దేవి సినిమా హీరోయిన్ ప్రేమ రెండవ పెళ్లి పర్సనల్ విషయాలు బయట పెట్టిన ప్రేమ!

చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహం విడాకులు సంగతులు అనేవి చాలా సాధారణం ఎందరో నటి నటులు వారి వ్యక్తిగత జీవితాల్లో చేదు అనుభవాలు అనుభవించిన వారే ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని ఏళ్ల పాటు వైవాహిక జీవితం నడిపించి విడిపోయిన జంటలు చాలా ఉన్నాయ్, ఈ లిస్ట్ లో సీనియర్ హీరోయిన్ ప్రేమ కూడా ఉన్నారు కెమెరా ముందు అమాయకత్వం, అందం ,అభినయం తో అక్కటుకున్న ఆమె పర్సనల్ లైఫ్ లో కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయ్ అయితే ఎప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా మాట్లాడని ఆమె ఇటీవల స్పందించారు, తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రేమ ఇపుడు సినిమాలకి దూరంగా ఉంటున్న ఆమె రెండవ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి త్వరలోనే ప్రేమ రెండవ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

ఈ విష్యం పై ప్రేమ స్పందించింది తన ఆరోగ్యం గురించి రెండవ పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది, 2006 లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చు ని పెళ్లి చేసుకుంది వీరికి ఒక అమ్మాయి కూడా ఉండేది, ప్రేమ మనస్పర్థలతో 2016 లో విడాకులు తీసుకుంది, ప్రస్తుతం ఒంటరిగా జీవితం గడుపుతుంది, ఆమె ఈ వయసులో రెండవ పెళ్లికి సిద్ధం అయ్యింది అనే టాక్ మొదలైంది అయితే ప్రేమ మాత్రం ఇవ్వని ఫేక్ వార్తలు అని తాను రెండవ పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పింది. ఒక సమయంలో తాను కాన్సర్ తో ఇబ్బంది పడ్డారని ప్రస్తుతం మాత్రం సేఫ్ గా ఆరోగ్యం గా ఉన్నాను అని చెప్పింది, దేవి సినిమాతో అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది, ప్రేమా ఆమె నటానికి జాతీయ అవార్డు కూడా గెల్చుకుంది. ప్రేమ దేవత పాత్రలో కూడా ఆమె నటించిన విధానం సరికొత్త క్రేజ్ ని తీసుకొచ్చింది అమాయకమైన రూపంతో ప్రేక్షకులని అక్కటుకుంది.

ఆమె1960, 1970 లో ప్రధానంగా సహాయక పాత్రలు మరియు తల్లి పాత్రలలో నటించింది. ఆమె 50 కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె నటి శోభా తల్లి అయితే ఆమె చనిపోయింది. అప్పటినుండి పెళ్లి చేసుకోలేదు. ప్రేమ నటించిన ఓం యజం కన్నడ చిత్రం లో అత్యధిక వాసులు చేసిన సినిమాలుగా నిలిచాయి, తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో అనేక మంది నటి నటుల పక్కన నటించి మెప్పించారు, ఆమె విషు వర్ధన్ ,మోహన్లాల్, వెంకటేష్, జగపతిబాబు, మోహన్ బాబు, కృష్ణ, ఉపేంద్ర, సాయికుమార్ వంటి ప్రముఖ యాక్టర్స్ తో నటించారు. ప్రేమ ఎన్నో అవార్డు అందుకుంది ఓంకారం సినిమాకి ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డు గెల్చుకుంది అలాగే ఫిలిం ఫేర్ అవార్డు కూడా దేవి సినిమాకి నంది అవార్డు ఎన్నో అనేక అవార్డ్స్ గెల్చుకుంది, క్లాసికల్ డాన్సర్ గా తన ఎక్స్ప్రెషన్స్ తో అందరిని అక్కటుకుంది.

సవ్యసాచి సినిమాలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించారు ఇక ఎన్నో పాత్రలో ఆమె నటనతో అక్కటుకున్నారు మంచు విష్ణు, శ్రీహరి నటించిన ఢీ సినిమాలో కూడా నటించింది, కన్నడ లో సపోర్టింగ్ పాత్రలో నటించింది తెలుగు లో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన కన్నడ రీమేక్ లో నటించింది, ఈమెకు తెలుగులో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లి పాత్రలో అవకాశం వచ్చింది కానీ ఆమె చేయను అని చెప్పింది, శ్రీదేవి రే ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లీష్ వింగ్లిష్ వంటి చిత్రాలు నచ్చుతాయి. తన కెరీర్ లో 70 కన్నడ చిత్రాలు, 28 తెలుగు చిత్రలో నటించింది. ఆమె తల్లికి హీరోయిన్ కావాలనే కోరిక నెరవేరక పోవడంతో తన కూతురు ని హీరోయిన్ గా ప్రోత్సహించింది. ఈమె మొదట ఎయిర్ హోస్ట్ గా కూడా ఎంపిక అయ్యింది కానీ సినిమాలో అవకాశాలు రావడం తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.