డైరెక్టర్ రాజమౌళి మరియు రమ సీక్రెట్ లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా?

బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి కి ఏంటో ప్రత్యేకమైన పేరు వచ్చింది, ఈ సినిమాలో ప్రభాస్ కి స్పెషల్ గుర్తింపు వచ్చింది, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ బాహుబలి సినిమా గురించి మాట్లాడుకున్నారు, ఆర్ఆర్ఆర్ తో ఇపుడు మన ముందుకి వస్తున్నారు రాజమౌళి అయినా పేరు వినగానే అందరికి గుర్తుకి వచ్చేది ఒకటే టాలీవుడ్ లో అసలు ఓటమి లేని దర్శకుడు పరాజయం తెలియని దర్శకుడు అంటే అయినా అని చెప్పాలి. తెలుగు సినిమాల గురించి ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడుకునే బాలీవుడ్ వాళ్ళని కూడా జయహో రాజమౌళి అని ప్రశంసించేలా చేసిన దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ లో ఉనటివంటి చాలామంది హీరోలు రాజమౌళి తో సినిమా చేద్దామని చూస్తున్నారు 10 మంది నిర్మాతలు అయినా రాజమౌళి తో సినిమా చేయడానికి అడ్వాన్స్ లు ఇవ్వడానికి కూడా సిద్ధం గా ఉన్నారు అది రాజమౌళి స్పెషలిటీ.

ప్రభాస్ హీరోగా తీసిన బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందారు అంటే కాదు అంతర్జాతీయ చలన చిత్ర వేడుకలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు తెలుగు సినిమాల గుర్తింపు తీసుకొచ్చిన ఈ చిత్రం ఎంతో ఘనత సంపాదించింది ఈ సినిమాకే సొంతం రాజమౌళి ఏ సినిమా అయినా తీయబోతున్నారు అంటే ఆ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయనకి అండగా ఉండేది కేవలం అయినా కుటుంబమే అందులో తన భార్య రమ రాజమౌళి ఆయనకి ప్రదానంగా నిలుస్తారు ఎన్నో సార్లు తన భార్య గురించి కూడా తెలియ చేసారు రాజమౌళి ఇక అయినా తీసే సినిమాలో కాస్ట్యూమ్ డిజైనేర్ గా ఆమె చాలా కీలక పాత్ర పోషిస్తారు, సినిమాలకు ముందు రాజమౌళి వ్యక్తిగత జీవితంలోకి రమ ఎలా ప్రవేశించింది అనే విష్యం అతి కొద్దీ మందికి తెలుసు.

చాలా మందికి వీరి వ్యక్తి గత విషయాలు తెలియదు ముఖ్యం గా వీరి ప్రేమ కథ గురించి అసలు తెలీదు ఆశ్చర్యకరమైన విష్యం ఏమిటంటే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక ఎలా అయితే ఒకే రోజు పుట్టారో అలాగే ఇద్దరు ఒకే సంవత్సరం ఒకే తేదీన జన్మించారు కాకపోతే అందులో వాలా లవ్ స్టోరీ వేరు వీళ్ల లవ్ స్టోరీ పూర్తిగా వేరు ఈ సందర్బంగా వారి ప్రేమ ఎపుడు మొదలైంది ఎలా అయ్యింది అంటే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు రాజమౌళి రమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయినా అయితే నిజానికి అప్పటికి రామ కి అంతకముందు మరో వ్యక్తితో వివాహం అయ్యింది. కార్తికేయ అనే అబ్బాయి కూడా పుట్టాడు అయితే తన భర్తతో విభేదాలు రావడంతో రమ విడాకులు తీసుకున్నారు, ఆ సమయంలో కీరవాణి ఇంట్లోనే రమ ఉండేవారు.

కీరవాణి భార్య వల్లి, రమ స్వయంగా అక్క చెల్లెలు అందుకే సోదరి దెగ్గర రమ ఉండేది దీనితో రాజమౌళి తరచూ సినిమాలు గురించి మాట్లాడేందుకు కీరవాణి ఇంటికి వచ్చేవారు అలా రమతో పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త ప్రేమగా మారింది తరువాత వీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం సీరియల్ నుంచి రమ తో పరిచయం ఉంది ఎన్టీఆర్ కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తెరకు ఎక్కింది, ఈ సినిమాకి రమ కాస్ట్యూమ్ డిజైనేర్ గా పని చేసారు. ఆ సమయంలో వీరి ప్రేమ మరింత పెరిగింది తరువాత వీళ్ల ఇద్దరు వివాహం చేసుకున్నారు. అప్పటికే రామకి కుమారుడు ఉన్నాడు రాజమౌళి ఒక అమ్మాయిని దత్తాతి తీసుకున్నారు ఆ పాపా మయూఖ ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కార్తికేయ కొంతకాలం క్రితం జగపతిబాబు అన్న కుమార్తె ని వివాహం చేసుకున్న విష్యం తెలిసిందే.