తెలుగు బిగ్ బాస్ సీసన్ 5 లో అందాల తార ఎంట్రీ ఆమె ఎవరో తెలుసా ?

ఏ మాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి ప్రవేశించి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు అందుకున్న ఏకైక షో బిగ్ బాస్ ఒక ఇంటిని ఏర్పాటు చేసే అందులో కొందరు కంటెస్టెంట్ లను పంపించి వాళ్లకి కొన్ని టాస్క్ లు ఇచ్చి ప్రేక్షకులు హృదయాలను గెల్చుకునేలా చేయడమే ఈ షో నేపథ్యం అయితే తెలుగు లో నాలుగు సీసన్ లను పూర్తీ చేసుకున్న ఈ షో 5వ సీసన్ గురించి ఎన్నో ఊహగణాలు ప్రచారాలు అవుతున్నాయి. ఇలాంటి సమయం లో తాజాగా ఒక సెలబ్రిటీ చేసిన పొరపాటు కారణంగా ఊహించని వార్త బయటకి వచ్చింది, ఇంగ్లీష్ లో వచ్చిన బిగ్ బ్రదర్ రియాలిటీ షో ఆధారంగా హిందీ లో బిగ్ బాస్ అనే షో మొదలైంది, ఆ తరువాత దేశంలోని చాలా భాషలో ఇది మొదలైంది అలా తెలుగులోకి కూడా పరిచయం అయ్యింది సదా సీదా వచ్చినప్పటికి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది.

బిగ్ బాస్ షో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సీసన్ లను విజయవంతంగా పూర్తిచేసుకుంది, ఇది ఇంతలా సక్సెస్ అయింది అంటే దానికి హాస్టలు కూడా కారణం అనే చెప్పచు మొదటి సీసన్ ని జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీసన్ లో నాచురల్ స్టార్ నాని, మూడు మరియు నాలుగు సీసాన్ లో హీరో అక్కినేని నాగార్జున తనదైన స్టైల్ హోస్టింగ్ తో అద్భుతంగా నడిపించడం వల్లే ఇది ఈ స్థాయిలో ఉంది, తెలుగు లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో కి అన్ని బాషల కంటే ఎక్కువ స్పందన వస్తుంది అనే విష్యం మనకి తెలిసిందే అందుకే ఈ షో ఆరంభం ఫినాలే ఎపిసోడ్ లకు రికార్డు స్థాయిలో రేటింగ్ దక్కుతుంది మరి ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన నాలుగవ సీసన్ ప్రీమియర్ ఎపిసోడ్కి మంచి రేటింగ్ దక్కింది ఫలితంగా నేషనల్ రికార్డు స్థాయిలో సృష్టించి సత్తా చాటింది.

నాలుగు సీసన్ లు పూర్తీ కావడంతో ఇపుడు అందరి ద్రుష్టి బిగ్ బాస్ 5వ సీసన్ మీద పడింది దీనితో త్వరలోనే ఈ సీసన్ ప్రారంభం కాబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి అదే సమయం లో ఇందులో పాలన సెలెబెర్టీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతుంది ఫలితంగా చాలా రోజులుగా బిగ్ బాస్ 5వ సీసన్ తరచుగా వార్తలో నిలుస్తూనే ఉంది. తెలుగు రాస్ట్రాలో కరోనా వైరస్ ప్రభావం భారీగా పెరిగిపోయింది దీనితో బిగ్ బాస్ 5వ సీసన్ ప్రారంభం అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మలయాళంలో బిగ్ బాస్ షోని నిలిపివేశారు దీనితో తెలుగులో ఇప్పటిలో ఇది మొదలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు పైగా అసలు ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే టాక్ కూడా వినిపిస్తుంది దీనితో ఫాన్స్ ఈ విష్యం పై క్లారిటీ కోరుతున్నారు.

బిగ్ బాస్ 5 సీసన్ గురించి ఎన్నో వార్తలు ప్రచారాలు అవుతున్నాయి ఈ క్రమంలోనే ఇటీవల దీని ఆగష్టులో ప్రారంభిస్తారని ఒక న్యూస్ బయటకి వచ్చింది దీనితో ఈ రియాలిటీ షో అభిమానులు చాలా ఆనందపడుతున్నారు ఇలాంటి సమయం లో బిగ్ బాస్ 5వ సీసన్ గురించి ఊహించని వార్త బయటకి వచ్చింది దీనికి కారణం ఒక సెలబ్రిటీ పోస్ట్ చేసిన హంసం కారణం జబర్దస్త్ పెర్మనెంట్ ఆర్టిస్ట్ గా వెలుగు అందుతున్న వర్ష తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బిగ్ బాస్ సీసన్ 5 అని రాసి దానికి ఆలోచిస్తున్న ఒక ఎమోజి ని పెట్టింది తద్వారా ఆమెకు రియాలిటీ షో లో పాలుగోనే అవకాశం వచ్చినట్లు ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పింది ఆమె చేసిన ఈ పోస్ట్ వల్ల బిగ్ బాస్ 5వ సీసన్ పనులు త్వరగా జరుగుతున్నట్లు అర్ధం అవుతుంది ఇక ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరు పలుగొంటున్నారు అనేది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.