. రాఘవేంద్ర రావు గారు అనే చెపుతారు అంత పేరు తెచ్చుకున్నారు.