తెలుగు టీవీ యాంకర్ల భర్తల గురించి మనకి తెలియని అనేక విషయాలు !

ఒకపుడు టీవీ యాంకర్ అంటే పటించుకునే వారు కాదు కానీ నేటి యాంకర్లకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది అందం,అభినయం తో పాటు అక్కటుకునే వాయిస్ తో ప్రేక్షకులను అక్కటుకున్న కొందరు యాంకర్లు సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ కామెడీ షోలో నటించిన యాంకర్లు అందాలను కూడా ఆరబోయడంతో వారికీ హీరోయిన్ రేంజ్ లో ఫాన్స్ ఉన్నారు సినిమా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ యాంకర్ల పర్సనల్ లైఫ్ గురించి వారు చెప్పేదాకా తెలీదు అయితే యాంకర్ల భర్తల గురించి మాత్రం ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి వారు ఎవరంటే అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్ ఈయన ఫైనాన్సర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా ఉద్యోగం చేస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఇక సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల తెలియని వారు ఉండరు ఈయన ఎన్నో సినిమాలో నటించాడు.

యాంకర్ ఝాన్సీ 1997 నుండి 2007 వరకు జెమిని టివిలో చూపబడిన ప్రసిద్ధ మాట్లాడే కార్యక్రమం నుండి ఆమె టాప్ తెలుగు యాంకర్ల జాబితాలో ప్రసిద్ది చెందింది. ఆమె ఇతర ప్రదర్శనలు ఎటిఎం, సండే సుందడి, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర, శారద, వర్షం, పెల్లి పుస్తకం.ఆమె చాలా ప్రదర్శనలు కళాకారిణి కావాలని కలలు కన్న యువ తరానికి ప్రేరణగా నిలిచాయి. 2009 లో బ్లైండ్స్ కోసం మ్యూజిక్ రియాలిటీ షోలో ఆమె కూడా ఒక భాగం. ఆమె భర్త జోగి బ్రదర్ ఒకరి అయినా జోగి

నాయుడుని పెళ్లి చేసుకున్నారు అయితే కొన్నేళ్ల తరువాత వీలు విడిపోయారు, గాయత్రీ భార్గవి ఒకపుడు యాంకర్ గా చేసారు కొన్ని సినిమాలో కూడా నటించారు ఆమె భర్త ఆర్మీ అధికారి, ఇక శిల్ప చక్రవర్తి ఒకపుడు ఫేమస్ యాంకర్ ఆమె భర్త పేరు కళ్యాణ్, ఇక యాంకర్ సమీరా సీరియల్స్ లో కూడా నటించింది ఆమె భర్త పేరు అన్వర్ ఈయన సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు.

యాంకర్ శ్యామల బిగ్ బాస్ లో ఎంట్రీ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఆమె భర్త పేరు నరసింహ సీరియల్ నటుడు. ఇక లాస్య భర్త మంజునాథ్ వీళ్లది ప్రేమ వివాహం మంజునాథ్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి గా పని చేస్తున్నారు వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఉదయ భాను ఒకపుడు టాప్ యాంకర్ గా మంచి గుర్తింపు ఉన్న ఉదయ్ భాను కనిపించేది అంత క్రేజ్ ఉండేది ఆమెకు ఆమె నటి, యాంకర్

మరియు పాట ప్రెజెంటర్ కూడా. నేటి కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యాఖ్యాతలలో ఉదయ ఒకరు మరియు తెలుగు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఆరు టీవీ చానెల్స్ లో పనిచేశారు. “వన్స్ మోర్ ప్లీజ్” అనే టీవీ కార్యక్రమంలో వేణు మాధవ్‌తో సహాయక వ్యాఖ్యాతగా ఆమె ప్రారంభించడం చూడటానికి చాలా వినోదాత్మకంగా ఉండేది అయితే ఆమె భర్త పేరు విజయ్ కుమార్ స్పోర్ట్స్ షూటర్ వీరికి ఇద్దరు పిల్లలు.

ఇక యాంకర్ మంజూష తన కెరీర్ ని మోడలింగ్ తో స్టార్ట్ చేసి టీవీ యాంకర్ గా మారింది చాల చానెల్స్ లో యాంకరింగ్ చేసింది అలానే గ్లొరిఎస్ టీవీ, 2500 సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది అంటే కాదు ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమాలో చెల్లి పాత్రలో నటించింది. ప్రస్తుతం టాప్ యాంకర్స్ లో ఇపుడు సుమ, రష్మీ గౌతమ్, శ్రీముఖి, లాస్య, అనసూయ ఉన్నారు.

ఇక పెళ్లి చేసుకుని చాలామంది యాంకర్స్ ఇంకా వాలా కెరీర్ ని కొనసాగిస్తున్నారు అటు సినిమాలో కూడా ఆఫర్లు అందుకున్నారు హీరోయిన్ కి తగినట్టు రెమ్యూనిరేషన్ కూడా అందుతుంది, హీరోయిన్ కి క్రేజ్ ఉన్నటు యాంకర్లకి కూడా ఇపుడు క్రేజ్ సంపాదించారు, ఇక వీరంతా తమ ఫాన్స్ కోసం అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తారు ఇపుడు ఈ వార్త వైరల్ అవుతున్నాయి.