డైరెక్టర్ తేజ రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు గురించి మనకి తెలియని అనేక నిజాలు!

టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ దర్శకుల్లో తేజ ఒక్కరు నటీనటుల నుంచి అద్భుతమైన టాలెంట్ ని బయటపెట్టడంలో అయినా స్ట్రాంగ్ అనే చెప్పాలి..సినీ ఇండస్ట్రీ లో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించారు అయినా ఎవరు అవును అన్న కాదన్న ముక్కు సూటిగా నిజాలు ధైర్యంగా మాట్లాడే డైరెక్టర్ అయినా థియేటర్ లో ప్రతి సీన్ కి ప్రేక్షకుల చేత క్లాప్స్ కోటించడం అయినా స్పెషలిటీ ప్రతి సినిమాలో కొత్త యాక్టర్స్ ని పరిచయం చేస్తూ టాలీవుడ్ కి 100ల మందిని పరిచయం చేసారు తేజ స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చారు, మద్రాస్ లో జన్మినిచ్చారు తేజ అసలీ పేరు జాస్తి ధర్మతేజ చిన్నతనంలోనే తల్లిదండ్రులు ని కొలిపోయారు ఎన్నో కష్టాలని అనుభవించారు,సినీ ఇండస్ట్రీ లో ఎంట్రీ అయ్యారు, మొదట లైటింగ్,సౌండ్ డిపార్ట్మెంట్ లో పని చేసారు తరువాత కెమెరా డిపార్ట్మెంట్ లో కొద్దీ కాలం పని చేసారు హిందీ ,తెలుగు ఇండస్ట్రీలో కెమరామెన్ గా పలు చిత్రాలకు పని చేసారు.

రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి శివ సినిమాకి పోస్టర్,లోగోని తయారు చేసి వర్మ అభిమానాన్ని సంపాదించారు. ఆ తరువాత వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్ అనే సినిమాలో సినిమాటోగ్రాఫర్ గా చేరారు అమీర్ఖాన్, బాజి సినిమాలో పాటు పలు చిత్రాలకు కెమరామెన్ గా చేసారు. కెమరామెన్ గా సక్సెస్ కొట్టిన తేజ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా “చిత్రం” రామోజీ రావు ప్రొడ్యూసర్ గా ఈ సినిమా కొత్త యాక్టర్స్ తో తక్కువ బడ్జెట్ తో రెడీ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తేజ కు ప్రతిభావంతుడు దర్శకుడిగా గుర్తింపుని తెచ్చిపెట్టింది.తేజ రెండో సినిమా ఫ్యామిలీ సర్కస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన కమర్షియల్ గా అంత సక్సెస్ అవ్వలేదు,ఈ సినిమా రిలీజ్ అయినా ఏడాదిలోనే మరో చిత్రం నువ్వు నేను ఈ సినిమా లో పాటలు కూడా అక్కటుకుంది యూత్ లో ట్రెండ్ సృష్టించింది, లవ్ స్టోరీ ఓరియెంటెడ్ సినిమా కాబ్బటి అందరు బాగా అక్కటుకున్నారు,ఆ సినిమాతో ఉదయకిరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.

చిత్ర సినిమా తరువాత నువ్వు నేను సినిమా హిట్ అయ్యి నంది అవార్డు కూడా సాధించింది,ఇక జయం సినిమాతో సక్సెసఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు, ఉదయ్ కిరణ్,రీమా సేన్ ని పరిచయం చేసిన తేజ, జయం సినిమాతో నితిన్, సద ని కూడా వెండితెరకి పరిచయం చేసాడు,మహేష్ బాబు హీరోగా ” నిజం” అనే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీశారు ఈ సినిమా ప్లాప్ అయ్యింది.మహేష్ బాబు కి మాత్రం నంది అవార్డు ని తీసుకొచ్చింది దీని తరువాత జై సినిమా తీశారు దీనితో పాటు నితిన్ తో దైర్యం,ఉదయ్ కిరణ్ అవును అన్న కాదన్న సినిమాలు తీశారు వీటిలో జై,ధైర్యం సినిమాలు ప్లాప్ అయితే అవును అన్న కాదన్న పర్వాలేదు అనిపించింది తేజ పరిచయం యాక్టర్స్, టెక్నిషన్స్ తరువాత కాలం లో ఇండస్ట్రీ లో టాప్ పోసిషన్ లో చేరుకున్నారు ఉదయకిరణ్,నితిన్,రీమాసేన్,సద, కాజల్ అగర్వాల్,నవదీప్,సుమన్ శెట్టి,చిత్రం శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ అర్.పి పట్నాయక్ కూడా ఉన్నారు అలాగే చాలామంది కామిడీయన్లు ఇతర నటీనటులు తమకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు..

సినీ నేపథ్యం లో ఒక విచిత్రం,కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా లక్ష్మి కళ్యాణం సినిమాలు తీశారు ఒక విచిత్రం ప్లాప్ అయితే లక్ష్మి కళ్యాణ్ హిట్ అయ్యింది యూత్ లో సెన్సషనల్ డైరెక్టర్స్ గా సంచనాలు సృష్టించారు తేజ కానీ కొంత కాలం గా ప్లాపులతో కొనసాగుతున్న అయినా లక్ష్మి కళ్యాణం తరువాత కేక,వెయ్యి అబ్బడాలు,నీకు నాకు డాష్ డాష్,హోరా హోరి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి,2017లో రానా తో తెరకు ఎక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మరోసారి సంచలనం సృష్టించారు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది ఈ సినిమా తరువాత బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టారు ఈ సినిమా షూటింగ్ మధ్యలో వదిలేసారు తరువాత ఆ సినిమా బాధ్యత క్రిష్ చేపట్టారు,ఇక తేజ చివరకి సీత సినిమా తీశారు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది అయితే ఒక్కపుడు హిట్ లు ఇచ్చిన డైరెక్టర్ ప్లాప్ తో ఉన్న మల్లి కొన్ని ఏళ్ళకి హిట్లు ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే.