నందమూరి బాలకృష్ణ భార్య ఎవరు ఆవిడా గురించి మనకి తెలియియని అనేక నిజాలు..

తెలుగు తెరపై అభిమానులని సొంతం చేసుకుని అక్కటుకున్న నటుడు ఎవరు అంటే అందరు చెప్పే ఒక్క పేరు నందమూరి తారక రామారావు అయినా చేయని క్యారెక్టర్ లేదు అయినా వేయని వేషం లేదు అయినా స్థాయి అనుభవించిన విలాసం లేదు తారక రామారావు గారు సినిమాలో మంచి స్టార్ హీరోగా కొన్ని సంవత్సరాలు పాటు గుర్తింపు పొందిన తరువాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించారు పార్టీ పెట్టిన 9 నెలలో అధికారంలోకి వచ్చి సీఎం అయినా ఏకైక వ్యక్తి కూడా రామారావు గారు పెదాలకి సహాయం చేసి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలిపిన ఏకైక వ్యక్తి తెలుగు వారు అంటే ఎవరికి తక్కువ కాదని తెలియచేసిన గొప్ప మనిషి రామారావు గారు అయినా వారసుడిగా హరికృష్ణ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచినప్పటికీ సినిమాలో పెద్దగా గుర్తింపు రాలేదు ఇంకో కొడుకు అయినా బాలకృష్ణ మాత్రం రామారావు వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు..

యువరత్న నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ లో నాలుగు దశాబ్దాల పాటు టాప్ హీరోగా కొనసాగుతున్నారు బాలకృష్ణకి 1982లో వసుంధర దేవితో పెళ్లి అయ్యింది ఆమె ఎవరు అంటే శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయి స్వతహాగా వందల కోట్ల అష్టికి వారసురాలు ఆవిడా వసుందర గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత బాలకృష్ణ ని పెళ్లి చేసుకుంది అయితే ఒక సరదా సంఘఠన ఎమ్ జరిగిందంటే కాకినాడ లో బాలకృష్ణ నటించిన రామ్ రహీమ్ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు షూటింగ్ లో భాగంగా బాలకృష్ణ రిక్షా తొక్కుతున్న సీన్ తీస్తున్నప్పుడు వసుందర వాళ్ల అమ్మ గారు అది చూసి షూటింగ్ అని తెలియక ఆశ్చర్యపోయారు, అదేంటి ఎన్టీఆర్ గారి కొడుకు బాలకృష్ణ అలా రిక్షా తొక్కుతున్నారని చాలా బాధపడింది ఆ విష్యం వసుందర పెళ్లి అయ్యాక వసుందర వాళ్ల అమ్మ గారు బాలకృష్ణ తో చెప్పింది.

వసుందర సినిమాలా గురించి పెద్దగా ఆలోచించారు ఫ్యామిలీ కి సంబందించిన విషయాలు మాత్రం తానే దెగ్గర ఉంది చూసుకుంటారు దానితో బాలకృష్ణ ని అర్ధం చేసుకునే భార్య దొరికిందని చాలా సార్లు బాలకృష్ణ చాలామంది తో చెప్పారట వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు బ్రహ్మీని,తేజస్విని,మోక్షజ్ఞ తేజ, బ్రహ్మీని చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసాడు అలాగే తేజస్విని కూడా వైజాగ్ గీతం సమస్త కి చెందిన శ్రీ భరత్ కి ఇచ్చి పెళ్లి చేసాడు,కొడుకు హీరోగా సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికి మోక్షజ్ఞ తేజ ని హీరోగా పెట్టి సినిమా చేయడానికి మాస్ సినిమా దర్శకుడు అయినా బోయపాటి శ్రీను అప్పట్లో కథ కూడా చెప్పారని వార్తలు వచ్చాయి. మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా తీసే అవకాశం బాలకృష్ణ కి సింహ,లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటికి ఇస్తారో లేదా ఇంకా ఎవరికైనా బయట దర్శకుడితో చేపిస్తారో చూడాలి.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వం లో బిబి3 సినిమా చేయబోతున్నారు ఆ తరువాత రవితేజ క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో సినిమా చేస్తున్నారని దానిని మైత్రి మూవీ వారు నిర్మించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి, ఈ సినిమా తరువాత అప్పట్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తో పైసా వసూల్ సినిమా తీస్తున్నపుడు బాలకృష్ణ పూరికి ఇంకో సినిమా చేద్దామని మాట ఇచ్చారట దీని తరువాత పూరి జగన్నాధ్ సినిమా ఉంటుందని బాలకృష్ణ అభిమానులు అంటున్నారు ఇప్పటికి బాలకృష్ణ సినిమా కి సంబందించిన రెమ్యూనిరేషన్ విష్యం లో సొంత నిర్ణయం తీసుకోలేక భర్య వసుందర నే రెమ్యూనిరేషన్ గురించి వివరాలు అన్ని చూసుకుంటారని టాక్ వినిపిస్తుంది అయితే బాలకృష్ణ సినిమాలా కోసం ఫాన్స్ ఏంటో ఎదురు చూస్తున్నారు.