డైరెక్టర్ సుకుమార్ సినిమాలోకి రాకముందు నెలకి ఎంత సంపాదించారో తెలుసా?

దర్శకుడు సుకుమార్ ఎంత ప్రతిభగల దర్శకుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో టాప్ లో ఒక్కడిగా దూసుకుపోతున్నాడు, తన సినిమాలు యూత్ కి ఎంత బాగా కనెక్ట్ అవుతాయో చెప్పకర్లేదు ఎప్పటికి అప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు సినిమా తీయడం అయిన స్పెషలిటీ ఇక సినిమా డైరెక్టర్ కాకముందు లెక్కల మాస్టర్ గా పనిచేసిన సుకుమార్ అప్పట్లో ఎంతజీతం తీసుకున్నారో అని తాజాగా ఉప్పెన దర్శకుడు బుజ్జి బాబు మాట్లాడటం జరిగింది, ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది, ఇక బుజ్జి బాబు మాట్లాడుతూ ఇంటర్ కాలేజీ లో నేను సుకుమార్ గారితో సైకిల్ పై సినిమాకి కూడా వెళ్ళేవాలం ఎప్పుడైనా సినిమాకు వెళ్తాము అంతే క్లాస్ విన్న తరువాతే వెళ్ళాలి అనేవాళ్లు అప్పుడపుడు 50రూపాయలు కూడా ఇచ్చేవారు,ఇక 50రూపాయలు అంతే ఆ రోజుల్లో చాలా ఎక్కువ.

ఇక 1997నుంచి 1998 ఆ మధ్యలో సుకుమార్ జీతం 70,000 వరకు ఉండేది, మా ఏరియా లో అపుడు అత్యధికంగా ఆకర ధరణి 50,000 ఉండేది ఆ రేంజ్ లో జీతం అందుకున్న సుకుమార్ గారు వీ.వీ.వినాయక్ దిల్ సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి నెలకు 500 రూపాయలు అందుకున్నారు అని బూచిబాబు తెలిపారు..ప్రస్తుతం సుకుమార్ రేంజ్ చేసుకున్నట్లు అయితే సుకుమార్ పుష్ప సినిమాకు 10కోట్ల రూపాయలు పైగా పారితోషకం అందుకున్నారట దర్శకుడు సుకుమార్ ఇపుడు ఎక్కువ పారితోషకం తీసుకునే టాప్ డైరెక్టర్ లో చేరారు, సుకుమార్ గారికి చిన్న వయసు నుండే డైరెక్టర్ కావాలని కోరిక ఉండేది 5వ తరగతు నుండే కవితలు రాసే అలవాటు కూడా ఉండేది, సినీ పరిశ్రమలో రైటర్ గని డైరెక్టర్ కావాలని అనుకున్నారు.

సుకుమార్ గారు ఇంటర్ లో ఎంపీసీ గ్రూప్ చేసి డిగ్రీ లో చేరారు తరువాత లెక్కల మాస్టర్ గా చేసారు,సినీ పరిశ్రమలో తన టాలెంట్ నిరూపించుకోవాలని నిర్ణయించుకుని ఒక సినిమాకి రైటర్ గా అవకాశం వచ్చింది కానీ అది రిలీజ్ అవలేదు అయితే హనుమాన్ జంక్షన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు,2004లో ఆర్య సినిమా తీసాడు 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా 30కోట్లు వాసులు చేసింది మొదటిసారిగా మలయాళం లో తీసి డబ్బింగ్ చేసాక 35 లక్షలు సాధించారు, అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేలా చేసింది,ఈ కథ ని బెంగాలీ, ఒడియా, తమిళ్, సింహళ,ఉరుదు భాషలో రీమేక్ చేసారు. ఈ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ గా సినిమా అవార్డు,సంతోషం అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు,జెమినీ టీవీ అవార్డు,బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు పొందారు.

ఆ తరువాత జగడం,ఆర్య 2,100% లవ్ తెలుగు లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.1నేనొక్కడినే సినిమా చాలామంది అర్ధం కాలేదు హై టెక్నీకల్ వాల్యూస్ ఉన్న ఈ సినిమా ప్లాప్ అయింది వేరే దేశంలో హిట్ అయింది ఈ సినిమా 1మిలియన్ డాలర్లు దాటినా 7 సినిమాలో ఇది కూడా ఒకటి అయ్యింది,ఐ ఆమ్ ది చేంజ్ షార్ట్ ఫిలిం అల్లు అర్జున్ తో తీశారు ఆ తరువాత కుమారి 21f,నాన్నకు ప్రేమతో, దర్శకుడు, రంగస్థలం సినిమా గురించి చెప్పకర్లేదు ఆ సినిమా ని 1200 స్క్రీన్ లో రిలీజ్ అయింది విడవలైన మొదటి రోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది 210 కోట్లు వాసులు చేసి రికార్డు సాధించింది.. 100%కాదల్ ఇపుడు హిట్ మూవీ ఉప్పెన తో బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇక అల్లరి అర్జున్ తో పుష్ప సినిమా ఎలా ఉంబోతుందో చెప్పకర్లేదు ఇంకా ఫాన్స్ కి పండగే అని తెలుస్తుంది..