తాగుబోతు క్యారెక్టర్లు చేసిన ఆలీ అసలు మందు తాగుతారా నిజాలు చెప్పిన ఆలీ !

కమిడియన్ ఆలీ అయినా పేరు చెబుతేనే మనకి నవ్వొస్తుంది ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అయినా టాప్ కమిడియన్ ఇప్పటికి అయినా టాప్ కమిడియన్ గా కొనసాగుతున్నాడు దశాబ్దాలు నుంచి అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అయినా ఇప్పటివరకు తెలుగు, తమిళ్,హిందీ భాషలో వెయ్యికి పైగా సినిమాలో నటించాడు ఆయనకి నంది అవార్డ్స్, ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెల్చుకున్నారు, ఆంధ్ర ప్రదేశ్ లో రాజముండ్రి లో పుట్టిన ఆలీ చాలా సాధారమైన పేద కుటుంబం లో పుట్టాడు అయినా కుటుంబం లో నుంచి ఎవరు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళు లేరు కానీ తనకి చిన్నపటినుంచి నాటక రంగం అయినా సినిమా రంగం అయినా ఇష్టం చిన్నపటినుంచి అయినా సినిమా డైలాగ్ లు చెప్తూ మిమిక్రీ చేస్తుండేవారు అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.

ఆలీ 1979 సంవత్సరం లో నిందు నూరెల్లు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు, ఆ సినిమా దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, సీతకోక చిలుకా అనే సినిమా కోసం చైల్డ్ ఆర్టిస్ట్ వేషం కోసం డైరెక్టర్ భారతి రాజా వెతుకుతున్నారు అని తెలిసి ఆలీ చెన్నై కి వెళ్లారు అలా ఈ సినిమాలో ఆయనకి అవకాశం వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆలీ చాలా సినిమాలో నటించాడు నిజానికి ఆలీ కమిడియన్ అవుదామని ఇండస్ట్రీ కి రాలేదు నటుడు అవాలని వచ్చారు. ఎస్.వి కృష్ణ రెడ్డి ఆలీ లోని కమిడియన్ ని చూసి ఆయనకి కమిడియన్ గా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఇక ఆయనకి వరసగా ఆఫర్లు వచ్చాయి అప్పటినుంచి కమిడియన్ గా టాలీవుడ్ లో స్థిరపడ్డారు ఆలీ ఈయన కమిడియన్ గా తాగుబోతు గా చాలా సినిమాలో నటించారు, తాగుబోతుగా అయితే ఆలీ బ్రహ్మానందం చాలా సినిమాలో నటించారు ఆ స్కీన్లు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

అచ్చం తాగుబోతు లాగానే ఆలీ నటిస్తాడు అయినా నటన చూసి చాలామంది ఆలీ ని నిజంగానే మందు తగ్గుతారని అనుకుంటారు కానీ మనకి తెలియని విష్యం ఏంటి అంటే కమిడియన్ ఆలీ తాను పుట్టిన అప్పటినుంచి ఇప్పటివరకు మందు ముట్టలేదు అన్నారు తనకి మందు అలవాటే లేదు బ్రహ్మానందం గారు కూడా ఇప్పటివరకు మందు ముట్టలేదు అంటూ కమిడియన్ ఆలీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు, సినిమా ఇండస్ట్రీ లో చాలామందికి మందు అలవాటు ఉంటుంది అని చాలా తప్పుడు ప్రచారం అని చాలామంది మందు ముట్టరు అని చెప్పారు ఆలీ నేను అయితే ఇప్పటివరకు మందు ముట్టలేదు బ్రహ్మానందం గారు కూడా మందు ముట్టరు మేము ఇద్దరం కలిసి చాలా తాగుబోతు క్యారెక్టర్ లో నటించాం నిజానికి బ్రహ్మానందానికి తాగుబోతు క్యారెక్టర్ అంటే నే ఇష్టం అంత కానీ ఇద్దరు తాగుబోతు క్యారెక్టర్ లో జీవించేస్తారు.

అలీ రాజమండ్రి లో జన్మించాడు, అతని తండ్రి టైలర్ మరియు అతని తల్లి హౌస్ వైఫ్ అతనికి ఖయ్యూమ్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు, అతను కూడా నటుడు చాలా తక్కువ సినిమాలో నటించాడు. ఆలీ 1994 సంవత్సరంలో జుబేదా సుల్తానాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. అలీ సినిమాలతో పాటు పలు యాడ్స్ లో చేసాడు యాంటీ దురద మెడిసిన్ మన్మోహన్ జాడో మలాం బ్రాండ్ కి అంబాసిడర్. అతను మా టీవీలో ఆలీ టాకీస్ అనే టాకీ షోకు హోస్ట్ గా వ్యవరించాడు. అలాగే అతను ఈటీవీ లో పాపులర్ అయినా టాక్ షో ఆలీతో సరదగాకు కూడా హోస్ట్ గా చేస్తున్నాడు. అతను ప్రదర్శన యొక్క తాత్కాలిక న్యాయమూర్తిగా తన జబర్దాస్ట్ లో ఎంట్రీ ఇచ్చాడు . ప్రస్తుతం ఆలీ ఎఫ్సియూకే, లిగెర్, సన్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటిస్తున్నాడు.