డైరెక్టర్ సుబ్బు ఇంట్లో జరిగిన సంఘటనకి శోకసంద్రంలో మెగా కుటుంబం!

ఇపుడు ఎక్కడ విన్న కూడా కరోనా పేరే వినిపిస్తుంది చాలా మంది కావాల్సిన వాళ్ళు చనిపోయారు తాజాగా మరో ప్రముకుడి కుటుంబంలో విషాదం నింపింది ఈ కరోనా వైరస్ 2020 సంవత్సరంలో “సోలో బ్రతుకే సో బెటర్” సినిమాతో దర్శకుడిగా మారి గుర్తింపు తెచ్చుకున్న కొత్త దర్శకుడు సుబ్బు అమ్మ గారు కరోనా తో కన్నుమూశారు తల్లిని బతికించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా ఫలించలేదు చివరికి ఆమె ప్రాణాలు కొలిపోయింది ఆమె మరణించడానికి కారణం ఐసీయూలో బెడ్ దొరకపోవడం కావడం కారణం ఐసీయూ అందుబాటులో లేక సుబ్బు తల్లి మరణించారు, సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ఈయన దర్శకుడిగా పరిచయం అయ్యారు.. కరోనా తొలి వేవ్ తరువాత థియేటర్స్ లో విడుదలను తొలి సినిమా ఇదే అలాంటి దర్శకుడి తల్లి గారు శ్రీ మంగమ్మ గారు మరణించారు కేవలం ఐసీయూ బెడ్ దొరక ఈ పరిస్థితి వచ్చింది అంటూ అయినా కన్నీరు పెట్టుకున్నారు.

సుబ్బు బంధుమిత్రులనే కాదు సహచలను ఎంతగానో ఈ విష్యం కలిచి వేస్తుంది ఈ మధ్య కాలం లో చాలా మంది సినీ ప్రముఖులు అలాగే తమ ఆత్మీయులను కూడా కోలుపోతున్నారు సీనియర్ నటుడు గౌతమ్ రాజు తమ్ముడు సిద్దార్ధ్ కూడా కేవలం ఆక్సిజన్ దొరకక మరణించాడు దానితో పాటు హీరో ప్రభాస్ సోదరుడు, పియా బాజ్పాయ్ సోదరులు కూడా అలాగే చనిపోయారు కళ్ళముందే కావాల్సిన వాళ్ళు అందరు అలా మరణిస్తుంటే నిశాయాం గా బాధపడటం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. ఇపుడు స్టార్ హీరో రామ్ పోతినేని కుటుంబం లో కూడా అనారోగ్యం తో రామ్ తాతయ్య కన్ను మూసారు ఈ విషయాన్ని తెలియ చేస్తూ అయినా ఒక ఎమోషన్ ట్వీట్ పెట్టారు.. కరోనా కల్లోలం ఈ స్థాయిలో ఉంది కాబట్టే స్టే హోమ్ స్టే సేఫ్ అంటూ అంత నినాదాలు ఇస్తున్నారు. ఇక ఇండస్ట్రీ లో ప్రముఖులు ,దర్శకులు,యాక్టర్స్ సుబ్బు కి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.

సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరిని వదలడం లేదు ఇప్పటికే ఈ మహమ్మారి చాలా మంది ప్రాణాలు తీసింది పలు సెలెబ్రిటీలు మరణించారు అలాగే తమ ఆత్మీయలను కూడా కోలుపోతున్నారు.. ఇక దేశం లో కూడా కరోనా పరిస్థితి చాలా దారుణం గా ఉంది హాస్పిటల్ లో ఆక్సిజన్, బెడ్స్ దొరకక చాలామంది చనిపోతున్నారు పలు నటి నటులు తమకి తోచిన సహాయం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా బెడ్,ఆక్సిజన్ అందించేందుకు ముందుకు వస్తున్నారు,టాలీవుడ్ లో చాలామంది ప్రాణాలు కోలుపోయాయి మెగా కుటుంబం లో కూడా కరోనా బారిన పడ్డారు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్ ఇలా అందరు కోలుకున్నారు ఇంకా హీరోయిన్ నివేత థామస్ కూడా కరోనా బారిన పడ్డారు ఇపుడు ఎన్టీఆర్ కూడా కరోనా బారాణా పడ్డారు వాలా ఫాన్స్ ని ఆందోళనకు గురిచేసింది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా షూటింగ్ చేస్తున్నారు అయితే కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది. ఎన్టీఆర్ కి కరోనా అని తెలిసి ఫాన్స్ చిత్ర ప్రముఖులు అయినా త్వరగా కోలుకోవాలని పూజలు చేసారు అయితే ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇపుడు ఆరోగ్యం బాగుందని త్వరలోనే కోవిద్ నెగటివ్ ఫలితం వస్తుందని అందరు జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేసారు, మరో వైపు కరోనా కారణం గా ఆర్ఆర్ఆర్ షూటింగ్ బ్రేక్ పడినట్టు సమాచారం. ఇపుడు అందరికి షూటింగ్స్ నిలిచిపోయాయి కరోనా కారణం గా లొక్డౌన్ విధించారు.ఈ మహమ్మారి కారణం గా చాలా మంది తమ ప్రాణాలు కొలిపోయారు ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ బాగా విజృంభిస్తుంది. ఇక అందరు చాలా కాలం పాటు బయటకి రావద్దు అని అందరు జాగ్రత్తగా ఉండాలని సెలెబ్రిటీలు పోస్ట్స్ చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.