ఢీ షో కంటెస్టెంట్స్ రహస్యాలు బయట పెట్టిన యాంకర్ ప్రదీప్ ఎం చేసారంటే!

బుల్లితెర పై ఢీ షో ఒక సంచలనం ఈ షో లో పాలుగొన్న కంటెస్టెంట్లు ఎంతోమంది ఇపుడు టాప్ కొరియోగ్రాఫర్స్ గా ఇండస్ట్రీ ని ఏలుతున్నారు అందులో ముఖ్యం గా శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్ లాంటి వారంతా ఇక్కడ నుంచి వచ్చారు అయితే ఈ మధ్య ఢీ షో మీద ఉన్న అభిప్రాయాలూ మారుతున్నాయి.. ఒకపుడు డాన్స్ మాత్రమే ఉండే ఈ షోలో ఇపుడు డాన్స్ తప్ప మిగిలినవి అన్ని ఉన్నాయ్ అంటూ కామెంట్లు వస్తున్నాయి.. ఈ షో మీద ఆ మధ్య రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్లు సంచలనం అయినా సంగతి మనకి తెలిసిందే ఢీ షో లో బయటకి జరిగేది వేరు లోపల జరిగేది వేరు అంటూ రాకేష్ మాస్టర్ సంచలన కామెంట్స్ చేసారు. ఈ కంటెస్టెంట్లు ఇష్టం వాచినట్టు వ్యవహరిస్తారని సమయానికి రారు అని యాంకర్లు, జడ్జిలు కూడా అంటే అంటూ అక్కడ జరిగే వ్యవహారాల పై కామెంట్ చేసారు రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్లు తుప్పలోకి వెళ్లారు అంటూ దారుణమైన కామెంట్స్ చేసారు.

మనకు కనిపించే షో అంత కూడా ఎడిటెడ్ వర్సిన్ కానీ సెట్స్ లో కంటెస్టెంట్,యాంకర్లు, జడ్జిలు చేసే హాల్ చల్ అంత ఇంత కాదు అనే చెప్పాలి. తాజాగా అందులో కొన్ని విషయాలే యాంకర్ ప్రదీప్ తాజాగా బయట పెట్టారు. ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో అందరు రీల్స్ వీడియోస్ చేసి సందడి చేస్తున్నారు ఇపుడు ఢీ కంటెస్టెంట్లు షార్ట్ గ్యాప్ లో రీల్ వీడియోలతో రచ్చ చేస్తున్నారు అంటూ వారి బాగోవతల గురించి చెప్పుకొచ్చారు ప్రదీప్ అలా మణికంఠ, నైనికా చేసిన రీల్ వీడియో అందులో ముద్దు సీన్ చూసి అంత షాక్ అయ్యారు.. ఈ వీడియో పై వచ్చిన మిమ్ చూసి అందరు నవ్వేశారు మణికంఠ జట్టు మాస్టర్ మీద వేసిన మిమ్ అదిరిపోయింది.. ఇక ప్రసాద్, నైనికా చేసిన రీల్ వీడియో పై అభి మాస్టర్ కుమిలి కుమిలి ఏడ్చినట్టు చూపించారు.ఆ వీడియో ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది మొత్తానికి ఇలా వారి షూటింగ్ గ్యాప్ లో చేసిన రచ్చ ని బయట పెటేసారు..

ఇక రాకేష్ మాస్టర్ ఢీ షో గురించి మాట్లాడుతూ. ఆ షోలో చేసేది డాన్స్ కాదు సర్కస్, కరాతి చేస్తున్నారని ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండవు అంటూ కామెంట్ చేసారు. జడ్జెస్ మాత్రం వాటికీ అదిరిపోయిందని కామెంట్ ఇస్తారని.ఇక్కడ డాన్స్ కన్నా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ షోల అయిపోయింది జడ్జిమెంట్ కూడా సరిగా ఉండదు అని అన్నారు అయితే ఒకపుడు యశ్వంత్ మాస్టర్ డాన్స్ నచ్చింది అంటూ అయినా విన్నర్ అవుతారని చెప్పారు చేపినట్టు గా యస్వంత్ విన్నర్ అయ్యారు అలా కాంఫిడెన్స్ ఉంది జడ్జిమెంట్ కరెక్ట్ గా చెప్పారు అన్నారు.. టాలెంట్ ఉంటె ఎవరైనా గెలవచ్చు ఎవరు ఆపలేరు అన్నారు. ఇలా యస్వంత్ మాస్టర్ కూడా ఢీ నుండి వచ్చారు ఇపుడు మంచి పోసిషన్ లో ఉన్నారు ఢీ లో దాదాపు 4 సీసన్ మాస్టర్ గా చేసారు ఇపుడు ప్రస్తుతం యశ్వంత్ మాస్టర్ డాన్స్ ప్లస్ షో లో జుడ్గే గా వ్యవరిస్తున్నారు.

ఢీ షో లో ప్రదీప్ యాంకరింగ్ అందరికి ఏంటో ఇష్టం అయితే సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, దీపికా పిల్లి టీమ్ లీడర్స్ గా వ్యవరిస్తున్నారు అయితే వీళ్లు చేసే ఫన్నీ పెర్ఫార్మన్స్లు చాలా నవ్విస్తాయి అందరిని ఎంటర్టైన్ చేస్తాయి. జడ్జెస్ గా శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ గారు కూడా డాన్స్ లు, జోక్స్ వేస్తూ అందరిని అక్కటుకుంటారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ షూటింగ్ లో బిజీ గా ఉండటం తో గణేష్ మాస్టర్ వ్యవరిస్తున్నారు అయితే డబ్బులు సహాయం చేసారు. ఈ షో కోసం చాలామంది ప్రేక్షకులు, ఫాన్స్ ఎదురుచూస్తుంటారు. ప్రతి ప్రోమో మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంటుంది ప్రతి ఎపిసోడ్ లో దంచెస్ డిఫరెంట్ గా చేస్తూ ఎంటర్టైన్ చేస్తారని. ఇక యాంకర్ ప్రదీప్ , రష్మీ అందరు సుడిగాలి సుధీర్ మీద వేసే పంచెస్ ఈ షో కి హైలెట్ అనే చెప్పాలి.ఇపుడు ఢీ షో లేటెస్ట్ ట్రేండింగ్ లో ఉంది.