ఢీ షో నుంచి అందుకే పంపించేశారు అసలు కారణం బయటపెట్టిన వర్షిణి…!

ఢీ ఛాంపియన్స్ అనేది డాన్స్ ప్రోగ్రాం కానీ అందులో డాన్స్ లు తక్కువ ఉంటాయి కామెడీ ఎక్కువగా ఉంటుంది.. ఎంటర్టైన్మెంట్ పేరుతో డాన్స్ లు సెకండరీ చేసి కామెడీ ని మొదట హైప్ చేసారు ఇది కూడా సక్సెస్ అయింది అయితే మరి ముఖ్యం గా అందులో రెండు జంటలు చేసే అల్లరి మాములుగా ఉండదు. వాళ్ల మధ్య ఒక యాంకర్ వచ్చి రచ్చ చేస్తుంటారు.ఈ జంటలు ఎవరో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ప్రతి సీసన్ లో చూసిందే రష్మీ గౌతమ్ – సుధీర్, హైపర్ ఆది – వర్షిణి వాళ్ల మధ్య యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే యాంకర్ వర్షిణి ముద్దు ముద్దు మాటలతో అందమైన నవ్వుతో ఈటీవీ లో వచ్చే డాన్స్ షో లో యాంకరింగ్ చేస్తూ టీమ్ లీడర్ గా అందరిని అలరించింది..

ఢీ ఛాంపియన్స్ కి తనదైన స్టైల్ లో టీమ్ లీడర్ గా వ్యవహరించింది.. తన అందం తో షో కి గ్లామర్ తెచ్చిన ఈ బామ్మా తాజాగా జరుగుతున్న ఈ సీసన్ లో కనిపించడం లేదు దీని గురించి చాలామంది ప్రశ్నిస్తున్నారు.. టీమ్ లీడర్ లో ఒకరైన హైపర్ ఆది కొనసాగుతున్నారు కానీ వర్షిణి మాత్రం మిస్ అయింది.. వర్షిణి ప్లేస్ లో కొత్త ఆమె దీపికా పిల్లి వచ్చి చేరింది దీపికా సోషల్ మీడియా లో టిక్ టాక్ స్టార్ గా మంచి ఫేమ్ ఉంది… టిక్ టాక్ లో డాన్స్ వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయింది.. మరో జంట సుధీర్ రష్మీ అలాగే కొనసాగుతున్నారు.. ఈ సీసన్ లో వర్షిణి లేకపోవడం తో సోషల్ మీడియా లో వేర్ ఈజ్ అవర్ ఫేవవరెట్ టీమ్ లీడర్ అని చాలా మంది కామెంట్స్ లు పెట్టారు..

ప్రస్తుతం వర్షిణి వేరే షోలతో బిజీ గా ఉంది రాలేకపోయింది అని అందరు భావించారు కానీ తాజాగా కొందరికి కొత్తవాళ్లకి అవకాశం ఇవ్వాలని మల్లెమాల యాజమాన్యం భావించింది అందుకే కొత్త యాంకర్ ని తీసుకొచ్చారని తెలుస్తుంది. అయితే ఆమె పలు సినిమాలు అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో బిజీ గా ఉంది అందుకే ఈ విష్యం లో ఆమె కూడా అవసకం ఇచ్చినట్టు తెలుస్తుంది వర్షిణి అయితే తాజాగా తన భావాన్ని తెలియ చేసిన్నటు వార్తలు వస్తున్నాయి.. ముఖ్యం గా తాను అనుకోలేదని ఈ సీసన్ లో తన పేరు లేదని ఇంకా తాను కూడా టీమ్ ని ప్రశించలేదని వర్షిణి సోషల్ మీడియా లో తన అభిమానులకి ఈ విషయాన్ని తెలియ చేసింది.. మొత్తానికి కారణాలు ఏదైనా సరే షో లో వర్షిణి లేకపోవడం తో అభిమానాలు చాలా మిస్ అవుతున్నారు..

ఇకనైనా ఈ సీసన్ లో కొన్ని షోలకు అయినా ఆమెను తీసుకురావాలని చాలామంది అడుగుతున్నారు.. ఇటు ఒక పక్క సినిమా ఫంక్షన్లు ,వెబ్ సిరీస్ ,సినిమాలతో చాలా బిజీ గా ఉంది వర్షిణి.. ఈ ఫిబ్రవరి 15 నుంచి పలు సినిమాలకు సంబంధించి షెడ్యూల్ షూటింగ్ కి వెళ్తుంది వర్షిణి, మొత్తానికి ఢీ లో కనిపించకపోవడం పై చాలా మంది ఫీల్ అయ్యారు తన కామెడీ ,డాన్స్ లని మిస్ అవుతున్నారు.. అయితే సోషల్ మీడియా లో దాని పై క్లారిటీ రావడం తో కాస్త ఈ విషయాన్ని పక్కన పెట్టారనే చెప్పాలి.. యాంకర్ వర్షిణి కి మంచి ఫ్యూచర్ ఉండాలని కొత్తగా వచ్చే షోలలో యాంకర్ వర్షిణి కనిపించాలని తనకి మంచి లైఫ్ ఉండాలని కోరారు..