డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేంటో తెలుసా?

మన టాలీవుడ్ లో ఇపుడు ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అనే తెలుస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అనే చెప్పాలి, 3 రోజులుగా 72 కోట్లు రూపాయలు గ్రాస్ వాసులు సాధించింది. 3 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ వెండితెరపై చూసి అభిమానులు చాలా ఆనందం లో ఉన్నారు హిందీ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ అద్భుతమైనవంటి స్టోరీగా మలిచారు పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే అభిమానులు కోరుకుంటున్నారో అలాగే ఈ సినిమాలో చూపించారు అయినా నిర్మాత దిల్ రాజు కూడా నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గించలేదు బర్రిగా ఈ సినిమాకి ఖర్చు చేసారు దీనితో ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది కమర్షియల్ సక్సెస్ అయ్యింది ముఖ్యం గా పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా ఇది పండుగ అనే తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఇటు చిత్ర సీమకు చెందిన చాలామంది ఈ సినిమా కోసం ఎదురుచూసారు.

పవన్ కళ్యాణ్ ని చూసి చాలా బాగా నటించారని ప్రసంశలు ఇచ్చారు అయితే 3 రోజులు గా వరల్డ్ వైడ్ 72 కోట్లు రూపాయలు గ్రాస్ ని వాసులు చేసింది ఈ సినిమా వచ్చే వరం లాంగ్ రన్ లో ఇది కొనసాగి 200 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉందని కొనుగోలుదారులు అంటున్నారు మొత్తానికి నిర్మాత దిల్ రాజు కి కూడా మంచి సక్సెస్ ని లాభాల బాటలోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ కూడా బర్రి రెమ్యూనిరేషన్ అందుకున్నాడు మొత్తానికి ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకోవడం తో పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయ్ అయితే తాజాగా వేణు శ్రీరామ్ చాలా ఆనందం గా ఉన్నారు ఎందుకంటే నిర్మాత దిల్ రాజు కి మరియు వేణు శ్రీరామ్ కి వీళ్ల ఇద్దరికీ కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైంది వీళ్ల ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే అనే చెప్పాలి వీళ్ల ఇద్దరు ఈ సినిమా కోసం ఎంతో కస్టపడి పని చేసారు అయితే మొత్తానికి వేణు శ్రీరామ్ కష్టానికి అదే విదంగా అయినా చేసిన వంటి కృషికి దిల్ రాజు మంచి రెమ్యూనిరేషన్ కూడా అందించారు.

ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్ నమోదు చేసింది. లొక్డౌన్ తరువాత దేశం లో విడుదలైన అన్ని చిత్రాలతో పోలిస్తే వకీల్ సాబ్ చిత్రం రికార్డు స్థాయిలో వాసులు రాబట్టింది ట్రేడ్ వర్గాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి లొక్డౌన్ తరువాత వకీల్ సాబ్ చిత్రం బర్రి రేంజ్ లో రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డు నమ్మొడు చేసింది.ఇప్పటికే 100 కోట్లు గ్రాస్ ని వాసులు చేసింది ప్రీ రిలీజ్ బిసినెస్ లో 90% రికవరీ సాధించింది.ఈ సినిమా 5 వ రోజున ఆంధ్ర ,తెలంగాణ లో 14 కోట్లు వాసులు చేసింది. అమెరికా లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్ సాధిస్తుంది రెండు రోజులో లక్ష డాలర్లను వాసులు చేసింది మొత్తం 8లక్షల డాలర్లు వాసులు చేసినట్టు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ హీరోలు,దర్శకులు,నిర్మాతలు అందరు కూడా ఈ సినిమాని చూసి అద్భుతంగా ఉందని తెలియ చేసారు.ముఖ్యం గా చెప్పుకోవాలంటే వేణు శ్రీరామ్ అబ్దుతంగా తీసారని ప్రసంగాలు అందించారు ఈ సినిమాలో మాటలు కోర్ట్ సీన్స్ అదిరిపోయాయి అని అన్నారు.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తనకి మల్లి నాలుగు ఏళ్ల తరువాత ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆనందం లో ఉన్నారు ముఖ్యం గా సినిమా స్టోరీ మార్చకుండా కధనం లో అద్బుతమనైనా వంటి మాటలు రాసిన వేణు శ్రీరామ్ పనితనం పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది, పవన్ కళ్యాణ్ ని ఎంతలో చూపించాలో అంతలా చూపించారు వెండితెరపై చాలా ఏళ్ల తరువాత అభిమానులు ఎలా కోరుకున్నారో అలానే చూపించారు ముఖ్యం గా సహాయం చేసింది దిల్ రాజు అనే చెప్పాలి అయితే పవన్త కళ్యాణ్ తన మిత్రుడు కి సంబంధించిన నిర్మాణం కంపెనీ లో కొత్తగా పని జరుగుతున్నా ప్లేస్ లో ఒక 3 బెదురూమ్ ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది వేణు శ్రీరామ్ కి ఈ వార్త అయితే టాలీవుడ్ లో వినిపిస్తుంది దర్శకుడు వేణు శ్రీరామ్ తనకి ఇంత గొప్ప హిట్ ఇచ్చినందుకు అయినా తనదైన స్టైల్ లో ఒక మంచి గిఫ్ట్ ని ప్రెసెంట్ చేసారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ విషయాన్ని వేణు శ్రీరామ్ కి తెలియ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.