నటి అనన్య పాండే తన తల్లి టీనేజ్ ఫోటోలను చూసారా చుస్తే షాక్ అవుతారు !

మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్ లో ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చారు అక్కడి స్టార్లు కొడుకులని కాదు కూతుర్లను కూడా సినీ రంగానికి పరిచయం చేస్తున్నాడు ఈ క్రమం లోని ఎంతో మంది హీరోయిన్లు వెండితెరపై ప్రవేశించారు అలా వచ్చినవారి లో సీనియర్ యాక్టర్ చుంకి పాండే కుమార్తె అనన్యా పాండే ఒకరు చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలో ఎనలేని గుర్తింపుని దక్కించుకుంది ఫలింతంగా వరసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమం లోని తాజాగా అనన్యా పాండే తన తల్లి హాట్ ఫోటోలను షేర్ చేసింది సుదీర్ఘకాలం పాటు హిందీ చిత్ర పరిశ్రమలో తన మార్క్ సినిమాలు చేసి భారీస్థాయిలో పాపులారిటీ ని సంపాదించుకుంది పాపులర్ యాక్టర్ చుంకి పాండే విలక్షమైన నటనతో వందలకి పైగా చిత్రాలు నటించిన అయినా చాలా కాలం పాటు హవాని చూపించారు.

ఈ లెజెండరీ యాక్టర్ కూతురే ఇప్పుడు హీరోయిన్ అనన్యా పాండే టీనేజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. చిన్న వయసులోనే స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 అనే సినిమా ద్వారా అనన్యా పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యింది, పునీత్ మల్హోత్రా దర్శకత్వ వహించిన ఈ సినిమాలో టైగర్ శ్రోఫ్ఫ్ హీరో గా నటించారు. తార సుతారియా ప్రధాన పాత్రను పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది అలాగే అనన్యా పాండే కు ప్రసంశలు దక్కడంతో పాటు ఎన్నో అవార్డులను తెచ్చుకుంది, మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో గ్రాండ్ ఎంట్రీ ని అందుకుంది అనన్యా పాండే ఈ చిత్రం ఫలితంతో ఆమెకు వరసగా ఆఫర్లు వచ్చాయి అయితే పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికి పాటి పట్ని ఆర్ వో, అంగ్రేజీ మీడియం, ఖాలి పీలీ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమాల అన్నిట్లో తన అందం తో పాటు నటన తో అందరిని మెప్పించింది టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం ” లిగెర్ “ఈ సినిమాలో అనన్యా పాండే నటిస్తుంది పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న ఈ సినిమాని కరణ్ జోహార్ సమర్పంలో పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా అనన్యా పాండే తెలుగు తో సహా దాక్షిణాది భాషలో అన్నిట్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. చేతినిండా ప్రాజెక్టులతో బిజీ గా గడుపుతున్న అప్పటికి బాలీవుడ్ బామ్మా అనన్యా పాండే సోషల్ మీడియా లో కూడా ఏంటో యాక్టీవ్ గా కనిపిస్తుంది దాదాపు అన్ని సామజిక నెట్వర్క్ లో అన్ని అకౌంట్ తెరిచినా ఈ బామ్మా తన పర్సనల్ విషయాల గురించి ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటుంది. దీనితో బారి స్థాయిలో ఫాలోయర్స్ ని సంపాదిస్తూ దూసుకుపోతుంది.

అనన్యా సోషల్ మీడియా లో ఎంజాయ్ చేస్తూ అపుడపుడు గ్లామరోస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అందరిని అక్కటుకుంటుంది.ఈ క్రమంలోనే ఇంటర్నెట్ ని షాక్ చేస్తుంది, ఈ క్రమంలోనే తన తల్లి భావన పాండే తో దిగిన హాట్ ఫోటోలను ఇన్స్టార్గ్రామ్ లో షేర్ చేసింది దీనితో వీటికి బారి స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. తన తల్లి భావన పాండే పాత ఫొటోస్ ని షేర్ చేసిన అన్నయ పాండే ఇలాంటి కూల్ డ్రెస్సులను నాకోసం ఎందుకు దాచిపెట్టలేదు అంటూ వాటికీ క్యాప్షన్స్ లు కూడా పెట్టింది తద్వారా తన తల్లి పై అలిగినట్లుగా కోపం ప్రదర్శించింది గతం లో మొదటిసారి సందర్బంగా ఏకంగా తన తల్లి బికినీ ఫోటోలను షేర్ చేసింది అప్పట్లో ఈ ఫోటోలు దేశ వ్యాప్తంగా తెగ ట్రెండ్ అయ్యాయి ఇపుడు కూడా ఆ ఫోటోలు అన్ని అనన్యా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.