ఢీ షో నుండి శేఖర్ మాస్టర్ను ఎందుకు తీసేసారో తెలిస్తే షాక్ అవుతారు !

శేఖర్ మాస్టర్ అంటే బుల్లితెర పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు అలాగే వెండితెరపై కూడా కుమ్మేస్తున్నాడు ఈయన అక్కడ ఇక్కడ తన సత్తా చాటుతున్నాడు. ఒకవైపు నెంబర్ 1 కొరియోగ్రాఫేర్ గా హీరోలు అందరికి ఫేవరేట్ అయిపోయిన శేఖర్ మాస్టర్ మరోవైపు బుల్లితెర పై కూడా యాంకర్స్ అందరికి హాట్ ఫేవరేట్ అయిపోయారు పైగా ఈ మధ్య యాంకరింగ్ కూడా మొదలు పెట్టారు మరో వైపు బుల్లితెర పై చాలా షోలకు జడ్జి గా వ్యవరిస్తున్నాడు ఇంత బిజీగా ఉండే శేఖర్ మాస్టర్ ఈ మధ్య ఢీ షో లో కనిపించట్లేదు అసలు ఈయన వచ్చిందే ఆ షో నుంచి కొన్ని ఏళ్ల క్రితం రాకేష్ మాస్టర్ దెగ్గర అసిస్టెంట్ గా చేరి ఆ తరువాత డాన్స్ మాస్టర్ గా మరి ఇపుడు టాప్ కొరియోగ్రాఫర్ అయ్యాడు అయినా జర్నీ లో ఢీ షో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా ఇప్పటికి శేఖర్ మాస్టర్ అంటే కేర్ అఫ్ ఢీ అనే అంటారు.

తన ఎదుగుదలకు తోడుపడిన ఢీ షోకి కొన్ని ఏళ్లగా జడ్జి గా ఉన్నారు ఈయన మల్లెమాల దీనికోసం శేఖర్ మాస్టర్ కి భారీగానే పారితోషకం కూడా ఇస్తున్నారు, ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లోనే తీసుకుంటున్నారు శేఖర్ మాస్టర్ ఆయనతో పాటు పూర్ణ, ప్రియమణి జడ్జెస్ గా ఉన్నారు అయితే అంత పేరు ఉన్న షోలో కొన్ని వారాలుగా శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు దానికి కారణం ఎవరికీ పూర్తిగా తెలియదు. శేఖర్ మాస్టర్ స్థానంలో ఇపుడు మరో మాస్టర్ గణేష్ వస్తున్నారు. ఈయనకి కూడా మంచి పేరు ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాటలకి ఎక్కువగా కోరియోగ్రఫీ చేస్తుంటారు. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ కోరియోగ్రఫీ చేసింది గణేష్ అనే చెప్పాలి. శేఖర్ మాస్టర్ ఉన్నట్లు ఉంది ఢీ షో నుండి మాయం అయిపోయారు అయితే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయ్ ఢీ షో నుండి తప్పించడానికి కారణాలు ఏంటి అంటూ అయినా అభిమానులు కూడా ఆరాతీస్తున్నారు .

ఇక దీనికి సంబందించిన కారణాలు ఇపుడు ఇపుడే బయటకి వస్తున్నాయి ఢీ షో నుండి శేఖర్ మాస్టర్ తప్పించడానికి ప్రధాన కారణం అయినా రూల్స్ బ్రేక్ చేయడమే మల్లెమాల బాండ్ ప్రకారం ఇక్కడ షో చేస్తున్నపుడు మరో ఛానల్ కి వెళ్లి అక్కడ షో చేయకూడదు అయితే మాస్టర్ మాత్రం మా టీవీలో కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కి జడ్జి గా వెళ్ళాడు దానితో అతని తప్పించారు మల్లెమాల యూనిట్ అయితే ఇది శాశ్వతంగా తప్పించడం కాదు అయినా మా టీవీ లో మానేసిన రోజే మల్లి ఢీ షోలో జాయిన్ అయ్యేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు అని తెలుస్తుంది. ఏదైనా కూడా రూల్స్ బ్రేక్ చేసినపుడు ఎవరైనా ఒక్కటే అంటుంది మల్లెమాల యూనిట్, మాస్టర్ కి కూడా వాలా తిరిలో అసంతృప్తిగా ఉండటంతో బయటకి వచ్చేసారని వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా ఒకప్పటి జబర్దస్త్ కమిడియన్ మహీధర్ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చారు.

శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఉన్న కొరియోగ్రాఫర్ అందరికన్నా టాప్ పోసిషన్ లో ఉన్నారు అయినా చేసిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి, శేఖర్ మాస్టర్ కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జులాయి సినిమాకి సీమ అవార్డు, గుండే జారి గల్లాంతయ్యిండే సినిమాకి నంది అవార్డు, ఇద్దారామాయిలాతో సినిమాకి బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు, ఖైదీ నెంబర్ 150 సినిమాకి సంతోషం ఫిలిం అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, సినిగొర్లు అవార్డు అలా 3 అవార్డ్స్ సంపాదించుకున్నారు అలానే ఫిదా కి ఫిలింఫేర్ అవార్డు, అలా వైకుంఠపురంలో పాటలు ఎంత పాపులర్ అయ్యింది ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఆలా అయినా చేసిన డాన్స్ ఎన్నో మెయిలిన్ వ్యూస్ సొంతం చేసుకుంటాయి ప్రతి డాన్స్ లో ప్రత్యేకమైన ఒక స్టెప్ రూపొందుతుంది అది హైలెట్ గా నిలుస్తుంది అనే చెప్పాలి. ఇక అయినా లవ్ స్ట్రోరీ లో సూపర్ హిట్ అయినా సరంగా దారియా పాటకి కోరియోగ్రఫీ కూడా చేసారు.