ఢీ షోలో జరిగే వ్యవహారాలు గురించి బయటపెట్టిన సుమ కనకాల షాక్ లో అభిమానులు

బుల్లితెర పై ఎంతమంది యాంకర్లు వచ్చిన యాంకర్ సుమ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు యాంకర్ సుమ బుల్లితెర పై చేసే హంగామా అంత ఇంత కాదు ఎదుటివారి పై సుమ సెటైర్లు వేసిందంటే అందరు షాక్ అవ్వాల్సిందే తిరిగి సుమ మీద పంచ్ వేసే అంత సాహసం ఎవరు చేయలేరు చాలామంది స్టార్ హీరోలు అందరు కూడా ఆమె యాంకరింగ్ చేస్తుంటే బాగుంటుందని ఎన్నోసార్లు ప్రశంసించారు ఆమె కోసం ఏకం గా సినిమాలకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ లు కూడా క్యాన్సిల్ చేసుకుని ఆమె మాత్రమే యాంకరింగ్ చేయాలనీ తరువాత డేట్స్ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి..

క్యాష్ వంటి షోలో సుమ తమ గెస్ట్ లని ఎలా ఆడుకుంటుందో మనకి తెలిసిందే.. కాష్ షోలో వచ్చిన గెస్ట్ లను తికమక పెట్టె ప్రశ్నలతో తెగ ఆడిస్తుంది అలా వచ్చే వారం ఢీ కంటెస్టెంట్ లను, మాస్టర్లను ఇరుకున పెట్టె ప్రయత్నం చేసింది యాంకర్ సుమ. క్యాష్ షోలో ఢీ షో మెంబెర్స్ రచ్చ చేసేందుకు ముందుకు వచ్చారు..ఢీ షో కంటెస్టెంట్స్, మాస్టర్లు సుమ తో అడ్డుకునేందుకు వచ్చారు.. ఇక సునీత్ , తేజస్విని, సుదర్శన్ ఐశ్వర్య,మనోజ్, మాన్పి ,చైతన్య వంటి వారంతా వచ్చారు..వీరితో సుమ ఒక రేంజ్ లో ఆటపట్టించింది.. ఇక ఐశ్వర్య ని సుమ ఒక రేంజ్ లో పరువు తీసేసింది ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చావు అని అడిగితే హీరోయిన్ అవ్వాలని అని వచ్చా అని చెప్పింది ఎందుకంటే అందంగా ఉన్నాను అని చెప్పింది అందంగా ఉన్నవని ఎవరు చెప్పారు అని కౌంటర్ వేసింది..

ఇంకా తరువాత సుమ ఒక అట ని ఆడించింది మాస్టర్లను ఒక వైపు కూర్చో బెట్టింది కంటెస్టెంట్ అందరిని మరోవైపు కూర్చోబెట్టింది.. మొత్తం గా అలా రెండు టీమ్ లను చేసి ఒక రేంజ్ లో ఆట ఆడుకుంది అందులో భాగంగా ఎఫైర్ ల గురించి కూడా ప్రశ్నించింది. ఢీ షో లో కంటెస్టెంట్లకు , మాస్టర్లకు .ఎఫ్ఫైర్ లు ఉన్నాయి అంత అంటూ సుమ ప్రశ్నించింది దీని తో షాక్ అయిన మాస్టర్లు కవర్లు చేసేందుకు ప్రయత్నం చేసారు.. మా దగ్గర ఉన్నది కూడా బాయ్స్ కంటెస్టెంట్ అని చెప్పారు అయితే బాయ్స్ తోనే ఎఫైర్ లు పెటుకుంటున్నారని వెనకాల నుండి సెటైర్లు వేశారు.. ఢీ షో లో హైపర్ అది, సుధీర్, రష్మీ ల మధ్య జరిగే కామెడీ కూడా అభిమానులకి చాలా నచ్చేస్తుంది.. ఇలా షో అంత సెటైర్లతో సందడి గా సాగుతూనే తెలుస్తుంది…

ఇక ఈ మధ్య రాకేష్ మాస్టర్ ఢీ షో గురించి చెప్తూ ఈ టాపిక్ గురించి చెప్పుకొచ్చారు, ఢీ షో లో కంటెస్టెంట్ చేసే రచ్చ గురించి చెప్తూ సెన్సషనల్ కామెంట్స్ చేసారు.. షార్ట్ అని పిలిచిన కూడా రారు అక్కడ ఎక్కడో పొద్దలో ఉంటారు అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి అంటూ గుట్టు విప్పేసారు.. ఇపుడు సుమ ఇలా సెటైర్ వేస్తూ ఢీ వ్యవహారాల గురించి అడిగేసింది.. ఇలా క్యాష్ లో గెస్ట్ లుగా ఎవరు వచ్చిన సుమ గేమ్ లో భాగంగా భిన్నమైన ప్రశ్నలు అడుగుతు అందరితో సందడి చేస్తూ ఆటపాటిస్తాది అనే చెప్పాలి ఈటీవీ లో వచ్చిన స్టార్ మహిళా వంటి లేడీస్ ఓరియెంటెడ్ షో తో ఇంకా పాపులారిటీ ని సాధించింది సుమ మొత్తానికి ఈ ప్రోమో గురించి సోషల్ మీడియాలో మాత్రం ఇపుడు తెగ వైరల్ అవుతుంది