తండ్రి మరణంతో శోక సంద్రం లో మునిగిపోయిన యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ గారు కన్ను మూసారు అయితే ప్రదీప్ కి చాలామంది చిత్రసీమ నుంచి ఫోన్ చేసి సంతాపం తెలియ చేస్తున్నారు. ఇక అయినా తండ్రి ఎం చేసేవారు అనేది చుస్తే టెలికామ్ సైకలో అయినా పని చేసేవారు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో అయినా ప్రభుత్వ ఉద్యోగిడిగా కొనసాగాడు.. ఇక ప్రదీప్ తండ్రి ది అమలాపురం తూర్పు గోదావరి జిల్లా లోని టౌన్ ఇది ఇక్కడే అయినా పుట్టి పెరిగాడు. ఇక ప్రదీప్ కూడా ఇక్కడే పుట్టాడు ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు తండ్రి ఉద్యోగ రీత్యా కొన్ని ప్రాంతాల్లో తిరగవలసి వచ్చింది విదేశాలకి వెళ్లి ఎంబిఏ చదువుకోవాలని ప్రదీప్ భావించాడు అయితే కొద్దీ రోజులు ఏదైనా ఉద్యోగం చేసుకుని ఆ తరువాత విదేశాలకు వెళ్ళమని తన తండ్రి తెలియ చేసాడు అలా రేడియో జాకీ గా అతను ముందికి వెళ్ళడానికి కష్టపడ్డారు అదే విధంగా ప్రదీప్ ముందికి సాగాడు సక్సెస్ అయ్యాడు తండ్రి అడుగు జఢలోనే ప్రదీప్ పైకి వచ్చాడు అనే చెప్పాలి .

ప్రతి విష్యం లోను తన తండ్రి ప్రదీప్ కి సపోర్ట్ గా నిలిచాడు అయితే 3 నుంచి 4 ఏళ్లగా చూస్తుంటే ప్రదీప్ కి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు కానీ ప్రదీప్ తండ్రి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చిన ప్రదీప్ మాత్రం వివాహానికి ఒప్పుకోలేదు అయితే కొద్దీ రోజులుగా అయినా అనారోగ్యం తో బాధపడుతున్నాడు అయితే శనివారం సాయంత్రం పరిస్థితి విషమించింది దీనితో అయినా కన్ను మూసారు.. ఇక మరోవైపు ప్రదీప్ కి కూడా కరోనా వచ్చిందని అయినా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని కొన్ని రోజులు గా వార్తలు వస్తున్నాయి అయితే ఈ విష్యం పై ప్రదీప్ అసలు స్పందించలేదు అభిమానులు మాత్రం ప్రదీప్ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆందోళనా లో ఉన్నారు.. ఇక ప్రదీప్ తండ్రి పాండురంగ గారు కూడా కరోనా తో బాధపడ్డారని వార్తలు వస్తున్నాయి అయితే కరోనా వాళ్ళ మరణించారా లేక ఇతర అనారోగ్య సమస్యల కారణం తో మరణించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రదీప్ టాప్ యాంకర్స్ లో ఒక్కరిగా ఉన్నారు చాలా బిజీ గా ఉన్నారు. ప్రదీప్ ఇటీవలే సినిమాలో కూడా హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ప్రదీప్ అంటే తెలుగు వారికీ బాగా ఇష్టమైన వ్యక్తి చాలా అభిమానం కూడా తెలుగు టీవీ షోలు చూసే ప్రతి ఒక్కరిని బాగా తెలిసిన వ్యక్తి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ చురకైనా పంచ్ లతో తమ మాటల్లో ఎక్కడ అస్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగు లో టాప్ షోలకు యాంకరింగ్ చేస్తూ అదరకొడుతున్నారు ప్రదీప్ తెలుగు టీవీ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు, అప్పటిదాకా సినిమాలో సైడ్ క్యారెక్టర్ లు చేసిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి కలెక్షన్ లు రాబట్టింది హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని సుకుమార్ దెగ్గర కొన్ని సినిమాలకు దర్శకత్వం శాఖలో పని చేసిన మున్నా అనే కొత్త వ్యక్తి తెరకు ఎక్కించారు.

ప్రదీప్ తండ్రి పాండురంగ గారికి చివరి కోరిక ప్రదీప్ పెళ్లి చూడాలని ఆ కోరిక తీరకుండానే అయినా కన్ను మూసారు ఇదే వారి కుటుంబం తో పాటు ఇటు ప్రదీప్ అభిమానులను కూడా ఆందోళను గురు చేస్తుంది. తండ్రి కోరిక నెరవేరక ముందే చనిపోవడం తో చాలా మానసికంగా బాధలో ఉన్నారు. ఈ విష్యం తెల్సుకున్న చిత్ర సీమలో అందరు భావోద్వేగ కి గురవుతున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పది చనిపోయిన వాలా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఆ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ చనిపోవడం జరుగుతుంది అయితే సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలామంది కరోనా వాళ్ళ షూటింగ్ లు కూడా ఆపేసారు అటు టీవీ షోలు అన్ని కూడా కొన్ని రోజులు మూసివేయాలని ప్రజలు కోరుకుంటున్నారు దీనిపై ప్రెస్ మీట్ లు సమావేశాలు జరుగుతున్నాయి అయితే లొక్డౌన్ కూడా పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.