తమ సొంత ఇంటిని అమ్ముకుని ఆస్తులు పొయ్యి రోడ్డున పడిన స్టార్లు వాళ్లు ఎవరో తెలుసా?

ఈ సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ స్టార్స్ గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు.. సినిమా స్టార్స్ కి సంబంధించిన ఏదైనా అది పెద్ద న్యూస్ అవుతుంది అయితే స్టార్ గా ఎదిగిన తరువాత చేసిన కొన్ని త్తపులు వల్ల రోడ్ మీద పడిన నటులు ఎందరో ఉన్నారు, అలనాటి సావిత్రి, నాగయ్య నుంచి నేటి దర్శకులు కొందరు హీరోలు కూడా ఉన్నారు.. మహానటి సావిత్రి ఆమె నటన గురించి ఎవ్వరు ప్రత్యేకంగా చెప్పకర్లేదు అందరికి తెలిసిన ఆమె పేరు లేకుండా సినిమాల గురించి అసలు మాట్లాడలేదు ఒక్కపుడు టాప్ హీరోయిన్ గా నిలిచింది చాలా గుర్తింపు తెచ్చుకుంది కానీ అప్పటికే పెళ్లి అయిన జెమినీ గణేశన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంది ఉన్న ఇంటిని , అష్టులని అమ్ముకుని చివరికి రోడ్ మీదకు వచ్చి మరణించింది ..

ఇక నగ్గయ్య గురించి కూడా మనకి తెలిసిందే అప్పట్లో సినిమా రంగానికి రావాలని అనుకున్న వారికి ధర్మ సత్రంలా ఉండేది అయిన ఇల్లు వచ్చిన వారందరికీ కాఫీలు , టిఫిన్స్, భోజనాలు పెటేవారు అయిన ఇంట్లో దాదాపు 100 మంది భోజనాలు చేసేవారంటే అర్ధం చేసుకోవచ్చు ఇలా అయిన సంపాదన మొత్తం కరిగిపోయింది.. కమిడియన్ రాజబాబు కూడా దాదాపు 90 % ఆస్తులు ఇలానే పోగొట్టుకున్నారు కానీ రోడ్డున పడకపోయినా చాలా మందికి దానాలు చేసి అయిన చివరికి సొంత ఇంట్లోనే ఉండిపోయారు.. ఇక సిల్క్ స్మిత విషయానికి వస్తే సినిమాలో ఆమె చాలా సంపాదించింది ఒక్కపుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా నిలిచింది కానీ చివరికి ఆమె దగ్గర నగదు కూడా లేకుండా పోయింది.. ఇక బాలీవుడ్ హీరోయిన్ శిల్పశెట్టి కూడా ఐపీల్ వల్లన తన ఆస్తులు పోగొట్టుకుంది …

ఇక కమిడియన్ పద్మనాభం విషయానికి వస్తే సామజిక సేవ కోసం చాలా గొప్ప పనులే చేసారు, ఎందరికో ఉచితంగా నాటకాలు వేయించారు చాలా మందికి చాలా సహాయం చేసారు.. ఆ వచ్చిన డబ్బుని సమాజసేవకు ఉపయోగించారు అయితే ఒకసారి ఆయనకి 60 వేల రూపాయలు అవసరం అయ్యాయి 6 నెలలో తీరుస్తాను అని ఒక ఫైనాన్షియర్ దగ్గర అప్పు చేసారు, ఆస్తులన్నీ తక్కటు పెట్టి తీసిన 4 సినిమాలు రైట్స్ ని ఆ ఫైనాన్షియర్ హమ్మి గా పెట్టుకున్నారు అయితే పద్మనాభం తన 6 నెలల సమయం లో అప్పు తీర్చలేకపోయాడు దీనితో ఫైనాన్షియర్ ఆ సినిమా రైట్స్ ని ఇవ్వలేదు అతనే సొంతంగా అమ్ముకున్నారు.. ఇక చివరికి 3 లక్షలు వచ్చింది, మిగతా డబ్బు తిరిగి ఇవ్వలేదు దానితో ఆస్తులు కూడా పొయ్యి పద్మనాభం రోడ్ మీదకు వచ్చారు..

తెలుగు ఇండస్ట్రీ కి పెద్ద దిక్కు అయిన దాసరి నారాయణ రావు గారు కూడా చివరి రోజులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకున్నారు అనే వార్తలు వచ్చాయి.. బొగ్గు స్కామ్ కేసులు వల్లన అయిన అష్టులు కూడా ఎన్నో కేసులో ఉండిపోయాయి కొంతమంది సినిమా తెస్తున్నాము అని ఎలాంటి నోట్లు, పత్రం లేకుండా దాసరి దగ్గర నగదు కూడా తీసుకెళ్లారు కానీ అయిన తిరిగి ఎవరిని అడిగేవారు కాదట ఇలా చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి చివరి రోజులో 100 ల రూపాయలు కోసం చాలా ఇబ్బందులు పడ్డారు కానీ నేటి హీరోలు, హీరోయిన్లు మాత్రం చాలా జాగ్రత్తలు పడుతున్నారు కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ వస్తున్నా వాటిని వివిధ రకాల పెట్టుబడిలో మారుస్తున్నారు..