తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ శ్రీముఖి షాక్ లో ఫాన్స్!

శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు అంతలా ఈ బ్యూటీ చాలాకాలంగా రెండు రాష్ట్రలో సందడి చేస్తూ ప్రేక్షకులను మాయ చేస్తుంది అదే సమయం లో వరసగా టీవీ షోలు, సినిమాలో కనిపించి తన సత్తా చాటుతుంది. ఇక ఈ మధ్య కాలంలో అటు బుల్లితెర పై కానీ అటు వెండితెరపై కానీ కనిపించని ఈ అమ్మడు సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది, ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన క్యూస్షన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ లో ఈ బ్యూటీ తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని హైదరాబాద్ లో అడుగు పెట్టిన శ్రీముఖి అల్లు అర్జున్ నటించిన జులై సినిమాతో నటిగా కెరీర్ ని మొదలు పెట్టింది అందులో కాసేపు ఏ కనిపించిన చక్కని నటనతో అక్కటుకుంది ఈ క్రమంలోనే నేను శైలజ , జెంటిల్ మెన్ వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తుంది.

ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ వంటి సినిమాలో హీరోయిన్ గా నటించింది వరసగా సినిమాలతో బిజీ గా గడుపుతున్న సమయంలోనే శ్రీముఖి అదుర్స్ షోలో యాంకర్ గా మారింది, ఆ తరువాత ఆమె కెరీర్ ఒక్కసారిగా జోరు అందుకుంది దీనితో వరసగా షోలు చేస్తూ తన సత్తా చాటింది, సుదీర్ఘమైన కెరీర్ లో అదుర్స్1,2, మనీ మనీ, సూపర్ మామ్ సూపర్ సింగర్ 9, కామెడీ నైట్స్, జూలకటక, బొమ్మ అదిరింది, స్టార్ మ్యూజిక్, సెలబ్రిటీ కబ్బాడి లీగ్, పటాస్ వంటి షోలు చేసి పాపులారిటీ తెచ్చింది కెరీర్ ఆరంభంలో వరసగా సినిమాలు చేసిన ఆమె, ఆ తరువాత వెండితెరపై కనిపించడం మానేసింది,ఆ సమయంలో తనకు గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయి అని అందుకే సినిమాలు చేయట్లేదని చెప్పింది అయితే ఇపుడు మాత్రం ఈ బ్యూటీ సత్తిబాబు తెరకు ఎక్కిస్తున్న క్రేజీ అంకుల్స్ లో మరోసారి లీడ్ రోల్ లో నటిస్తుంది.

హీరో నితిన్ నటిస్తున్న మాస్ట్రో లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది చేతినిండా ఆఫర్లు తో బిజీ గా ఉన్న శ్రీముఖి మాత్రం ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా లోనే గడుపుతుంటుంది ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబందించిన ఎన్నో విషయాలను ఫాన్స్ తో పంచుకుంటుంది అదే సమయంలో తన అండ చెందాలను చూపిస్తున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది దీనితో ఆమె ఫాలోయర్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు సోషల్ మీడియా లో ఏంటో బిజీ గా ఉండే శ్రీముఖి అందులో ఎక్కువ శాతం ఇంస్టాగ్రామ్ కి సమయాన్ని గడుపుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన ఫాలోయర్స్ కోసం క్యూస్షన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహిస్తుంది ఇందులో తన గురించి తన ఫ్యామిలీ గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది, ఈ సెషన్ ఎప్పుడు నిర్వహించిన ఎక్కువగా అడిగే ప్రశ్న ఆమె పెళ్లి గురించే.

ఈ మధ్య కాలం లో ఎంతోమంది నెటిజన్లు ఆమెను మీరు ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నారా అని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అని తరచూ అడుగుతున్నారు ఇక తాజాగా నిర్వహించిన సెషన్ లో కూడా ఆమెకు ఒక నెటిజన్ అదే ప్రశ్న అడిగాడు “మేడమ్ మీ పెళ్లి ఎప్పుడు మేము వెయిటింగ్” అని అడిగాడు దీనికి శ్రీముఖి ఎప్పుడు నా పెళ్లి గురించే అడుగుతారా ఏంటి అప్పుడే నా వయసు అయిపోయిందా ఇపుడు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న నాకేం వయసు అయిపోలేదు సమయం వచ్చినపుడు చేసుకుంటా అప్పటివరకు సింగల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను అంటూ కొంచెం స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చింది శ్రీముఖి బిగ్ బాస్ సీసన్ 3 ఎంట్రీ తరువాత మంచి క్రేజ్ దక్కించుకుంది ఆ సీసన్ రన్నర్ అప్ గా నిలిచి ప్రేక్షకులను అక్కటుకుంది ఇక వరసగా షో లు చేస్తూ బిజీ గా గడుపుతుంది ఇక నాలుగు ఏళ్ల తరువాత గ్యాప్ తరువాత సినిమాలో కనిపిస్తుంది.