మనకి తెలియని లవ్ దీప్తి స్టోరీ గురించిఅనేక విషయాలు అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు?

యాంకర్ దీప్తి నల్లమోతు అంతే మన తెలుగు రాష్ట్రలో అందరికి తెలుసు ఆమె తనదైన స్టైల్ లో యాంకరింగ్, రిపోర్టింగ్ చేస్తూ తెలుగు ప్రజలకు బాగా దెగ్గర అయ్యింది నిజామా అవునా అంటూ డిఫరెంట్ మానరిజంతో రిపోర్టింగ్ చేస్తుంది ప్రేక్షకులను అక్కటుకుంది, దీప్తి బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది, ఇటీవల టీవీ9 చానెల్ నుంచి బయటకు వచ్చి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టింది, సోషల్ మీడియా లో ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇటవల దీప్తి తన ప్రేమ గురించి తన వివాహం గురించి అనేక విషయాలు తెలియచేసింది,ఈ వాలెంటైన్స్ డే ని చాలా స్పెషల్ గా జరుపుకోవాలని అనుకున్నారని క్యూట్ గా కాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయాలనీ శ్రీకాంత్ కి తనకి కాండిల్ లైట్ డిన్నర్ అంటే బాగా ఇస్తామని కానీ బిజీ అవ్వడం వాళ్ళ కుదరలేదు అందుకే మాముడి తోటలో తన భర్త కి స్పెషల్ సర్ప్రైస్ ప్లాన్ చేశాను అంటూ తన ప్రేమ కథ ని చెప్పుకొచ్చింది దీప్తి నల్లమోతు..

లవ్ స్టోరీ అంటే కత్తులు,యుద్దాలు అలాంటివి ఏమి మా ప్రేమ కధలో లేవు మాది చాలా సాఫ్ట్ లవ్ స్టోరీ నేను శ్రీకాంత్ చిన్ననాటి స్నేహితులము యూకేజీ అప్పటినుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి ఆడుకునేవారని శ్రీకాంత్ మా తమ్ముడు క్లాస్‌మేట్స్ అతను నాకంటే 4ఏళ్ల పెద్ద కాబ్బటి నేను అంటే ఇష్టం ఉండేది అందుకే మా తమ్ముడిని బాగా చేసుకునేవాడిని అని నాతో చాలా సార్లు చెప్పాడు, ఇంటి పక్క వీధిలోనే వాళ్ల ఇల్లు ఉండేది దీప్తి ఇల్లు నిర్మాణం అప్పుడు శ్రీకాంత్ ఇంట్లోనే అద్దెకు వచ్చాము అలా రెండు ఫ్యామిలీలో మంచి రిలేషన్ ఏర్పడింది అప్పటినుండి తమ జర్నీ స్టార్ట్ అయ్యింది ఇంటర్ తరువాత శ్రీకాంత్ లవ్ ప్రపోజ్ చేసాడు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న ఆ సమయంలో వాళ్ల ఇంట్లో చాలా కఠినంగా ఉండేవాళ్ళు,ఈ సమయం దాటితే బయటకి వెళ్ళాడు అంటూ చాలా కండిషన్స్ ఉండేవి బ్రాడ్ గా ఆలోచించారు కానీ శ్రీకాంత్ వాళ్ల ఫ్యామిలీ నాకు బాగా తెలుసు కాబ్బటి మా విష్యం ఇంట్లో చెప్పేసాను..

శ్రీకాంత్ ప్రపోస్ చేసారని చెప్పగానే ముందు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వమన్నారు ఆ తరువాత మాట్లాడుకుందాం అన్నారు కానీ మేము మాత్రం చదువుకోకుండా ఎంజాయ్ చేసాం ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు కానీ ఇంటర్ లో మంచి మార్కులు వచ్చాయి కానీ అందరి ఇంట్లో ప్రేమ అంటే చాలా కోపడతారు కానీ మా ఇంట్లో మాత్రం అలా చేయలేదు వెంటనే ఒప్పుకున్నారు కానీ ఫస్ట్ బాగా చదువుకోండి జీవితంలో సెటిల్ అవ్వమని చెప్పారు, మేము ఇద్దరం సినిమాలకి వెళ్లే వాళ్ళం బయట తిరుగుతూ ఎంజాయ్ చేసాం అని చెప్పింది దీప్తి,ఈ విష్యం ఇంట్లో తెలిసి గొడవలు అయ్యాయి అని తిట్టాడు,ఆగష్టు 25న పుట్టినరోజు సందర్బంగా ఫ్యామిలీ అంత సినిమాకు వెళ్ళాం అదే సినిమాకి శ్రీకాంత్ కూడా వచ్చారు ఇంటికి వెళ్లే దారిలో బెల్లూన్స్ తో డెకొరేషన్స్ చేసి సర్ప్రైస్ చేసారు ఆ మూమెంట్ ఎప్పటికి మర్చిపోలేను నాతో పాటు అమ్మ,నాన్న కూడా సర్ప్రైస్ అయ్యారు చిన్నప్పటినుండి తమ ప్రేమ గ్యాపకాలుకి సంబంధించి రిబ్బన్స్ చాక్లేట్లు, సినిమా టిక్కెట్లు,బస్సు టికెట్లు ఇలా అన్ని కూడా మెమరీ గా దాచుకుని ఒక బుక్ లో ఫైల్ చేసాడు..

శ్రీకాంత్ ఒక బిసినెస్ మెన్ వీళ్ల ఇద్దరికీ ఒక కొడుకు ఉన్నారు,అప్పటినుంచి ఇప్పటివరకు నాకు ఏదైనా ఇష్టం అని చెప్పాను అంటే అది చేస్తాడు ఎంతో సపోర్ట్ గా ఉంటాడు అని చెప్పింది ఇక దీప్తి మాట్లాడుతూ మీకు అందరికి తెలియని విష్యం ఏంటి అంతే ఎక్కడికి వెళ్లిన డీసెంట్ గా ఉండాలని అంటారు నా డ్రెస్సింగ్ కి మంచి కంప్లీమెంట్స్ వస్తుంటాయి బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసే ఉంటారు నేను అలా ఉన్నాను అంతే ఆ టేస్ట్ శ్రీకాంత్ సెలక్షన్ చేస్తారని, నేను అలా ఉంటె తనకి చాలా ఇష్టం అందుకే నేను కూడా తన ఇష్టానికి విలువ ఇస్తాను అని చెప్పింది దీప్తి,ఇక బిగ్ బాస్ హౌస్ లో తాను చేసిన ఎంటర్టైన్మెంట్ అందరిని అక్కటుకుంది,టాప్ 5 నిలిచింది అందరికి మంచి పోటీని ఇచ్చింది,ఇక టీవీ9 యాంకర్ గా విజయవాడ నుంచి రిపోర్టింగ్ చేస్తూ మంచి గుర్తింపు సాధించి ఇపుడు రాజీనామా చేసాక దీప్తి డైరీస్ అని యూట్యూబ్ ఛానల్ లో కూడా ఫాలోయింగ్ ని పెంచుకుంది..