నందమూరి బాల్లయ్య అఘోర సినిమా పాత్రలో అందరిని బయపెటేస్తున్నాడు షాక్ లో ఫాన్స్ .!

తెలుగు ఇండస్ట్రీ లో భిన్నమైన పాత్రలు చేయడానికి ఎప్పుడు ముందు ఉండే హీరో బాల్లయ్య కధలు నచ్చలే కానీ ఎలాంటి సాహసం చేయడానికి అయినా సిద్దంగానే ఉంటారు, అందుకీ తన కెరీర్ లో ఎన్నో సంచలన పాత్రలో చేసారు, ఈ క్రమంలోనే ఇపుడు మరో సంచలన పాత్రతో వస్తున్నారు నందమూరి బాలయ్య అదే అఘోర బోయపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్నా ఈ సినిమాలో బాల్లయ్య అఘోరగా నటిస్తున్నాడు అని ఇప్పటికే కాన్ఫర్మషన్ వచ్చింది, ఈ రోల్ చాలా జాగ్రత్తాగా డిజైన్ చేస్తూ ఎక్కడ చిన్న అశ్రద్ధ లేకుండా చేస్తున్నారు బోయపాటి శ్రీను, ఈ సినిమాలో డబల్ రోల్ చేస్తున్నారు బాల్లయ్య, ఇంటర్వల్ టైమేకి అఘోర పాత్ర ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

బాల్లయ్య పవర్ఫుల్ డైలాగ్స్ కి అందరు ఫిదా అయిపోయారు వరుస డైసస్తెర్స్ తో ఉన్న బాల్లయ్య కు బోయపాటి శ్రీను సినిమా కీలకంగా మారింది,పక్క కమర్షియల్ మాస్ ఫార్ములాతో ఈ సినిమా వస్తుంది అందులోనే కాస్త బిన్నంగా బాల్లయ్య ని మార్చేస్తున్నారు, ఈ పాత్ర కోసం బాల్లయ్య కూడా చాలా కష్టపడుతున్నారు,ముఖ్యం గా బరువు కూడా తగిపోయారు మరో పాత్రకోసం బరువు పెరిగిపోయారు ఇలా రెండు క్యారక్టర్ ల కోసం ఫిసికల్ గా చాలా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది అందుకే అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీ లో షూటింగ్ జరుగుతుంది అందులో భాగంగానే బాల్లయ్య లుక్ లీక్ అయ్యి బయటకి వచ్చింది..

ఇప్పటికే బాల్లయ్య,బోయపాటి శ్రీను కలిసి తీసిన సినిమాలు సింహ,లెజెండ్ ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయిందని తెలుసు ఆ సినిమాలకి నంది అవార్డు,సంతోషం ఫిలిం అవార్డు,టిఎస్అర్ నేషనల్ అవార్డు,సీమ అవార్డు,ఫిలింఫేర్ అవార్డులు కూడా పొందారు అయితే మల్లి ఇపుడు ఇద్దరు కాంబినేషన్ లో బిబి3 ఎంటెర్టైనేమేంట్ సినిమా చేయబోతున్నారు.ఇప్పటిదాకా బాల్లయ్య ఎన్నో అనేక పాత్రలో నటించారు ఏది కూడా ఒక కొత్త భిన్నమైన పాత్ర కాబ్బటి అందరికి ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది,బాల్లయ్య 2020 లో నటనశాల సినిమా తరువాత ఇపుడు కొత్త సంవత్సరంలో ఈ సినిమా మొదలైంది ఇపుడు అఘోర సినిమాతో మన మందికి రాబోతున్నారు అయితే ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు బారి స్థాయిలో కలిగి ఉన్నాయి.

ఈ గెటప్ లోనే నటసింహం కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది, ఆ పాత్రలోని బాల్లయ్యపై ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను దీని ప్రముఖ ఫైట్ మాస్టర్ రామ్,లక్ష్మణ్ చిత్రీకరిస్తున్నారు సినిమాలో ఈ గెటప్ దీనితో ముడి పడ్డ సన్నివేశాలు షాకింగ్ గా ఉంటాయి అని తెలుస్తుంది, ఈ సినిమాకు ఇదే మెయిన్ హైలెట్ కానుంది,బిబి3 సినిమాను ఎన్టీఆర్ జయంతి కానుకగా మే 28న విడుదల చేయనున్నాడు గతం లో బోయపాటి తో జై జానకి నాయక సినిమాని నిర్మించిన మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నాడు, ఇపుడు అఘోర గా బాల్లయ్య ఎన్ని సంచలనాలు సృష్టించబోతున్నారో చూడాల్సిందే ఈ సినిమా కోసం బాల్లయ్య ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు అని తెలుస్తుంది.