ఢీ ఫేమ్ అక్సాఖాన్ నెలకి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు

ఢీ షో చాలా మందికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ గా మారింది ఢీ షో లో కెరీర్ స్టార్ట్ చేసి ఎంతోమంది డాన్సర్ లు అయ్యారు స్టార్ స్టేటస్ అందుకున్నారు అలాంటి వారిలో అక్సాఖాన్ ఒక్కరు “స్వింగ్ జరా ” సాంగ్ తో ఢీ 10 లో దుమ్ము దులిపేసింది అక్సాఖాన్ ఒక రేంజ్ స్టార్ గా ఎదిగింది.. ఈ సాంగ్ తో అక్సాఖాన్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది ఇఅక్సాఖాప్పటికి ఈమె అంటే చాలా మందికి చాలా ఇష్టం.. అక్సాఖాన్ నడుము తిప్పింది అంటే చాలు యువత పడిపోవాల్సిందే.. ఢీ 10 ఫినాలే లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ” స్వింగ్ జరా ” పాటకు స్టెప్పులు వేసింది, ఢీ షో లో డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ గా ఎదిగిన సాయి పల్లవి తరహా లాగానే అక్సాఖాన్ కూడా ఛాన్స్ లు అందుకుంటుంది..

సుధీర్ అంటే అభిమానించే అక్సాఖాన్ సుధీర్ ని పెళ్లి చేసుకుంటా అంటూ ఓపెన్ స్టేటుమెంట్ కూడా ఇచ్చింది ఇది సంచలనం అయింది… సుధీర్ ఫాన్స్ కూడా నీకు ఇష్టం అయితే ఇద్దరు వివాహం చేసుకోండి అంటూ కోరారు తాజాగా ఢీ షో లో నే మరో డాన్సర్ పండు అక్సాఖాన్ మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి..ఢీ జోడి ద్వారా పరిచయం అయిన ఈ జంట ఒకటి కాబోతుంది అని ఫాన్స్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నారు మరో వైపు పండు కూడా ఇపుడే సెటిల్ అవుతున్నారు ముఖ్యం గా విశాఖపట్నం లో డాన్స్ స్టూడియో పెట్టాడు.. అక్సాఖాన్ కూడా నెమ్మదిగా సినిమాలో హీరోయిన్ పాత్రలో దక్కించుకుంటుంది…

అక్సాఖాన్ ప్రస్తుతం అర్.జి.వీ అనే సినిమాలో హీరోయిన్ గా రాణిస్తుంది అటు పండు కూడా నెమ్మదిగా ఛాన్సులు తెచ్చుకుంటున్నాడు.. పండు ప్రస్తుతం జీ తెలుగు లో ప్రోగ్రామ్స్ లో వస్తున్నారు ఢీ ఛాంపియన్ షో నుంచి ఎలిమినేట్ చేయడం కూడా అక్సాఖాన్ కి ఏ మాత్రం నచ్చలేదు అని చెప్పారు ఈ విష్యం లో ఆమె చాలా నిరాశ పడింది అని చాలా వార్తలు వచ్చాయి, అంటే కాదు పండు కోసం ఆమె శేఖర్ మాస్టర్ తో ఢీ అంటే ఢీ కోటేందుకు సై అంది, సినిమా సైతం చేసేందుకు సిద్ధం అవుతుంది ఇద్దరు కలిసి తమ డాన్స్ ఎకాడెమి ని స్థాపించు మాస్టర్ల గా మారేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తున్నారు..

ఢీ షో తదుపరి సీసన్ లో డాన్సర్ ల కాకుండా వీరు తమ స్టూడెంట్ ఒక్కరిని బాడీలోకి దింపు మాస్టర్లగా మారేందుకు సిద్ధం అవుతున్నారు మరో వైపు పండు సైతం అక్సాఖాన్ కోసం చాలా ప్లన్స్ వేస్తున్నారు. ఇటు ఫాన్స్ కూడా వీళ్ల ఇద్దరి జోడికి మద్దతు ఇస్తున్నారు, పండు ఇకపై ఒంటరి వాడు కాదని అతడి వెనక అక్సాఖాన్ అండగా నిలుస్తుందని అంటున్నారు. అక్సాఖాన్ సంపాదన విషయానికి వస్తే ఇపుడు చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పలు షో లు సినిమాలు వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధం అవుతుంది, ఆమె ప్రతి షో లో బాగానే సంపాదిస్తుంది ఒకో షో కి దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేస్తుంది, అలాగే హీరోయిన్ గా 22 లక్షల రూపాయల వరకు రెమ్యూనిరేషన్ ఉందని అని టాక్ వినిపిస్తుంది వచ్చే రోజులో మరింత సినిమాలో షో లో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు