దర్శకుడు శంకర్ కూతురు పెళ్లి కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేసారో తెలిస్తే షాక్ అవుతారు?

సంచలన దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసిన కూడా బడ్జెట్ భారీగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే పాట కోసమే కోటి రూపాయలను మంచి నెలల ఖర్చు చేస్తుంటారు ఇక ఇంట్లో పెళ్లి ని కూడా శంకర్ అదే తరహాలో అలోచించి భారీగా సెలెబ్రేట్ చేయడం హాట్ టాపిక్ గ మారింది, అయినా లెక్కలు చుస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే, దర్శకుడు శంకర్ ఎలాంటి బాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నపుడు అతను ఆకలి బాధను కూడా చూసాడు, ఇక డైరెక్టర్ అయినా తరువాత అతను ఎదురుకున్న ఎన్నో చేదు అనుభవాలను సినిమాల రూపం లో చూపించారు, ఈ ఫార్ములా తోనే అగ్ర దర్శకుడు గా కొనసాగుతూ వచ్చాడు. ఇండియన్, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి సినిమాలతో ఎప్పటికి అపుడు రెమ్యూనిరేషన్ డోస్ కూడా పెంచుకుంటూ వచ్చాడు.

శంకర్ సినిమాలకు పెట్టె బడ్జెట్ మాములుగా ఉండదు మొదటి సినిమా జెంటిల్మెన్ కోసమే అప్పట్లో కోటి రూపాయలకి పైగా ఖర్చు చేసాడు, అప్పట్లో ఏ దర్శకుడు కూడా మొదటి సినిమా కోసం ఆ లెవెల్ లో ఖర్చు చేసింది లేదు శంకర్ పాటల కోసం సులభం గా ఐదు కోట్లు దాటుతాయి దేశ విదేశాలు తిరిగి మంచి లొకేషన్స్ చూస్తారు ఈ సినిమాలకు అయినా చేయించే ఖర్చు కూడా మాములుగా ఉండదు సినిమా మొదలైనపుడు ఒక బడ్జెట్ అనుకుంటే సినిమా షూటింగ్ అనంతరం మరొక బడ్జెట్ కనిపిస్తుంది, రోబో తరువాత మల్లి ఆ సినిమాకి వచ్చిన సీక్వెల్ కూడా అత్యధిక బడ్జెట్ ని కేటాయించారు, ఇక కూతురి పెళ్లికి కూడా శంకర్ బారి స్థాయిలో ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ వేదికకు తమిళనాడు ప్రస్తుతం ముఖ్య మంత్రి స్టాలిన్ తో పాటు మరికొందరు స్టార్ సెలెబ్రిటీలు వచ్చారు కోవిద్ వలన ఎక్కువమంది హాజరు కాలేకపోయారు.

లేకపోతే శంకర్ మరింత గ్రాండ్ గా నిర్వహించేవారు,తన పెద్ద కుమార్తె ఐశ్వర్య కి పెళ్లి చేసే పనిలో బిజీ గా ఉన్నారు శంకర్ ఒక క్రికెటర్ తో తన కూతురు పెళ్లి ఫిక్స్ అయ్యింది అనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో స్టార్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ దుమారం తో ఐశ్వర్య పెళ్లి జరిగింది, ఇక డైరెక్టర్ శంకర్ అల్లుడు బాక్గ్రౌండ్ ఏంటి అనేది అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు, రోహిత్ దామోదరెన్ అతను క్రికెట్ జట్టు సిచెమ్ మదురై పాంథర్స్. భాగం. రోహిత్ తండ్రి దామోదరన్ తమిళనాడు లో ప్రముఖ పారిశ్రామకవేత్త వేల కొట్లో రూపాయలు ఆస్తులు ఉన్నాయ్ మదురై పాంథర్స్. కి స్పాన్సర్స్ గా కూడా ఉన్నారు, ఇపుడే ఇరు కుటుంబాలు పెళ్లి గ్రాండ్ గా చేసారు, ఇక ఐశ్వర్య ఫేమస్ డాక్టర్ గా అక్కడ విధులు నిర్విస్తున్నారు. కరోనా వాళ్ళ కేవలం కొంతమంది తో మహాబలిపురం లో వివాహం జరిగింది.

ఐశ్వర్య, క్రికెటర్ వెడ్డింగ్ ఫోటో లు కూడా సోషల్ మీడియా లో భారీగా వైరల్ అయ్యాయి. ఇక వేదికను ఒక ఖరీదైన రిసార్ట్ లో నిర్వహించారు ఒక వారం ముందుగానే కుటుంబ సభ్యులు కోవిద్ టెస్టులను చేపించుకున్నారు శంకర్ కూతురుకి కోట్లాది రూపాయలు విలువైన నగలు కూడా చేపించారు, ఇక కూతురు ఐశ్వర్య పెళ్లి కోసం దర్శకుడు శంకర్ ఏ మాత్రం తక్కువ కాకుండా దాదాపు 50 కోట్ల రూపాయలు వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది అంటే దాదాపు ఆ బడ్జెట్ లో ఒక మంచి సినిమా తీసేయచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు, ఇక శంకర్ తన కూతురికి కట్నం గా 50 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక శంకర్ తన తదుపరి సినిమాలు ఇండియన్ 2 మరియు హీరో రామ్ చరణ్ తో చేయబోతున్న విష్యం తెలిసిందే, ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా పై బారి అంచనాలు ఉన్నాయ్.