దివి గురించి మనకి తెలియని నిజాలు త్వరలో మెగా ఫామిలీ లో సెటిల్ అవ్వబోతుంది షాక్ లో మెగా ఫాన్స్..

దివి వద్య కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రలో హాట్ టాపిక్ అవుతున్న పేరు దీనికి కారణం బిగ్ బాస్ 4వ సీసన్ లో దివి అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకోడం.. నటి గా ఇండస్ట్రీ లో ఎపుడో పరిచయం అయిన ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత ఆమె ఊహించని రీతిలో పాపులర్ అయింది… ఎన్నో ఆఫర్లును అందుకుంటు దూసుకుపోతుంది. ఇలాంటి సమయం లో దివి గురించి ఊహించని వార్త ఒకటి హాట్ టాపిక్ గా మారింది ఉత్తరిది హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో అక్కటుకుంది, పక్క తెలుగు పిల్ల దివి మోడలింగ్ నుంచి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది..కెరీర్ ఆరంభంలో 2018 లో లెట్స్ గో ,సీన్ నెంబర్ 72 ఎన్నో సినిమాలో హీరోయిన్ గా నటించింది కానీ అంత గుర్తింపు తీసుకురాలేదు కానీ మహేష్ చేసిన మహర్షి సినిమాలో కీలక పాత్రలో చేసింది దివి…

మహర్షి సినిమా తరువాత దివి క్రేజ్ అమాంతం పెరిగింది.. ఈ క్రేజ్ కారణం తోనే ఆమెకు బిగ్ బాస్ లో పాలుగోనే అవకాశం వచ్చింది.. ఈ షో లో అద్భుతమైన ఆటతీరు నిజాయితీగా ఉంటూ నిర్భయంగా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను దక్కించుకుంది.. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది అసాధారణ అట తీరు తో అదరకోటింది దీనితో ఆమె టాప్ 5 లో ఉంటుంది అని అంత అనుకునేవారు కానీ ఊహించని విధంగా దివి దసరా పండుగ రోజే ఎలిమినేట్ అయిపొయింది.. బిగ్ బాస్ వోటింగ్ సిస్టమ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చెలరేగాయి అంటే కాదు షో నిర్వాహకులు పై విపరీతంగా ట్రోల్ల్స్ కూడా వచ్చాయి …

బిగ్ బాస్ షో వల్ల దివి రేంజ్ బాగా పెరిగింది ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యారు.. దీనితో బయటకి వచ్చిన వెంటనే ఆఫర్లు వెలుగులో వచ్చాయి ఇందులో భాగంగానే ఈ బామ్మా కి పలు వెబ్ సిరీస్ ,సినిమాలో ఆఫర్ లు వచ్చాయి..తన యాక్టింగ్,మాటలు ,డాన్స్ చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. వీటితో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించబోతుంది, బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే లో ముఖ్య అతిథి గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే వేదలమ్ రీమేక్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా క్యారెక్టర్ ను దివి కి ఇస్తున్నాము అని చెప్పారు, ఈ క్రమం లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా తో కలిసి మరో సినిమా మల్టీ స్టార్రర్ అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాలో కూడా ఛాన్స్ కోటేసింది అంటూ వార్తలు వస్తున్నాయి ..

తెలుగు అమ్మాయి అయినప్పటికీ వరస ఆఫర్లతో బిజీ గా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆమె మరో మెగా హీరో సినిమాలో కూడా ఛాన్స్ కోటేసింది ఇందులో రెండవ హీరోయిన్ గా చేస్తుంది.. దివి హైదరాబాద్ లో జుబ్లి హిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంది, ఆ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ లో బి.టెక్ చేసి తరువాత ఎమ్.బి.ఏ పూర్తీ చేసింది, తన తండ్రి శశికాంత్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి దేవకీ,అన్నయ్య కిషోర్ డాక్టర్ ఎడ్యుకేటేడ్ ఫ్యామిలీ నుండి వచ్చింది.. కానీ దివి కి సినిమాల మీద ఇష్టం లో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది..త్వరలో రాబోతున్న సినిమాలో ఇప్పటివరకు అయితే హీరో ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.. చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ఇపుడు మరో యంగ్ హీరో తో కూడా మెగా ఫ్యామిలి సినిమాలో బిజీ గా మారింది అనే వార్తలు వినిపిస్తున్నాయి..