దిల్ రాజు 50వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ మరియు పవర్ స్టార్ డైనమిక్ ఎంట్రీ అదిరిపోయిన స్టేజ్..

ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈరోజు తన 50వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు, ఆయనకి సోషల్ మీడియా వేదిక గా సినిమా అభిమానులు పలువురి ఇండస్ట్రీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు ని తెలియ చేస్తున్నారు, ఈ పుట్టినరోజు ని దిల్ రాజు ఫ్యామిలీ మెమరీ గా సెలెబ్రేట్ చేస్తున్నారు, అందులో భాగంగా నిన్న రాత్రి హర్షిత రెడ్డి తన తండ్రికోసం సర్ప్రైస్ బర్త్ డే పార్టీ ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ కోసం పార్టీ బై జో అండ్ కో వారిచేత బ్యూటిఫుల్ డెకరేషన్ కూడా చేపించారు వాళ్ల కూతురు హర్షిత దెగ్గర ఉంది చూసుకున్నారు, పార్టీ కి స్పెషల్ గెస్ట్ అందరు హాజరు అయ్యారు.

ఆ పార్టీ లో ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులు అందరు పాలుగోన్నారు. బర్త్ డే పార్టీ లో దిల్ రాజు గారి రెండవ భార్య తేజస్విని ఆమె పేరు వైఘ రెడ్డి గా మార్చుకున్నారు అయితే సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ అనే చెప్పాలి బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. లాక్ డౌన్ కారణం గా పెళ్లి కి ఎవరు రాలేకపోయారని ఈ సందర్బంగా వాళ్ల భార్య ని పరిచయం చేయచ్చు అని ఇండస్ట్రీ లో అందరిని ఆహ్వానించారు. దిల్ రాజు గారి గురించి అందరికి తెల్సిందే మోస్ట్ వాంటెడ్ ప్రొడ్యూసర్ గా ఇపుడు ముందు ఉన్నారు, సొంతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని నిర్మించుకున్నాడు అలానే ఖుషి సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా పైకీ వచ్చారు అతనికి ఎన్నో సక్సెస్ వచ్చాయి కుటుంబం తో కలిసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

ఒక ప్రెస్ మీట్ లో అతని లైఫ్ లో ఎదో సాధించాలని అందరు లైఫ్ లో అలోచించి బాగా మంచి పేరు సంపాదించాలని సోషల్ సర్వీస్ చేయాలనీ కోరారు మీడియా సపోర్ట్ కావాలని చెప్పారు సోషల్ ప్రాబ్లెమ్ మరియు సొసైటీ కి సహాయం చేయమని కోరారు, చదుకునే పిల్లలకి సహాయం చేయాలనీ వాళ్లకి సరిపోయే అంట డబ్బుని అందిస్తా అన్నారు అందరిని సహాయం చేయాలనీ ఏదైనా కావాలంటే తనని కలిసి మాట్లాడచ్చు అన్నారు.దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో బిజీ ఉన్నారు అయితే జాను, V ,సరిలేరు నీకెవరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు అయిన తీసిన మూవీస్ లో F2, జెర్సీ వంటి సినిమాలు హిందీ లో రీమేక్ అవ్వబోతున్నాయి.ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా బొమ్మరిల్లు సినిమాకి మంచి ప్రసంశలు పొందారు.

ఈ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కి ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి గారు,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ,ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నితిన్, నాగ చైతన్య, సమంత, బెల్లంకొండా సాయి శ్రీనివాస్, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, కెజిఫ్ యాష్, అఖిల్ అక్కినేని, ప్రశాంత్ నీల్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, నివేత పెత్తురాజ్, అంజలి, అనుష్క శెట్టి, రాషి ఖన్నా, పూజ హెగ్డే, అనుపమ్మ పరమేశ్వర్ మరియు కొంతమంది మాత్రమే హాజరు అయ్యారు. అయితే ముఖ్యం గా ఎన్టీఆర్,అల్లు అర్జున్,రవి తేజ కనిపించకపోవడం తో ఫాన్స్ ఎదురు చూసారు. ఈ పుట్టిన రోజుకి సంబందించిన ఫొటోస్ ని ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ చుసిన వారంత దిల్ రాజు గారికి బర్త్డే విషెస్ తెలియ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.