త్వరలోనే తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్

తెలుగు లో మిరపకాయ్,మిర్చి వంటి సినిమాలో హాట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను అక్కటుకుంది రిచా గంగోపాద్యాయ్ అయితే అందం ఉన్న కూడా అదృష్టం అంతగా లేకుండా పోయింది ఎన్ని అవకాశాలు వచ్చిన సరైన హిట్ రాలేదు, సరైన హిట్ వస్తే అందులో ఆమె పాత్రకు గుర్తింపు రాలేదు చాలా సినిమాలో నటించనప్పటికీ ఇలా సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు రాలేదు అలా ఉంటూనే చివరకు మాయమైపోయింది, తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేళ్ల ని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకుని అమెరికా లోనే సెటిల్ అయ్యింది అయితే ఈ పెళ్లి గురించి రిచా ముందుగా ఎవరికి ఎలాంటి సమాచారం అందించలేదు అలా సడన్ సర్ప్రైజ్ గా వీళ్ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చూసి షాక్ అయ్యారు ఆ ఫోటోలు ట్రెండ్ అయ్యాయి. రిచా, జో స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ తమ చిన్ననాటి స్నేహం పెద్దాయ ప్రేమగా మారింది చివరిగా రిచా 2013 లో వచ్చిన భాయ్ అనే సినిమాలో కనిపించింది.

ఆ తరువాత నుండి సినిమాలు మానేసి తన స్వస్థలం అమెరికా కి వెళ్ళిపోయింది సినిమాలకి గుడ్ బాయ్ చెప్తున్నట్టు సోషల్ మీడియా లో వెల్లడించింది,సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సినవి చాలా ఉన్నాయ్ అని చెప్తూ వీడ్కోలు తీసుకుంది. తెలుగు లో లీడ్ సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది,ఆ తరువాత నాగవల్లి, మిరపకాయ్, వస్తే, సారొచ్చారు, మిర్చి, భాయ్ సినిమాలో చేసింది అటు తెలుగు, తమిళ్ తో పాటు బెంగాలీ లో బిక్రమ్ సింఘా సినిమాలో కూడా నటించింది. రిచా మాట్లాడుతూ “మయక్కం ఎన్న” సినిమా 9 ఏళ్ళు పూర్తీ చేసుకుంటుంది అనే నమ్మలేకపోతున్నాను నా కలలను సాకారం చేసేందుకు రియల్ లైఫ్ అనే ఒక పేజీ రియల్ లైఫ్ నుంచి తొలగించాను జీవితం లో నాకంటూ ఎలాంటి బాధలు లేవు నటిగా ఉన్నా సమయం లో మార్కెటింగ్ ,మానేజమెంట్ తో శిక్షణ తీసుకోవాలని ఆశ కలిగింది అందుకే సినిమాలని వదిలేసాను అంటూ రిచా చెప్పారు ప్రేక్షకులు తనపై కురిపించిన ప్రేమకు బాగా హ్యాపీ గా ఫీల్ అయ్యింది.

రిచా అసలీ పేరు అంతర గంగోపాధ్యాయ్ న్యూ ఢిల్లీ లో పుట్టి పెరిగింది, తనకి 3 ఏళ్ల వయసు లో అమెరికా కి షిఫ్ట్ అయ్యారు తన తండ్రి నెట్‌షాప్ టెక్నాలజీ కి వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తారు, ఆమె తల్లి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజియమ్స్ అండ్ లైబ్రరీ సర్వీసెస్ లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తుంది, ఐఎంఎల్ఎస్ బోర్డు సభ్యురాలిగా పనిచేయడానికి అధ్యక్షుడు ఒబామా నామినేట్ చేశారు, రిచా హీరోయిన్ గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వకముందు 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ 2007గా ప్రసిది చెందింది,ఫ్యాషన్ అవార్డు,స్టైలిష్ దివా అవార్డు, సెల్వరాఘవన్ దర్శకత్వం లో వచ్చిన ధనుష్ హీరో గా నటించి హీరోయిన్ గా రిచా నటించగా 2011 లో వచ్చిన “మయక్కం ఎన్న” ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమాకి 3 అవార్డు లు అందుకుంది బెస్ట్ యాక్ట్రెస్ గా ఎడిసన్ అవార్డు మరియు నార్వే తమిళ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు పొందింది, సీమ అవార్డు కూడా అందుకుంది.

తాజాగా రిచా ఒక శుభవార్త ని చెప్పేసింది పెళ్లి అయ్యి రెండు ఏళ్ళు అయ్యింది, ఇపుడు రిచా తల్లి కాబోతున్నాను అని ఆనందం తో అందరితో పంచుకుంది అంటే కాకుండా జూన్ లో పండంటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నాను అని చెప్తూ ఆనందం లో ఉంది, ఈ విష్యం గురించి పోస్ట్ ని షేర్ చేసింది.. ఇపుడు సోషల్ మీడియా లో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది అయితే ఇన్ని రోజులు మేము ఒక సీక్రెట్ ని దాచూపెట్టాం నేను జో లాంగేళ్ల ఆ విషయాన్ని చెప్పడానికి ఏంటో ఉత్సాహంగా ఉన్నాము, జూన్ లో బేబీ లాంగేళ్ల రాబోతుంది, ఈ శుభవార్త తో మాకు హృదయం అంట సంతోషం తో నిండిపోయింది, మా చిట్టి పాపా తో కూడిన మా జీవితంలోని సంతోషాలని చూసేందుకు ఏంటో ఆతృతగా ఉన్నాం అని చెప్పుకొచ్చింది,మొత్తానికి ఇద్దరు కాస్త త్వరలో ముగ్గురు కాబోతున్నారు అయితే ఇంకో 3 నెలలో జూన్ లో రిచా పండంటి బిడ్డకి జన్మని ఇవ్వబోతుందని ఫాన్స్ కూడా చాలా సంతోషం గా ఉన్నారు.